English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

Sabaoth
(n), ( s), plu. సైన్యములు.
Sabbath
(n), ( s), ఆదివారము. * as meaning saturday శనివారము. A+ says విశ్రామ వారము. * as meaning Sunday ఆదివారము. John IX. 16.
Sabbath-breakar
(n), ( s), ఆదివారము అక్కరలేదని కొట్టి వేశేవాడు.
Sabbath-keeping
(n), ( s), ఆదివారమును ఆచరించడము.
Sabbatical
(adj), ఆదివార సంబంధమైన.
Sabble
(n), ( s), నల్ల నక్కయొక్క బొచ్చు గల చర్మము.
Sable
(adj), As meaning black నల్లని.
Sable-fish
(n), ( s), ఉల్లాకు చేప, ఉల్లంకి.
Sabre
(n), ( s), ఒక విధమైన కత్తి, పట్టా కత్తి ఖడ్గము.
Sacammony
(n), ( s), వొకవిధమైన బంక.
Saccharine
(adj), తీపైన, శర్కర వంటి.
Sacerdotal
(adj), regarding priests పాదిరి సంబంధమైన. the * characterగురుత్వము, ఆచారత్వము. the * thread or Braminical thread జంధ్యము.
Sack
(n), ( s), a bag సంచి, గోనెసంచి. storm of a town, plunder ఊరును కొల్ల పెట్టడము. a kind of wine వొక విధమైన మధ్యము. a robe పూర్వకాలమందుస్త్రీలు వేసుకొన్న వొకవిధమైన వుడుపు.
Sackbut
(n), ( s), భేరి D+ A+. స్వరమండలము F+ వీణె H+ K+.
Sackcloth
(n), ( s), గోనె, గోనెపట్ట, కిత్తాను. worn by hermits నారచీర.
Sacking
(n), ( s), plunder కొల్ల, దోపిడి. or canvass కిత్తాను, గోనె.
Sackposset
(n), ( s), ఒక విధమైన పానకము.
Sacrament
(n), ( s), a certain religious rite సంస్కారము, శపధము,దివ్యము, ఖ్రిష్టనిర్ధిష్ట ధర్మ సంబంధ భోజనము. Dz. జ్ఞానానుపానము. (knight.) * of the Lord's Supper సత్కరుణ. In the Bengali prayer book the * of the Lord's Supper is entitled ప్రాభావిక భోజనము.అధవా పుణ్య సహభాగ విధానానుక్రమము. the seven *s of Poperry పోపు సంబంధమైన సంస్కార స్పతకము. the five *s among the Vashnavas are called పంచ సంస్కారము.
Sacrament
(n), ( s), (add,) In the Tamil prayer book this word is retained untranslated. This was the final decision in 1850. To Saunter, v. n. (add,) in Gent. Mag. Oct. 1831. p. 292 the poet Pope says in a letter "I have not dined at home these 15 days and perfectly regret the quiet indolence, silence, and sauntering that made up my whole life in Windsor Forest."
Sacramental
(adj), సంస్కార సంబంధమైన, యజ్ఞ సంబంధమైన. * bread యాజ్ఞికాన్నము. (wilkins)
Sacred
(adj), దైవసంబంధమైన, పవిత్రమైన, పుణ్యమైన, పావనమైన. they hold it * అది వారికి నిండా పూజ్యమైనది. a * place పుణ్యక్షేత్రము. the * writings of the Hindus వేదములు , పురాణములు. the * volume or the writings అనగా బైబిలు. the * book of the Musulman ఖురాను. the * profession వైదిక వృత్తి. the * fire among the hindus వైదికాగ్ని. a * promise దేవుడిమీద వొట్టు పెట్టుకొని చెప్పిన మాట. It was a * rule with him to revile none of thier customs వారి ఆచారములను దూషించ కుండా వుండవలసినది దైవ విధి అని వాడు పెట్టుకొన్నాడు. His * Majesty king George మహా రాజరాజశ్రీ. this room is * to study ఈ గది చదవడానికి నియమించబడి యున్నది. this ground is * to Rama ఇది రామార్చితమైన భూమి. Wesley. IX. 175.
Sacredness
(n), ( s), పవిత్రత, పరిశుద్ధత. from the * of this oath ఇది మహత్తైన ప్రమాణము గనుక.
Sacrifice
(n), ( s), యజ్ఞము, క్రతువు, బలి. bloody * తామసపూజ. unbloody * సాత్విక పూజ. we should preserve peace at any * ఏది పోయినా పోనీ నెమ్మదిని పోనియ్యరాదు. he made a * of the house ఆ ఇంటిని పోయిన మట్టుకు పోనిమ్మనుమని విడిచిపెట్టినాడు. it fell a * అది పాడై పోయినది. she fell a * to his lust వాడి వలలోపడి చెడిపోయినది. the estate fell a * to his avarice వాడి అత్యాశవల్ల ఆ యాస్తి ముణిగిపోయినది.
Sacrificial
(adj), యజ్ఞ సంబంధమైన.
Sacrified
(adj), బలిపెట్టిన, బలిఇచ్చిన, యజ్ఞము, చేయబడ్డ, చెడిపోయిన. the goatsthat were * to the god దేవుడికి గావు ఇవ్వబడ్డ మేకలు. the property was completely * ఆ సొమ్ము శుద్ధముగా పాడైపోయినది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88391
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65805
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60608
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29125
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29090

Please like, if you love this website
close