Telugu Meaning of Fabrick

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fabrick is as below...

Fabrick : (adj), సృష్టించబడ్డది. cloth of a fine * నాణ్యమైన గుడ్డ,a * of silk పట్టువస్త్రము. or building యిల్లు, భవంతి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Colts Tooth
(n), ( s), గుర్రపు పిల్ల యొక్క పల్లు. he has not yet shed his * వాడికి యిన్నేండ్లు వచ్చిన్నీ పిల్ల చేష్టలు మానలేదు.
To Glare
(v), ( n), కండ్లుచెదిరేటట్టు, మెరుసుట, కండ్లుమిరిమిట్లుకొనేటట్టు మెరుసుట, తళతళలాడుట.the tiger *d at him ఆ పులి వాన్ని వురిమి చూచినది.
Stimulant
(adj), ప్రేరేపకమైన, ఉత్తేజకమైన, దీపన, కారియైన,కారమైన.
To Double
(v), ( a), రెట్టించుట, రెట్టింపుగాచేయుట, మడుచుట.he * d the guard అపారాను రెట్టింపుగా పెట్టినాడు. he *d hisfist వాడు పిడికిటిని బిగపట్టినాడు. the thief *d the wallఆ దొంగ గోడమూల తిరిగి పరుగెత్తినాడు. the hare *d the hillఆ కుందేలు కొండను తిరిగి పరుగెత్తినది. we *d the cape కేపు అనే దేశమును చుట్టుకుని పోయినాము. he *d down the leaf అది తెలియడానకు వక కాకితపు కొనను మడిచిపెట్టినాడు.he *d up the handkerchief వాడు రుమాలను మడత పెట్టినాడు.
Indiscernible
(adj), అగుపడని, అగోచరమైన, కనుక్కోగూడని, కానరాని,తెలియబడని.
Protection
(n), ( s), రక్షణ, ప్రాపకము, ఆదరవు. they are under his * అతని పోష్యములో వున్నారు. to seek * ఆశ్రయించుట, శరణుజొచ్చుట. I throwmyself on your * తమ్మున శరణు జొచ్చినాను. they put themselves under his * అతణ్ని శరణుజొచ్చిరి.
Bengal
(n), ( s), బంగాళాదేశము. a * newspaper బంగాళాదేశములో అచ్చువేశినప్రసిద్ద పత్రిక. * letters అక్కడనుంచి వచ్చిన జాబులు. * rice బంగాళాబియ్యము. ( never Bengali rice) .
To Address
(v), ( a), to prepare ఉద్యోగించుట, ఆయత్తపడుట, వకణ్నిచూచి, లేక, వకణ్నిగురించి చెప్ప నుద్యోగించుట. I addressed my remarks to my brother, but Itook care that the rest should hear me మా అన్నను చూచి యీ మాటలుచెప్పినాను అయితే నేను చెప్పినది యితరులు వినవలెననే సుమీ. they utter abusewithout addressing any one ఫలానివారని నిర్దేశించక తిట్టుతారు, మొత్తముగాతిట్టుతారు. he addressed us and spoke for an hour మాకే మళ్ళి ఘడియ సేపుమాట్లాడినాడు. Men * their prayers to God దేవుణ్ని గురించి మనుష్యులు ప్రార్ధనచేస్తారు. To whom did he * the letter ఆ జాబుకు పై విలాసము యెవరి పేరటవ్రాసినాడు. he addressed a letter to me నాకు వక జాబు వ్రాసుకొన్నాడు. thebeggar addresses his cries to you బిచ్చగాడు నిన్ను చూచి మొరబెట్టుతాడు. thepriest addressed the congregation పాదిరి గుడికి వచ్చివుండే జనమును చూచిప్రసంగించినాడు. She spoke for a long time but addressed nobody శానాసేపు మాట్లాడింది గాని వకరిని చూచి మాట్లాడిందని లేదు. To whom did she * hersong యెవరు వినవలెనని పాడింది. he addressed a petition to them వాండ్లకుఅర్జి వ్రాసుకొన్నాడు, లేక మనివి చేసుకొన్నాడు. I addressed myself to him andasked aid అతణ్ని చూచి సహాయము చేస్తావా అని అడిగినాను, లేక, సహాయముచేయవలెనని అతనికి వ్రాసుకొన్నాను. they addressed themselves to cross theriver యేటిని దాటనుద్యోగించిరి, యత్నపడిరి. Being engaged he did not * me ; orhe did not * himself to me పనిలో వుండినందున నన్ను తల యెత్తి చూడలేదు. thisbook is addressed to children యిది పిల్లకాయలను గురించి చెప్పిన గ్రంధము.All these words are addressed to you యీ మాటలంతా నిన్ను గురించే.
