Telugu Meaning of Unsteady

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unsteady is as below...

Unsteady : (adj), not firm నిలకడలేని, చపలమైన, చంచలమైన. the table is * యీబల్ల ఆడుతున్నది. * glances చపలదృష్టి. this boy is very * వాడు నిండా చపలుడు,వాడికి బుద్ధి నిలకడ లేదు. a man of * character సమయము కొద్దీ మనిషి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Penetrating
(adj), తీక్ష్ణమైన, చురుకైన. a * mind తీక్ష్ణబుద్ధి. * cold చెడ్డ చలి.
Blister
(n), ( s), పొక్కు. or medicine to produce a * పొక్కు ప్లాస్త్రి.
Lynx
(n), ( s), శివంగి, తీక్ష్ణిదృష్టిగల వొకవిధమైన పులి, చిరుతపులి అనవచ్చును, పెద్దఅడివిపిల్లి.
Concomitant
(adj), and n. s. అనుసరించుకొని వుండె, కూడా వుండె, విశేషమైన, సహజమైన. this had many * advantages దీనితో కూడా యింకా కొన్ని ఫలములు కలవు. poverty was a * of his disease వాడికి రోగము తోటి పాటు దరిద్రమున్ను వుండినది.
Usefulness
(n), ( s), ప్రయోజనము, ఫలము. from the * of this rule యీ సూత్రముసఫలమైనది గనక. from the * of this book యిది వుపయోగమైన పుస్తకము గనక.
Dragonet
(n), ( s), వొకతరహా చేప.
To Fill
(v), ( a), నించుట, నిండించుట. the enemy *ed the fort శత్రుసేనకోట నిండినది. the tears * her eyes అది కండ్లనీళ్లుపెట్టుకొంటున్నది.fear *ed thier hearts వాండ్ల మనస్సులో భయము చొచ్చుకొన్నది.he *ed up the box with clothes ఆ పెట్టె నిండా బట్టలు వేసినాడు.they *ed up or closed up the well వాండ్లు ఆ బావిని పూడ్చినారు. this *ed up the measure of his crimes యిదివరకు చేసిన పాపము చాలకయిదిన్ని చేసినాడు. you may * up the place with these words. ఆ స్థలములోయీ మాటలను పెట్టి సరిపుచ్చు. this business*ed his whole dayయీ పని వాడికి వొకదినమంతా పట్టినది. he *s the office of ministerమంత్రిగా వున్నాడు.
Unmortified
(adj), not subdued by sorrow అణచబడని, భంగము చేయబడని. *lusts అణచ బడనీ మోహములు.
Throng
(n), ( s), గుంపు, ఒత్తుడు.
Bin
(n), ( s), తొట్టి, గాదె. corn * వడ్లకళంజము.
Consolation
(n), ( s), వోదార్పు, వురార్పు, వూరడింపు, దుఃఖోపశమనము, సాంత్వనము.it is a * that he died in his country's cause తన దేశమునకై చచ్చినాడు గనుక చింత లేదు.
Deliverer
(n), ( s), రక్షకుడు, విమోచనము చేసేవాడు.
Uncalled
(adj), పిలువని. uncalled for అక్కరలేని అగత్యములేని, నిమిత్తములేని.this advice is * for యిది కోరనిది చెప్పవచ్చే బుద్ధి, కొరమాలిన బుద్ధి. witnessesthat are * for అక్కరలేని సాక్షులు. I think your letter was * for యీ జాబునీవు వ్రాయవలసిన నిమిత్తము లేదు, యీ జాబు వ్రాయడానకు నీకేమి పట్టినది.
Betorsed
(adj), అల్లాడే, డోలాయమానమైన.
