Telugu Meaning of Indeterminately

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indeterminately is as below...

Indeterminately : (adv), అనిశ్చయముగా, నిర్ణయములేక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Genius
(n), ( s), కౌశల్యము, బుద్ధికుశలత, మేధ, నిపుణత, నైపుణ్యము.శక్తి, చొరవ. nature స్వభావము. disposition స్వాభావికధర్మము.స్వాభావికగుణము, రీతి. powers of mind బుద్ధి, మేధ. a man of *మేధావి, అంశపురుషుడు. a man of acute * కుశాగ్రబుద్ధిగలవాడు. he is a man of universal * వాడి బుద్ధిదేంట్లోనంటే దాంట్లో ప్రవేశిస్తున్నది. the Hindu have a * for arithmetic హిందువులుగణితశాస్త్రమందు బుద్ధికుశలత కద్దు. he has a * for music వాడికిసంగీతములో బుద్ధి సహజముగా ప్రవర్తిస్తున్నది. meaning a demigod స్థలదేవుడు. In the Gita XV. 16. ద్వావిమౌపురుషౌ లోకే. " thesetwo Genii are in the world "and (in the next verse) ఉత్తమః పురుషస్త్వన్యః ". there is another supreme Genius ( schlegel.) hewas the bery * of famine వాడు క్షామదేవత, అనగా నిండా బక్క చిక్కివుండేవాడు. (Shakesp.) the * of the Telugu language is quitedifferent from that of English తెలుగు భాష యొక్క రసానికిన్నియింగ్లీషు భాష యొక్క రసానికిన్ని చాలా బేధమున్నది. a good * orguardian spirit సాత్వికదేవుడు. an evil * తామస దేవుడు.
To Intervene
(v), ( n), నడుమవచ్చుట. he intended to marry but death *d పెండ్లి చేసుకోవలనని వుండినాడు నడుమ చావువచ్చినది. a week *s between Christmas-day and New Year's day ఖ్రైష్టుమసుకున్ను సంవత్సరాదికిన్నీ వారమురోజులు వస్తవి.
Chicane, Chicanery
(n), (s.), పితలాటకము, కృత్తిమము, మోసము, తక్కిడి.
Discouterousness
(n), ( s), అమర్యాద, మూర్ఖత, విరసము.
Privacy
(n), ( s), రహస్యము, ఏకాంతము. he did this without my * దీన్ని నా యెరుకలేక చేసినాడు.
Concantenation
(n), ( s), వరస, మాలిక, అనుక్రమణిక, పరంపర. from * of circumstances సంభవించిన పనుల క్రమమున, కార్య క్రమేణ. a * of idea భావక్రమము, అనగా సంస్కారము, ఒకటి మీద ఒకటి తోచడము. in * పరంపరగా, వరసగా, ఒకటి మీద ఒకటి.
Ductility
(n), ( s), నయము. gold shews great * బంగారులోనయ మధికము.
Improved
(adj), వృద్ధిపొందిన, బాగుపడ్డ, కుదురుగా వుండే, గుణముగావుండే,వాసిగావుండే.
Spiral
(adj), like a screw, or a tendril ఆవర్తములుగల,సుళ్లుగల, మలుచుట్టువలెవుండే, సుళ్ళుసుళ్లుగా వుండే, మెలికెలుగల. * flames యిర్రికొమ్ములవలె చుట్టులుచుట్టలుగా వుండే జ్వాలలు.the * shoots of a creeper తీగెలోనుంచి సుళ్ళు సుళ్ళుగాలేచినమొలకలు. the horns of the antelope are * ఇర్రియొక్క కొమ్మలుమెలికెలుగా వుంటవి, తిరుగుళ్ళుగా వుంటవి.
Severe
(adj), చెడ్డ, క్రూరమైన, అఘోరమైన, ఉగ్రమైన. by gentle and * methods నయాన భయాన. a * blow మంచి దెబ్బ, చెడ్డ దెబ్బ. a * stormచెడ్డ గాలివాన. a * fever మహత్తైన జ్వరము, మంచిజ్వరము, చెడ్డ జ్వరము.the fever became * జ్వరము ముమ్మరించినది, బలమైనది. the weather was * గాలివాన కొట్టినది.
Circuitous
(adj), wirugulYlugala, cuttEna. a * way cuttu xova.
Hygeia
(n), ( s), ఆరోగ్యాధిదేవత.
Proviso
(n), ( s), నిబంధన, వొడంబడిక.
To Declare
(v), ( a), చాటించుట, బయటపెట్టుట, తెలియచేసుట. they *dthemselves my enemies నాకు శత్రువులని బహిరంగముగా చెప్పినారు.I * he reads well బాగా చదువుతాడు సుమీ. అదుగో బాగా చదువుతాడు.I * I will go and tell him యిదుగో పోయి అతనితో చెప్పుతాను. God*d himself in their favour దేవుడు వాండ్లపక్షమైనాడు. God *d himselfagainst us దేవుడు మాకు ప్రతికూలమైనాడు, మాకు దైవానుకూలముతప్పినది. Fortune *d herself in their favor వారికి జయమైనది.
Cicatrice, Cicatrix
(n), (s.), puMdu, leka, gAyamu mAnipoyina waruvAwa vuMdemacca, kRawa cihnamu. Droz.
Soap
(n), ( s), సబ్బు. fuller's earth used for * చవిటిమన్ను. the paste used instead of * వొళ్లు తోముకొనే పిండి. * suds నురుగు.
Pomade
(n), ( s), జవ్వాదివంటి పరిమళ ద్రవ్యము, సుగంధవస్తువు.
Belly-bound
(abj), మలబద్ధకముగా వుండే.
Reparation
(n), ( s), restitution, amends పరిహారము, చెల్లు, ఈడు, తాను చేసిన అపకారమును పోగొట్టుకోవడమునకై చేసే పరిహారము. will this money make * for the injustice done? చేసిన అన్యాయమునకు యీ రూకలు చెల్లవునా? If you have done him a mischief you must make him * వాడికి నీవు అపకారము చేస్తే దాన్ని నీవు పరిహరించుకోవలసినది.
To Spawn
(v), ( n), గుడ్లుపెట్టుట, ఇది చేపలను కప్పలను గురించినమాట.these fishes * in spirng యీ చేపలు వసంత రుతువులో గుడ్లు పెడతవి.wretches *ed nobody knows where గోత్ర సూత్రములేని నీచులు. follies*ed by idleness సోమారితనముచేత కలిగిన పిచ్చితనములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indeterminately is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indeterminately now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indeterminately. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indeterminately is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indeterminately, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149842
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113050
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55840
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close