(n), (s), విశేషభోగము, సుఖము, విభవము, అధికపోకిళ్లు, జంభము, వేడుక, శృంగారము. in diet విశేష భోజనము. the * of doing good పుణ్యము చేయడములోవుండే వుల్లాసము. * is inconsistent with holiness విషయేచ్ఛకున్నుపావనత్వమునకున్ను అత్యంత విరుద్ధము. a plain cup is a necessary buta golden cup is a * సాదా గిన్నె అగత్యము బంగారు గిన్నె అయితే విశేషము. * is the cause of the disease రోగమునకు కారణము అతి. the poor cannot affordluxuries బీదలు జంభములను నిభాయించలేరు పేదలకు అధిక పోకిళ్లు యెట్లా జరుగును. the thirsty think cold water a * గతి లేని అమ్మకు గంజే పానకము.he covered tthe table with fruit and other cheap luxuries పండ్లనున్న వెలసులభమైన నటువంటిన్ని చూపుకు జంభముగా వుండె పదార్థములనున్నువడ్డించినాడు. the luxries of the season అప్పట్లో చిక్కే విశేషమైన పదమునకున్నునామ వాచక పదమునకున్ను కొనను వస్తున్నది, యేలా గంటే. Bold ధైర్యముగల.Boldly ధైర్యముగా. Beast పశువు. Beastly పశుప్రాయమైన.