To Exhaust
(v), ( a), వ్రయము చేసుట, పొగొట్టుట, శోషింపచేసుట, క్షీణింపచేసుట, తరగొట్టుట. he *ed the treasury బొక్కసమును గుల్లచేసినాడు.these troubles *ed his strength యిందు చేత వాడి బలము కుంగిపోయినది.this behaviour at last *ed my patience యీ నడక చేత తుదకు నాసహనము పోయినది, ప్రాణము విసికినది. he *ed the air from the bottle ఆ బుడ్డిలో గాలి లేకుండా చేసినాడు. this *ed his spirits యిందుచేత వాడి ధైర్యము పోయినది. this burning wind *s the spirits యీ వడగాడ్పుకళలను పీలుస్తున్నది, శోషింపచేస్తున్నది. the long walk *ed me verymuch బహుదూరము నడవడవముచేత నిండా అలిసినాను. do not * yourselfశ్రమపడవద్దు.
Florin
(n), ( s), వొకతరహా వెండినాణెము. 260 *s are not quite L 25.
Power
(n), ( s), శక్తి, బలము, త్రాణ, అధికారము, ప్రభుత్వము, రాణువ. he has no *over his limbs వాడి చేతులు కాళ్ళు వాడికి స్వాధీనము లేదు. do it while youhave the * నీకు సాగినప్పుడు చెయ్యి. a man of his *s of mind అతి మేధావి. hehas no * over himself వాడి వొళ్ళు వాడికి తెలియలేదు he lost the * of doingit దాన్ని చేయడానికి వాడికి శక్తి లేకపోయినది. the rival *s శత్రురాజులు. theMusulman * lasted three hundred years మున్నూరు యేండ్లు తురకప్రభుత్వముగా వుండెను. many *s opposed him అనేక రాజులు వాణ్ని యెదిరించిరి.his * or army is greater than ours మా దండు కంటే అతని దండు విస్తారము. the * whom they worshipped వాండ్లు కొలిచిన దేవత. I did it to the best of my *నా చేతనైనమట్టుకు చేసినాడు. they are now in his * యిప్పుడు అతనికిచేతిలో చిక్కినాను. do not put yourself into his * వాడికి స్వాధీనపడవద్దు. he gotthe house into his own * ఆ యింటిని స్వాధీనము చేసుకొన్నాడు. It is out of my* అది నా వల్ల కాదు. is it out of your * to tell the truth ? నిజముచెప్పేటందుకు నీ వల్ల కాదా. there was a * of eatables ( Johnson ) నానావిధమైన ఆహారములు వుండినవి.
Lag, Lag
(adj), వెనకపడ్డ, జబ్బుగానడిచే. this is a very * ship ఇది మహాజబ్బుగా పొయ్యేవాడు.
Athletic
(adj), దృఢగాత్రుడైన, బలిష్ఠుడైన, పుష్టిగల.
Cloth
(n), ( s), బట్ట, వస్త్రము, సెకలాతు. Plain white * శల్లా coarse * రెట్టు * shoes సెకలాతు జోడు. a * cap సెకలాతు కుల్లాయి. one * వొక తరహా గుడ్డ. I observe that this is not all made of one * యీ ఢేరా అనేక తరహాల గుడ్డలతో కుట్టి వున్నది. * of gold సాదరా, తగిడి. * or broad * or woollen * యీ మూడు మాటలు, బనాతుకు, సెకలాతుడు, బూర్నిసుకు, సాధారణ నామములు. long * మూరకోక, బారచాపు. a man of his * ఆ కులస్థుడు, ఆ జాతి మనిషి, ఆ వుద్యోగములో వుండేవాడు. the * or Clergy పాదిరీలు. as he was one of the * వాడు పాదిరి గనుక. he is a disgrace to his * కులము పేరు చెరిపేవాడు. he had nothing but a * round his middle వాడికి మొలగుడ్డ తప్ప మరియేమి లేదు. a small piece of * concealing the privities కౌసీనము, గోచి || బహువచనమందు. Cloths అనగా గుడ్డులు, అనేక తరహాల గుడ్డలు. Clothes అనగా, వస్త్రము, వేషము. a clean suit of clothes మడుపు, దుస్తు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unsteady is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unsteady now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unsteady. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unsteady is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unsteady, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close