Telugu Meaning of Wild

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wild is as below...

Wild : (adj), not tame, savage, licentious అడవిదైన, వన్యమైన,సాకవడి, దుష్ట. a * cat అడవిపిల్లి. * beasts దుష్టమృగములు. they cried in the wildest manner వెర్రిగా అరిచినారు. * land అడవిపట్టుగా వుండే భూమి, బీడుగా పడి వుండే భూమి. the * vine అడవిద్రాక్ష, పడి మొలిచిన ద్రాక్ష. * people, or savages అడవి మనుష్యులు, చెంచువాండ్లు. a * plant అడవి చెట్టు. * corn అడవిధాన్యము. * hearbs వన్యోషధులు, అడివిలో వుండే ఆకుఅలము. a * cat అడివిపిల్లి. a * duck అడవిబాతు. a * buffalo అడవిదున్న, కారుబోతు. an animal sometimes called a * cow అడవి ఆవు. * a cattle అడవి పశువులు. * boar అడవి పంది. she talked like a * woman అది పిచ్చి యెత్తుకొన్న దానివలె మాట్లాడినది. a * sheep కొండగొర్రె. the * rose నక్కపన్నీరు. he is * about the business వాడికిపనిమీద పిచ్చి పట్టుకొన్నది. * sports వేట. the * cucumber నక్కదోడకాయ. * honey అడవితేనె, కొండతేనె. * fire దావాగ్ని, కార్చిచ్చు. the report spread like wildfire సమాచారము అడవి చిచ్చువలె అంటుకొన్నది.the goods went off like wildfireసరుకులు నిమిషములో అమ్మకమైపోయినవి. * justice బలాత్కారముగా చేసిన శాస్తి, సాహసము చేసి చేశిన శిక్ష. he hassowed his * ocats కాగి చల్లారిన పాలుగా వున్నాడు, మునుసటి ఔద్ధత్యము అణిగి శాంతుడుగా వున్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Question
(v), ( n), విచారించుట, ప్రశ్న చేసుట, పృచ్ఛ చేసుట. he who *s muchwill learn much యెవడు నిండా విచారిస్తాడో వాడు అంత నిండా నేర్చుకొంటాడు.
Procreant
(adj), ఉత్పాదకమైన, జనకమైన.
Swam
(past tense of the verbToSwim), ఈదుట
To Swarm
(v), ( n), to collect and depart from a hive by fight in a body as hive by flight in a body, as bees, ముసురుకొణుట.Bees * in warm clear days in summer తేనీగలు వలసపోతవి. the children *ed around him బిడ్డలు వాణ్ని చుట్టుకొన్నారు. lice * thereఅక్కడ పేలమయముగా వున్నది. the town *s with beggars or beggars * in this town యీ పట్టణము బిచ్చగాండ్లమయముగా వున్నది. his body *ed with lice, or lice *ed on his, body వాడి వొంటిని పేలుముసురుకొని వున్నది. this book *s with errors or errors * in this book యీ పుస్తకము అబద్ధాలపుట్టగా వున్నది. * to up a tree, or to climb up a tree చెట్టు యెక్కుట.
Skilful
(adj), సామర్ధ్యముగల, చాతుర్యముగల, నేర్పుగల, నిపుణతగల,తెలిసినవాడైన. a * cook గట్టివాడుగా వుండే వంటవాడు. a * personతెలిశినవాడు, ఉపమరి, వ్యక్తుడు, సమర్ధుడు. those who are * in painting చిత్రపనిలో గట్టివాండ్లుగా వుండేవాండ్లు, చిత్రపనిలో నిపుణులు.
To Explode
(v), ( a), వెళ్లగొట్టుట, తరమగొట్టుట. Formerly it was supposed that the cholera was communicated by the touch but that idea is now *d మునుపు వాంతిభ్రాంతి స్పర్శచేత తగులుతుందని అంటూవచ్చినారు గాని యిప్పట్లో ఆ అభిప్రాయము పోయినది.
Stoccade
(n), ( s), an enclosure or fence made with pointed stakesఅలవ, శత్రువులకు అడ్డముగా కట్టుకొన్న గ్రాది.
Unrighteousness
(n), ( s), injustice, iniquity అన్యాయము, అధర్మము.
Hoggish
(adj), అసహ్యముగా వుండే, కశ్మలముగా వుండే, రోతగా వుండే, మడ్డిగా వుండే.
Airt
(Scotch:apointofthecompass)దిక్కు, all the airtsthe wind can blow అష్టదిక్కులు.
Thrashing
(n), ( s), నూర్చడము. beating కొట్టడము, బాదడము.
Horoscope
(n), ( s), జాతకము, రాశి చక్రము, కోటి.
Lair
(n), ( s), మృగముల వునికిపట్టు, మృగనివాసస్థానము. Also See Layer, which issometimes misspelt Lair.
Opportunity
(n), ( s), సమయము, తరుణము. I will take another * ofdoing this దీన్ని మరి వొక సమయములో చేస్తాను.
To Appear
(v), ( n), అగుబడుట, కనుబడుట, ప్రత్యక్షమౌట. It appears that they arenot there వాండ్లు అక్కడ లేనట్టు అగుబడుతున్నది తోస్తున్నది. the small poxappeared అమ్మవారు కన్పించినది. So it appears అలాగే అగుబడుతుంది. thedefendant did not * ప్రతివాడి హాజరుకాలేదు. a curious book appeared lastyear పోయిన సంవత్సరము వక చోద్యమైన గ్రంధము పుట్టింది.
Ransomless
(adj), రూకలు పుచ్చుకోక విడవబడ్డ, పుణ్యానికి చెరలో నుంచి విడవబడ్డ.he let the prisoners go * ఆ కైదీలను పుణ్యానికి విడిచి పెట్టినాడు.
To Close
(v), ( n), మూసుకొనుట, ముకుళించుకొనుట, ముగుసుట, సమ్మతించుట,వొప్పుట, కలుసుట, కలుసుకొనుట. the enemy closed upon him శత్రువులు వాడిపై బడ్డారు, దూరినారు. when the wound closed గాయము ఆరినప్పుడు, పూడినప్పుడు. he closed up to me వాడు నాతో కలుసుకొన్నాడు. to * with సమ్మతించుట. he closed with the offer ఆ మనివికి సమ్మతించినాడు. the robbers closed in with me దొంగలు నా మీదికి కవిసినారు. closing or half shut ముకుళితమైన. the closing ceremony క్రియాంతము,నాగవల్లి.
Carnivorous
(adj), మాంసము తినే, the rat is * యెలుక మాంసమును తినేటిది.
To Unpin
(v), ( a), to loose గుండు సూదులను తీశివేసుట, విచ్చుట. she unpinnedher dress తన వుడుపుకు గుచ్చి యుండిన గుండు సూదులను తీశివేసినది.
Granson
(n), ( s), మనుమడు. great * మునిమనుమడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wild is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wild now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wild. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wild is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wild, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close