Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
English to Telugu Dictionary:
This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.
A
B
C
D
E
F
G
H
I
J
K
L
M
N
O
P
Q
R
S
T
U
V
W
X
Y
Z
Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....
Table
(n), ( s), In line 24-read He came to reproach. &c.
Table Book
(n), ( s), or tablets పద్దులు వ్రాసుకొనే పుస్తకము.
Table Spoon
(n), ( s), పెద్దరిగటె. Table spoonful పెద్ద గరిటెడు. See Spoon.
Tablesalt
(n), ( s), కూరవుప్పు.
Tablet
(n), ( s), a book for writing in పద్దులు వ్రాసుకొనే పుస్తకము.
Taboo
(n), ( s), prohibition, forbidding నిషేధము. they put a * on the houseఆ యింట్లోకి యెవడున్ను పోకూడదని నిషేధము చేసి యున్నారు.
Tabooed
(adj), నిషేదించబడ్డ. * land నిషేధించబడ్డ భూమి. certain vegetablesare * to bramins బ్రాహ్మణులకు కొన్ని కూరగాయలు నిషిద్ధముగా వున్నవి.
Tabour, Tabret
(n), (s.), a small drum చిన్న తంబుర.
Tabular
(adj), like a table తఖ్తారీతిగా వుండే. the accounts were written ina * form ఆ లెక్కలు తఖ్తాగా వ్రాయబడ్డవి.
Tache, Or Tack
(n), (s.), catch; a loop దోటి, ఉచ్చు, బొత్తాసు తగిలించేటిది.
Tacit
(adj), silent; implied, but not expressed Tacit consent is consentby silence, or not interposing an objection. So we say, a * agreementor covenant of men to live under a particular government, when noobjection of opposition is made; a * surrender of a part of our naturalrights; a * reproach, &c మానము చేత భావించుకోతగ్గదిగా వుండే. he gave a *consent వాడు వూరికె వుండడము వొప్పుకొన్నట్టయినది. he gave a * refusal వాడువూరికె వుండడము నిరాకరించినట్టయినది. this is a * admission that you arewrong నీవు వూరికె వుండడము వల్ల నీమీదత నిప్పు వొప్పుకొన్నట్టయినది. youromitting your brother's name is a * reproach to him నీవు మీ అన్న పేరువుదాహరించక పోవడమే వాణ్ని దూషించి నట్టవుతున్నది. your saying nothing is a *assent నీవు యేమిన్ని చెప్పకుండా వుండడమువల్ల నీవు వొప్పకొన్నట్టయినది.
Tacitly
(adv), భావేణ, కంఠరవేణ కాకుండా, వాచా చెప్పకుండా. he * agreedవొప్పుకొన్నాడు గాని వాచా చెప్పలేదు. the person whom they * intend by thisవాండ్లు అన్యాపదేశముగా అనే మనిషి. Pen. Cyclo. in Rev. p. 430, line 11.
Taciturn
(adj), silent; saying little మితభాషియైన. he is talkative, but hisfather is * వీడు నిండా మాట్లాడేవాడు వీని తండ్రి మితభాషి.
Taciturnity
(n), ( s), మితభాషిత్వము.
Tack
(n), ( s), a small nail చిన్న మేకు. the act of turning ships at sea వాడతిరగడము, వాడ గాలికి యెదురుగా పోవడములో వంకరవంకరగా పోవడము. the shipmade three *s వాడ మూడు వంకరలుగా పోయినది. or land held on particularterms మిరాశినేల.
Tackle
(n), ( s), an instrument ఉపకరణము, సాధనము, సామాను, సరంజాము. thespider saw that all her * was ruined తన మగ్గము చెడిపోయినట్టు సాలెపురుగుకనుక్కొనెను. fishing * చేపలు పట్టే సాధనములు. shooting * వేటకు కావలసినసాధనములు. *s, pullies కప్పీలు. weaving * నేశే వాడి సామాను. Cobbett callscups and saucers Tea tackle గిన్నెలు చిప్పలు తేనీళ్ళ సామాను అంటాడు.
Tackling
(n), ( s), furniture, instrument of action ఉపకరణము, సాధనము,సామాను, సరంజాము. ropes & c. తాళ్లు కప్పీలు మొదలైనవి. they have raised themast, but the * is not done వాడ స్థంభమును నిలిపినారు గాని దాని తాళ్లు యింకాకట్టలేదు.
Tacksman
(n), ( s), మిరాశీదారుడు.
Tact
(n), ( s), delicacy, skill, ingenuity, cleverness నాగరీకము, యుక్తి,చమత్కారము, బుద్ధికుశలత, గట్టితనము, వివేకము. a man of * యుక్తివంతుడు.
Tacticks
(n), ( s), the art of managing; particularly in war ఎత్తులు, ఎత్తుగడలు,యుక్తులు. he is a master in * వాడు నిండా చమత్కారి. the * of chessresemble those of war చతురంగపు యెత్తులున్ను యుద్ధము యొక్క యెత్తులున్నుసమానముగా వుంటవి.
Tadpole
(n), ( s), a young shapeless frog or toad తలకప్ప.
Tael
(n), ( s), In China, a denomination of money worth nearly sevenshillings sterling, or about a dollar and a half; also, a weight of oneounce and a third ఏడు షిల్లింగులకు, లేక వొకటిన్నర డాలరుకు మారే చీనా దేశపు వొకనాణ్యము, వొకటిమ్ముక్కాలు ఔనుసు.
Taffety, Taffeta
(n), (s.), a thin silk తాపితా.
Tag, Tags
(n), (s.), a point of metal put to the end of a string కూర్చడమునకుసుళువుగా వుండడమునకై దారము కొనకు అతికించిన కూచిగా వుండే లోహము, శాలువమొదలైనవాటి అంచులకు సొగసుగా అతికించే బంగారు వెండి మొదలైనవి. he consideredrhyme as the mere *s of verse అంత్య నియమములు పద్యమునకు వుత్తసొగసుగా యెంచినాడు.
Tail
(n), ( s), తోక, వాలము, పుచ్ఛము. a peacock's * నెమలి పింఛము. the plough * మేడిసోగ. they turned * మళ్లు కొన్నారు, తిరుక్కొని పోయినారు. pig * జుట్టు. * ofa coat ఇంగ్లిషువారు వేసుకొనే చొక్కాయిలో వెనకతట్టు వేలాడేటిది. * of a gown నేలజీరాడే గౌను యొక్క అంచు. the robber took the rupee out of the * of hersmock దొంగదాని కొంగున కట్టిన రూపాయిని విచ్చుకొన్నాడు.
Suguna
Download
View Count : 88392
Mandali
Download
View Count : 81443
Pothana-2000
Download
View Count : 65807
Ponnala
Download
View Count : 60609
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna
Download
View Count : 29125
Ramabhadra
Download
View Count : 29090
Please like, if you love this website