English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

Nabob
(n), ( s), నబాబు. or rich man అతి భాగ్యవంతుడు.
Nadir
(n), ( s), భూగోళమునకు అధో భాగము.
Nag
(n), ( s), గుర్రపుతట్టు.
NAI 757N. Denotes North, Noun,Note
యీ మూడు శబ్దఅములఅకు Nఅనే అక్షరము పుటాక్షరము. NB. Nota Bene. N. s. New Styleవీటికి అర్థము ఆయా మాటల వద్ద చూచుకొనేది. N. T. The NewTestament.
Nail
(n), ( s), of finger గోరు. of iron ఆణి, చీల, మేకు. ormeasure బెత్తడు. he paid the money on the * తక్షణము రూకలుచెల్లించినాడు. tooth and * సర్వప్రయత్నేన. you have hit the *on the head నీవు కనుక్కొన్నదే సరి.
Nailer
(n), ( s), మేకులు చేసేవాడు, మేకులు బిగించే వాడు.
Naively
(adv), or with simplicity సాధుగా.
Naivete
(n), ( s), or simplicity సాధుత్వము.
Naked
(adj), దిసుములైన, దిగంబరమైన, నిర్వాణమైన. mere, simple, plainశుద్ధమైన, వట్టి, ఉత్త. this is the * truth యిది శుద్ధ నిజము, యిదికేవలం నిజము. that house looks very * ఆ యిల్లు బావురు మని వున్నది.she clothed the * బట్టలు లేని వారికి బట్టలు యిచ్చినది. the * eyeఅద్దము వేయనికన్ను, వుత్తకన్ను. this is to small to appear to the * eye యిది నిండా సన్నమైనది గనుక వట్టి కండ్లకు అగుపడదు, సులోచనము లేకకనబడదు. a * sword విచ్చుకత్తి. he lay on the * rock వట్టి రాతిమీద పండుకొన్నాడు. the * roots బయిట కండ్లబడుతూ వుండే వేళ్ళు. stark *వట్టి దిగంబరమైన. "unarmed, defenceless, unprovided" కవచము లేని,కవచహీనుడైన. Nakedly, adv. స్పష్టముగా, తేటగా.
Nakedness
(n), ( s), దిగంబరత్వము. or body వొళ్ళు, శరీరము, మానము. from the * of this house యీ యిల్లు బావురుమని వున్నది గనుక.
Namby Pamby
(adj), జబ్బు, పిచ్చి, పనికిమాలిన, యిది కావ్యమును గురించిన మాట.
Name
(n), ( s), పేరు, నామము. he (by * Tippoo) అత ననగా టీపు. nothing worthy the * of injustice was done అన్యాయమనే పేరు జరగ లేదు, అన్యాయములేశమైనా జరగలేదు. proper * పెట్టు పేరు, సంజ్ఞానామము. common * సముదాయ నామము,సామాన్య నామము. Christian * or personal * సొంత పేరు అనగా బాప్టిస్మము చేసేటప్పుడు పెట్టే పేరు. when a woman is married her family * changes,but not her Christian * ఒకతెకు పెండ్లి అయ్యేటప్పుడు యింటి పేరు మారుతున్నదిగాని సొంత పేరు తిరగదు. what is your family *? and what is your *?మీ యింటి పేరేమి నీ పేరేమి. my * is Samuel, and my family * is Johnsonనా పేరు Samuel నా యింటి పేరు Johnson. I know his *, I do not knowhis Christian * వానియింటి పేరు తెలుసును, వాని పేరు తెలియదు. or fame ఖ్యాతి.in the * of God దేవుడితోడు, దేవిని మిద వొట్టు. receive him in my * నన్నుచూచి అతనికి సన్మానము చేయండి. I sent him in my * నాకు బదులుగా వాణ్నిపంపినాను. they called him *s వాణ్ని తిట్టినారు.
Nameless
(adj), పేరులేని, అనరాని, చెప్పరాని.
Namely
(adv), అనగా. he * Johnson అతను అనగా జాన్సన్.
Namesake
(n), ( s), పేరిటివాడు. your * నీ పేరిటివాడు, నీ పేరుగలవాడు.he and I were * వాడి పేరు నా పేరు వొకటే.
Nankeen
(n), ( s), (the Tariff says లంకిన్) వొకవిధమైన ముతకగుడ్డ,దీన్ని లంకిణి గుడ్డంటారు.
Nap
(n), ( s), అల్పనిద్ర, స్వల్పనిద్ర, కొంచెపునిద్ర. I will take a* నేను రవంత నిద్రపోతాను. or knap on cloth &c. గుడ్డ మీది బొచ్చునూగు.
Nape
(n), ( s), (ovf the neck)మెడపొంపు, మూపు.
Naphtha
(n), ( s), మట్టి తైలము.
Napkin
(n), ( s), రుమాలు, తువాలు, తళువము.
Napolean
(n), ( s), అతిఘనుడైన వొక చక్రవర్తి నామము. or coin బంగారురూక.
Nappy
(adj), నురుగుకట్టిన.
Narcissus
(n), ( s), వొక విధమైన పుష్పము.
Narcotic
(adj), నిద్రనుకలగ చేసే. opium is a * నల్ల మందు నిద్రనుకలగచేస్తున్నది.
Nard
(n), ( s), జటామాంసి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88384
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65804
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60607
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29125
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29090

Please like, if you love this website
close