Telugu Meaning of To Double

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Double is as below...

To Double : (v), ( a), రెట్టించుట, రెట్టింపుగాచేయుట, మడుచుట.he * d the guard అపారాను రెట్టింపుగా పెట్టినాడు. he *d hisfist వాడు పిడికిటిని బిగపట్టినాడు. the thief *d the wallఆ దొంగ గోడమూల తిరిగి పరుగెత్తినాడు. the hare *d the hillఆ కుందేలు కొండను తిరిగి పరుగెత్తినది. we *d the cape కేపు అనే దేశమును చుట్టుకుని పోయినాము. he *d down the leaf అది తెలియడానకు వక కాకితపు కొనను మడిచిపెట్టినాడు.he *d up the handkerchief వాడు రుమాలను మడత పెట్టినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Scroll
(n), ( s), a writing wrapped up వ్రాశిచుట్టగా చుట్టిన కాకితముమొదలైనది. a * of names పేళ్లపట్టీ. flourishing in writing &c.శ్రీకారము. మొదలైన అక్షరాలకు శృంగారముగా వ్రాసే పూలు మొదలైనవి. in poetry it means a letter, a writing జాబు, కాకితము.
Numerator
(n), ( s), గుణకము.
Indeterminately
(adv), అనిశ్చయముగా, నిర్ణయములేక.
Thwartingly
(adv), విఘాతముగా, అడ్డంకిగా.
Bit
(n), ( s), తునక, తండు, ముక్క, తునియ. there is not a * of reasonin this యిందులో రవంతైనా న్యాయములేదు. a * of glass అద్దపుతునక.a * of butter వెన్నపూస. a * of cloth గుడ్డ తునక, పేలిక. a * orpiece of wood మాను, కర్ర, చెక్క. a * of ground కొంచెము నేల. a * of food కబళము. I have not eaten a * to-day నేను నేడు ఒక కబళమన్నాతినలేదు, ఒక మెతుకన్నా తినలేదు. a little * రవంత. every * యావత్తు.a * of an account కొంచెములెక్క. a * of a child కూన. she did notstir a * అది రవంతైనా కదలలేదు. * by * he ate all of it రవంతరవంతగా దాన్ని అంతా తినివేసినాడు. To break to bits పొడిచేసుట.the * of a bridle కళ్ళెపు కుక్కలు. I have got the * but ro bridleనోటికి వేసే యినప కళ్ళెము వున్నదిగాని దానికి తగిలించి యీడ్చేవారులేదు.
Unmortified
(adj), not subdued by sorrow అణచబడని, భంగము చేయబడని. *lusts అణచ బడనీ మోహములు.
Palinode
(n), ( s), See Recantation పోటిగా చెప్పిన కావ్యము, యేలాగంటే అప్పయదీక్షితులు చెప్పిన ప్రబోధచంద్రోదయమునకు పోటిగా వేదాంతాచార్యులు చెప్పిన సంకల్పసూర్యోదయము వంటిది.
Pint
(n), ( s), అర్ధశేరు, యిది నీళ్ళు, సారాయి, పాలు మొదలైన వాటిని గురించిన మాట. a *bottle అరబుడ్డి.
Dromedary
(n), ( s), పెద్దలొటిపిట, బేగిరావు.
Ruination
(n), ( s), పాడు, నాశనము, ధ్వంసము, నిపాతము, చెరుపు.
H.
initial సంజ్ఞాక్షరము, సాంకేతికాక్షరము,కొన్నిచోట్లHonourableఅనిఅర్థము, H. E. I. C. అనగా Honourable East India Company. H. M. అనగా His Majesty or Her Majesty.
Grammar
(n), ( s), వ్యాకరణము. a * of geography భూగోళశాస్త్రసంగ్రహము.a * of medicine వైద్యశాస్త్రసంగ్రహము. he bought a * వాడు వ్యాకరణపుస్తకమును కొన్నాడు.
To Hint
(v), ( a), and v. n. సన్న చేసుట, సూచించుట, సైగ చేసుట, ఎచ్చరించుట, జాడగాతెలియచేసుట. he *ed this to me దీన్ని వాడు నాకు జాడగా తెలియచేసినాడు. he *edto me to go out of the room నన్ను బయిట పొమ్మని జాడగా చెప్పినాడు.
Obsequious
(adj), నైచ్యము గల, విధేయుడైన, వినీతుడైన,వినయ విధేయము గల.
Golden
(adj), బంగారుతోచేసిన, సువర్ణమైన, బంగారువర్ణమైన.the * sun ప్రకాశమానమైన సూర్యుడు. her * voice దానిరమణియ్యమైనశారీరము, దానిమంచిగొంతు. this was a * opportunity దివ్యమైనసమయము. the * maid స్త్రీరత్నము, లలనామణీ. this is the * ruleఅతిముఖ్యమైన సూత్రము. * age కృతయుగము.
Enthralment
(n), ( s), slavery దాస్యము, దాసత్వము.
To Venture
(v), ( a), to place in danger అపాయమైన కార్యమును తెగించి చేసుట, తెగించి చేసుట, తలపెట్టుట. he *d thousand rupees in this business యీ వర్తకములో తెగించి వెయి రూపాయలు వేశినాడు. he *d ten rupees on every throw of the dice ప్రతిపందెమునకు పది రూపాయలు పెట్టుతూ వచ్చినాడు.
Unexpert
(adj), wanting skill వాడుకపడని, పనుపడని, నిపుణతలేని. they arevery * in accounts వాండ్లకు లెక్కలలో యెంత మాత్రము నిపుణత లేదు.
Profuse
(adj), అమితమైన, అపరిమితమైన, విస్తారమైన. * sweat అతిచెమట,విస్తారమైన చెమట.
Orator
(n), ( s), ప్రసంగము చేసేవాడు, ప్రాసంగికుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Double is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Double now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Double. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Double is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Double, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close