English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

F.R.S.
(n.), (s.), Fellow of the Royal Society శాస్త్రులు, యిదిపూర్వమువిద్వాంసులలోవొకఆఖ్య,యిప
Fable
(n), ( s), కథ,కట్టుకథ,కల్పిత కథ.
Fabled
(adj), ప్రసిద్ధమైన, కథలలో చెప్పబడిన.
Fabricated
(adj), కల్పించిన, సృష్టించిన, కల్పితమైన. * ofstone శిలామయము.
Fabrication
(n), ( s), కల్పన, సృష్టి. this word is a mere *యిది వట్టి కల్పన, యిది వట్టి విశ్వామిత్ర సృష్టి.
Fabrick
(adj), సృష్టించబడ్డది. cloth of a fine * నాణ్యమైన గుడ్డ,a * of silk పట్టువస్త్రము. or building యిల్లు, భవంతి.
Fabulist
(n), ( s), కథకుడు, కవి, పురాణకర్త.
Fabulous
(adj), కల్పితమైన, కృత్రిమమైన, మిథ్యయైన, లేనిపోని. the * origin of this poeple వీండ్ల పుట్టుకను గురించిన కల్పనకథ.this is a * account యిది వొక పుక్కిటి పురాణము.in * times కృతయుగమందు.
Fabulously
(adv), కథగా, కల్పనగా, పుక్కిటిపురాణముగా.
Face
(n), ( s), ముఖము. he was standing with his * to the eastవాడు తూర్పు ముఖముగా నిల్చుచుండినాడు. the surface పైతట్టు, మీది తట్టు.onthe * of the earth భూతలమందు. on the * of the water నీళ్ల మీద.or features ముఖజాడలు, ముఖవైఖరి. the front or forepartof any thing మొగదల. has he the * to say this ? వాడు యే ముఖము పెట్టుకొనియిట్లా అంటాడు, యిట్లా అనడానకు వాడికేమి గుండెలున్నవి.have you the* to do this? నీవు దీన్ని యే ముఖము పెట్టుకుని చెయ్యపోతావు. before his *అతని యెదట, అతని సమక్షములో. the * of the business కార్యవైఖరి.కార్యస్థితి. in the * of విరోధముగా, విరుద్దముగా. in the * of the worldor in the * of day బాహాటముగా, లోకవిరోధముగా. in his father *sతండ్రికి విరోధముగా, తండ్రికి విరుద్ధముగా. how can you do this in the* of the law ? చట్టమునకు విరుద్దముగా నీవు యెట్లా చేతువు. death stared himin the * వాడికి చావు దగ్గిరించినది. * to * యెదురెదురు, ముఖాముఖముగా,యెదురెదురుగా. when they met * వాండ్లు వొకరికొరకు యెదుట పడ్డప్పుడు.the boys made * at him ఆ పిల్లకాయలు వాన్ని వెక్కిరించినారు, కోణంగిచేష్టలు చేసినారు. he made *s at the physic ఆ మండునుచూస్తేవాడి ముఖము నానావంకరలు పోయినది. why should you make *s at the bargain ఆ బేరమునకు యెందుకు వెనకాముందు చూస్తావు, యెందుకు అనుమానిస్తావు.they set their *s against him వాణ్ని నిషేధించినారు. flat on his * బోర్లపడ్డవాడై. he put a good * on the matterఅది తనకు సమాధానమైనట్టు నటించినాడు. he put a bold * on thematter అందు గురించి భయము లేనట్టు నటించినాడు.
Faced
(adj), ముఖముగల. brazen * శిగ్గుమాలిన. an earthen bank * withstone ముందరితట్టు, రాళ్లు కట్టిన మంటికట్ట. Two * (or double *) మోసగాడైన,మోసముగల, పితలాటకమైన, నోట వకటి మనసున వొకటిగా వుండేవాడు.
Faces
(n), ( s), మలము, పురీషము. the * of the metal చిట్టెము,మష్టు.
Facet
(n), ( s), పట్టె. a diamond cut in twelve *s పండ్రెండు పట్టెలుతీరినరవ, కమలము.
Facetious
(adj), సరసమైన, రసికతగల, హాస్యకరమైన. a * fellow సరసుడు,రసికుడు. a * poet వికటకవి. a * speech సరసోక్తి,యెగతాళిమాట.
Facetiously
(adv), సరసముగా, యెగతాళిగా.
Facetiousness
(n), ( s), సరసము, రసికత, యెగతాళి.
Facile
(adj), సులభమైన.
Facility
(n), ( s), సుళువు, సులభము, వుసులు, చులకన. with *సులభముగా, తేలికగా.
Facing
(adj), అభిముఖముగా వుండే, యెదటి. the house * mine నా యింటికియెదురిల్లు.house * the sea సముద్రము చూస్తూ వుండే యిల్లు. the troopsstood * the prince ఆ సేన రాజుకు అభిముఖముగా నిలిచెను.
Facing
(n), ( s), పై తట్టు, మీది తట్టు. the coat was red withblue *s చేతి కొనలున్ను మెడా నున్ను నల్లగుడ్డగల యెర్రకోటు. the stone* of a tank గుంట యొక్క రాతిమెట్టు.
Facsimile
(n), ( s), (A match) ప్రతిగా వుండేటది, తుల్యముగా వుండేటిది.సరిగ్గా వుండేటిది, తద్వత్తుగా వుండేటిది. he wrote a * of my hand వాడుతద్వత్తు నా మోడిగా వ్రాసినాడు. his poem is a * of the other ఆకావ్యమును చూచి తూచా తప్పక అది యెట్లా వున్నదో అట్లాగే తాను వొక కావ్యమునుచెప్పినాడు.
Fact
(n), ( s), జరిగినపని, జరిగిన సంగతి, నడిచిన పని, కార్యము, క్రియ,వాస్తవ్యము, యథావస్థితి, నిజస్థితి, కలస్థితి, నిశ్చయము. the *s of thecase ఆ వాజ్యము యొక్క నిజస్థితి. It is necessary that the court shouldknow the real *s కోర్టు వారికి నిజస్థితి తెలివలసినది అగత్యము. suchis the * జరిగినది యింతే . fact or in * వస్తుతః, క్రియాతః, కార్యతః in * they are come మెట్టుకు వచ్చినారు. I caught him in the * చేయిజేతపట్టుకొన్నాను, పని చేస్తూవుండగానే చిక్కినాడు. Dr. Cullen says There aremore false *s than false theories current in the world అసద్దేతువులులోకములో కొన్ని వుంటవి సరే గాని అపసిద్దాంతములు మెండు.
Faction
(n), ( s), కక్షి, కూటము, రాజద్రోహి, సమాజము, కుట్రచేసే వాండ్లు.he was one of their * వీడు వాండ్ల కక్షిలో వాడు.
Factious
(adj), కృత్రిమమైన, కుట్రలుచేసే, కలహముచేసే, ద్రోహియైన.he used * language కలహపు మాటలు చెప్పినాడు. * party కుట్రలుచేసే వాండ్లు, కలహగాండ్లు.
Factiously
(adv), కృత్రిమముగా, కుట్రగా, కలహముగా, ద్రోహముగా.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88397
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81448
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65807
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60609
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29125
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29090

Please like, if you love this website
close