Telugu Meaning of Dabbler

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dabbler is as below...

Dabbler : (n), ( s), బాగా చేతకాని పనిలో చెయి పెట్టుకోనేవాడు, తనకే బాగాతెలియని పనిని చేయ నుద్యోగించేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rest
(n), ( s), sleep నిద్ర. respose శమనము, విశ్రమము, విశ్రాంతి, విరామము, ఎడ. he was at * వాడు నిద్రపోతూ వుండినాడు, చచ్చినాడు. he took his * నిద్ర పోయినాడు. at night every thing is at * రాత్రి పూట అన్నీ నిశ్చలముగా వుంటవి. * house (a lodge) సత్రము, చావిడి. he is now at * వాడు యిప్పుడు నిద్రపోయినాడు, అనగా చచ్చినాడు.this sets the question at * ఇందువల్ల ఆ సంశయము తీరదు. he setthe question at * ఆ సందేహమును తీర్చినాడు. absence of motion నిశ్చలముగా వుండడము, చలించకుండా వుండడము. quiet peace నెమ్మది హాయి. what we * upon (as a cushion, &c) వొరుగు దిండు మొదలైనవి.the remainder కడమ, కొదవ, నిలవ, తక్కినవి, శేషము. the Bharata and the * of the Puranas భారతము మొదలైన పురాణములు. the dictionary and the * of the books నిఘంటు మొదలైన గ్రంథములు.three were drowned and the * came to shore ముగ్గురు ముణిగిపోయినారు, కడమ వాండ్లు గట్టుకు వచ్చి చేరినారు. the same with all the * of the country దేశముతోటి పాటుగా, లోకముతోటిపాటుగా. for the * what he said was true మెట్టుకు వాడు చెప్పినది నిజము. In Hebr. IV. 9. విశ్రామము.A+.
Unpolite
(adj), not refined నాగరీకము కాని. * expressions మడ్డిమాటలు, మోటుకూతలు.
Colourable
(adj), సాకుగల, వ్యాజముగల, శృంగారించిన.
Hollow
(adj), బోలుగావుండే, బొంగుగావుండే, బూటకమైన, పితలాటకమైన, మాయమైన.a * bamboo బోలువెదురు, బొంగు. a * tree తొర్ర మాను. a * nut పుచ్చినవిత్తు.* tooth పుచ్చిన పల్లు. they filled the * stick with lead ఆ బోలుకర్రను సీసముతో నించినారు. a * spot పల్లుగా వుండే స్థలము. a * valley పల్లముగా వుండే కొండచరి. I saw his * cheeks and * eyes and heard his * voice వాడి అంటుకొని పోయిన దవడలనున్ను గుండకండ్ల నున్ను చూచి వాడి విహీన స్వరమునున్ను విన్నాను. as * way పల్లములో వుండే దారి. * promises వట్టి వాగ్దత్తములు. he looked upon this as a * pretext ఇది వట్టి సాకు అనుకొన్నాడు. * truce మాయ సమాధానము.
Craw
(n), ( s), పక్షియొక్క కడుపు, పక్షి కడుపులో ఆహారముండే తిత్తి, తీనిపొట్ట. there was some undigisted grain in the bird's * పక్షి కడుపు చీల్చి చూస్తే కొన్ని గింజలు అరగకుండా వుండినవి.
Bobbin
(n), ( s), a kind of string ఒక తరహా అల్లిక దారము. or pin మేకు.
Sea-fight
(n), ( s), వాడలజగడము.
Delibertately
(adv), ఆలోచన పూర్వకముగా, కావలెనని.బుద్దిపూర్వకముగా, యోచించి. he did it * ఆలోచన పూర్వకముగాచేసినాడు, కావలెనని చేసినాడు, యెరిగి చేసినాడు.
Gore
(n), ( s), కారిననెత్తురు, పేరుకొన్న నెత్తురు. the complaintantwas in a * of blood నా వొళ్లంతా యేక నెత్తురుగా వుండినది.in tailor'swork అతుకు, మాసిక.
Loudness
(n), ( s), పెద్దగొంతు, ఉచ్చస్వనము. From the * of his voice వాడి గొంతు పెద్దది గనుక.
Hazy
(adj), పొగమంచు మూసుకొనివుండే. the weather was so * I could notsee the town మంచు మూసుకొన్నందున పట్టణము కండ్ల బడలేదు. a * intellectమందమతి, జడబుద్ధి.
Thanksgiving
(n), ( s), మహోపకారము చేసినారని అనడము, స్తుతించడము. In 2 Cor.IX. 11. ధన్యవాదము. A+.
Overanxious
(adj), అధిక, ఆశగల, అతివ్యాకులముగల.
Sapling
(n), ( s), a young tree లేతచెట్టు, చిన్నచెట్టు.
Abroach
(adj), తెరిచిన, మొదలుపెట్టిన. to set * తెరుచుట, ఆరంభించుట. afterthey set the liquor * వాండ్లు సారాయి కారేటట్టు చేసిన తరువాత. he set the pipe* ఆ సీసాయికి బెజ్జము చేసి సారాయిని కారనిచ్చినాడు. they set this business * యీపనికి మొదలుపెట్టినారు. It is easy to set blood * but who is to stanch it ?నెత్తురు కారేటట్టు చేయడము సులభమే గాని కారకుండా నిలిపేవాడు యెవడు. who setthis ancient quarrel new * ? (Shakespeare ) పోయిన జగడాన్ని మళ్లీమొదలుపెట్టినది యెవరు.
Alliance
(n), ( s), సంబంధము, చుట్టరికము. * by marriage వియ్యము. * with aforeign king విహితము, వొద్దిక.
Inflammable
(adj), కాలేస్వభావముగల, మండే, రగిలే. paper is easily *నిప్పులో కాగితము నిమిషములో అంటుకొనేటిది.
Mainly
(adv), ముఖ్యముగా, బహుశః.
Confabulation
(n), ( s), ముచ్చట, సల్లాపము, సంభాషణ, మాటలు.
Produced
(adj), సంభవించిన, కలిగిన. fruit * on that tree ఆ చెట్టున కాచినకాయthe money * by this sale యీ అమ్మకములో వచ్చిన రూకలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dabbler is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dabbler now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dabbler. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dabbler is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dabbler, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149701
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112937
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101310
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95589
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55777
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51450
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40151
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39065

Please like, if you love this website
close