Hardship
(n), ( s), అనుభవించే సంకటము, కడగండ్లు, కష్టము, తిప్పలు, పడే అగచాట్లు, పడే శ్రమ, పడే హింసలు. he thought this a * యిది వొక అన్యాయ మనుకొన్నాడు.
To Implore
(v), ( a), ప్రార్ధించుట, బతిమాలుకొనుట, వేడుకొనుట.
Metropolitan
(n), ( s), అర్చిబిషపు, ప్రధానభిషపు, ఆస్థాన భిషపు, రాజగురువు.
Gothic
(adj), మోటైన, చెంచుతీరుగా వుండే. a * building వొకవిధమైనకట్టడము . like the Church at vepery in Madras చెన్నపట్టణములోవేపేరిలో వుండే గుడివలె వుండే. * arches నడమసన్నంగా వుండే.వంపు కట్టడములు. or as a rude dialect ప్రాకృతమైన.
Digested
(adj), జీర్ణమైన, అరిగిన, కరిగిపోయిన, క్రమపరచబడ్డ,కుదిరిన, సవరించబడ్డ.
To Flame
(v), ( n), మండుట, రగులుట, to shine ప్రకాశించుట.
Obsoleteness
(n), ( s), యిప్పట్లో వాడిక లేక వుండడము.
Cruet
(n), ( s), ఒక తరహా చిన్న సీసా.
Writer
(n), ( s), one who writes, a clerk, an author వ్రాశేవాడు.లేఖరి, గ్రంథకర్త. "the * " sometimes means I myself thus, "the * was there yesterday" యీ జాబు వ్రాశిన నేను నిన్న అక్కడ వుండినాను.
Midcourse
(n), ( s), సగం దూరము.
To Diverge
(v), ( n), వ్యాపించుట, అనగా సూర్యకిరణములవలె వకచోటనుండి నాలుగుతట్లా వ్యాపించుట, ప్రసరించుట, పాయలుగాపోవుట, చీలుట, వేరుపడుట. the road here * s యీ దారియిక్కడ చీలుతున్నది. the poet here *s into a new subject కవి యిక్కడ కొత్త ప్రస్తావమును ఆరంభించినాడు. the rays of the sun * సూర్యకిరణములు నల్దిక్కులా వ్యాపిస్తున్నవి.
Communicated
(adj), కలిసిన, తెలిసిన, పట్టుబడిన, అంటిన. Knowledge iscommunicated by books గ్రంధముల చేత జ్ఞానము కలుగుతున్నది. the knowledge* by books గ్రంధముల వల్ల కలిగిన జ్ఞానము. the intelligence * by this letter యీ జాబు వల్ల తెలిసిన సమాచారము. the disease * by these clothes యీ గుడ్డలవల్ల అంటిన రోగము. Some diseases are communicated by touch స్పర్శచేత కొన్ని రోగములు అంటుతున్నవి, వస్తున్నవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fabrick is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fabrick now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fabrick. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fabrick is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fabrick, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149701
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112937
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101310
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95589
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55777
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51450
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40151
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39065

Please like, if you love this website
close