Telugu Meaning of Pomade

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pomade is as below...

Pomade : (n), ( s), జవ్వాదివంటి పరిమళ ద్రవ్యము, సుగంధవస్తువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Veto
(n), ( s), (in Latin means I forbid) a prohibition నిషేధము, కారాదనడము, కూడదనడము. he laid his * upon them మీరు యిట్లా చేయకూడదని నిషేదించినాడు.
Pew
(n), ( s), గుడికి వచ్చినవాండ్లు కూర్చుండడానకై వేసి వుండే ఆసనము. Pewopenerగుడిలో వొక పనివాడు.
Hording
(n), ( s), a boarding or screen of boards, placed round houses under repair in London తెర, చాటు, మరుగు.
Electoral
(adj), జర్మని దేశమందు మహారాజరాజశ్రీ అనే మాటకు తుల్యమైనది.
Shoulder
(n), ( s), భుజము, స్కంధము. the palanqueen bearers carry the pole on their *s బోయీలు దండెము భుజముమీద పెట్టుకొని పోతారు. the braminical thread is worn on the * (literally on the neck) జంద్యమును మెళ్ళో వేసుకొంటారు. he wore the badge on his * బిళ్ళను మెళ్ళో వేసుకొన్నాడు. his * is dislocated వానిరెట్ట వదిలినది, తొలిగినది. a * of mutton మేక రెట్ట, అనగా భుజము. a * of mutton sail మోచేతి వంపుగా వుండే వాడ చాప. he thrust me out by the head and *s నన్ను మెడ బట్టి బయిటికి గెంటినాడు. he hauled in that story by the head and *s ఆ కథను నడమ అసందర్భముగా తెచ్చి వేసినాడు. you must put your * to the wheel నీ చేతనైనమట్టుకు నీవు యత్నము చేసి చూడ వలసినది.
Taproot
(n), ( s), కుంకటివేరు, తల్లి వేరు.
Shalot
(n), ( s), a kind of small onion ఒక విధమైన తెల్లగడ్డలు.
Seated
(adj), కూర్చున్న, ఆసీనుడైన. when the king was * on thethrone రాజు సింహాసనము మీద కూర్చున్నప్పుడు సింహాసనాసీనుడైనప్పుడు. a house * on a hill పర్వతముమీద ఉండే ఇల్లు. a deep * disease అస్తిగతమైన రోగము. deep * harted మహత్తైన వైరము, మనసులోనాటివుండే వైరము. deep * love మనసులో పాదుకోని వుండే విశ్వాసము.
Mendacity
(n), ( s), అబద్ధాలాడే గుణము. Johnson says Falsehood.
To Consecrate
(v), ( a), సమర్పించుట, సమర్పణ చేసుట, వినియోగపరచుట, ప్రతిష్ఠ చేసుట, స్థాపించుట. he *d the rice or the bread ఆరగింపు చేసినాడు, నైవేద్యము చేసినాడు. they *d the temple to the god దేవాలయ ప్రతిష్ఠ చేసినారు. The bishop *d the ground or the church ఆ నేలను గాని లేక ఆ గుడిని గాని దేవుడి కని నియమించినాడు. she consecrated this garland to the god ఆ దండను దేవుడికి సమర్పించినది. they usually * the first calf to the god మొదటి దూడను దేవుడికి విడుస్తారు. he *d himself to the business వాడికి అదే పని అయిపోయినది. he consecrated every morning to prayer ప్రతి దినమున్ను ప్రాతః కాలమును దేవుని ప్రార్థనలోనే వినియోగపరుస్తాడు. she consecrates all her time to her child దానికి యేవేళ బిడ్డతోనే పని.
Milepedes
(n), ( s), రోకటిబండ. See Woodlouse.
Convertible
(adj), మారే, తిప్పగూడిన, యెట్లానంటే అట్లా చేయగూడిన. this walkingstick is convertible into an umbrella యీ వూతకర్రను నిమిషములో గొడుగుచేయవచ్చును.
Collect
(n), ( s), సంక్షేపము, జపము, అనగా వొక తరహా ప్రార్థన.
Cock-fight
(n), ( s), కోడిపందెము. See Cockpit.
To Double-lock
(v), ( a), బీగము చెవిని రెండుమాట్లు తిప్పుట.
Cyclopaedia
(n), ( s), పర్వశాస్త్ర సముచ్చయ మనే గ్రంధము, సర్వ విద్యా సంగ్రహమనేగ్రంధము, యిందులో సమస్త శాస్త్ర వివరములున్ను వున్నవి. this is alphabeticallyarranged యిది అక్షరక్రమముగా యేర్పరచబడి వున్నది.
Hind
(n), ( s), ఆడజింక, లేడి. or country boor నాటుపురపువాడు, పల్లెటూరివాడు,కూలివాడు.
To Sink
(v), ( n), (add,) If the paper *s ఆ కాకితములో మసి నిండాదాగితే, ఆ కాకితము వూరితే.
Drollness
(n), ( s), యెగతాళి హాస్యము, కూచోద్యము, వెర్రిచేష్ట.
Increasingly
(adv), అతిశయించి, అభివృద్దిగా, మరిమరీ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pomade is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pomade now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pomade. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pomade is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pomade, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close