Telugu Meaning of Unrighteousness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unrighteousness is as below...

Unrighteousness : (n), ( s), injustice, iniquity అన్యాయము, అధర్మము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Blemished
(adj), కళంకముగల, దోషయుక్తమైన.
Able-bodied
(adj), కాయపుష్టిగల, ధృడగాత్రుడైన. an * man కాయపుష్టిగలవాడు.
To Redden
(v), ( n), ఎర్రబడుట. her cheeks *ed with shame సిగ్గువల్ల దానిముఖము యెర్రగా పోయినది.
Adventuresome
(adj), సాహసమైన.
Dame
(n), ( s), అమ్మ. or lady దొరసాని. a noble * ఘనమైన స్త్రీ.a school * వుపాధ్యాయురాలు.
Asquint
(adv), ఓర చూపుగా, పక్క చూపుగా, మెల్ల చూపుగా.
Marvellousness
(n), ( s), అత్యాశ్చర్యకరత్వము. on account of the * of this story I did not believe it అత్యాశ్చర్యకరమైనందున ఆ మాటను నేను నమ్మలేదు.
Coffined
(adj), పీనుగ పెట్టెలో పెట్టిన.
Haply
(adv), perhaps వొకవేళ. * this is his horse వొకవేళ యిది వాడిగుర్రమేనేమో.
Irreverence
(n), ( s), అగౌరవము, అమర్యాద.
Co-ordinate
(adj), సమానమైన, తుల్యమైన. these four are * యీ నాలుగింటికిమూలము ఒకటే. the two areas are * యీ రెండు శకములకున్ను ఒకప్పుడేఆరంభమయినవి. these two rivers are * యీ రెండు యేళ్లున్ను ఒక చోటి నుంచేపుట్టినవి, యీ రెండు నదులకున్ను వుత్పత్తి స్థానము ఒకటే.
To Infer
(v), ( a), ఊహించుట, భావించుట. we must * his approval అతనిఅంగీకారమును మనము వూహించుకోవలసినది. from this heat we may* that it will rain ఈ యెండచేత వానవచ్చునని మనము వూహించవలసివున్నది. what do you * from this ? దీనిమీద నీవు వూహించనిది యేమి.
To Pull
(v), ( a), యీడ్చుట, లాగుట, గుంజుట, తీసుట, పెరుకుట, కోసుట. he *ed thebell తాడు యీడ్చి గంటను వాయించినాడు. he *ed the branch on one side thathe might peep తాను తొంగి చూచేటట్టు ఆ కొమ్మను పక్కకు యీడ్చి వంచినాడు. they *ed the flowers ఆ పుష్పములను కోసినారు. they *ed the oars వాండ్లు తెడతోపడవను తోసినారు. they * ed the house down ఆ యింటిని పెరికివేసినారు, పాడుచేశినారు, యిడియ గొట్టినారు. this illness *ed him down much యీ రోగము చేతనిండా చిక్కిపోయినాడు. he *ed in his hand చేతిని యివతలికి తీసుకొన్నాడు. he *edin his horns అణిగినాడు,వెనక్కు తీసినాడు. he *ed off his hatతలమీది టోపిని చేత తీసుకొన్నాడు. he *ed the hair off వెంట్రుకను పెరికినాడు,చిమటా తీసినాడు. they *ed his teeth out వాడి పండ్లను పెరికివేసినారు.he *ed the wire out కమ్మినికమ్మి అచ్చులో వేసి సాగదీసినాడు. they * together oragree వాండ్లు అన్యోన్యముగా వున్నారు, అనుకూలముగా వున్నారు. they do not *together వాండ్ల కొకరికొకరికి పొసగదు. he *ed the tree up by the rootsఆ చెట్లును వేళ్లతో పెరికినాడు, పెళ్లగించినాడు. he *ed up or *ed his horse up కళ్లెమును యీడ్చిపట్టి గుర్రమును నిలిపినాడు. he *ed up the bucket తొట్టినిపైకి చేదినాడు. after he *ed up the weeds కలుపు తీసిన తరువాత.
To Sing
(v), ( n), పాడుట, గానము చేసుట. as birds or cricketsకూసుట. I heard the crickets singing యిలకోళ్ళు కూస్తూవుండగావిన్నాను. the kettle was singing on the hearth పోయిమీద కుండ తుకతుకమని వుడుకుతూ వుండినది. to * out (or roar, shout) కేకలువేసుట, బొబ్బలు పెట్టుట. to * small i. e. to submit or be timidహీన స్వరమవుట, అనగా కుంగిపోవుట, దీనత్వమును పొందుట. a singingbird సుస్వరముగల పక్షి.
To Stray
(v), ( n), to wander, to rove తప్పిపోవుట, దారి తప్పిపోవుట.the cattle *ed from the road గొడ్లు దోవ తప్పిపోయినవి, చెదిరిపోయినవి.
Unapproved
(adj), not having received approbation అప్రసిద్ధమైన,వొప్పుకోబడని, అంగీకరించబడని. this is an * word యిది అప్రసిద్ధమైన శబ్దము.
To WAil
(v), ( n), to lament, to grieve ఏడ్చుట, రోదనము చేసుట.
Hereafter
(n), ( s), పరము, పరలోకము.
To Stem
(v), ( a), ఎదిరించుట, ఎదురాడుట, విరోధించుట.
To Squat
(v), ( n), పద్మాసనము వేసుకొని కూర్చుండుట, గొంతు కూర్చుండుట.to sit as a tailor దర్జీరతీగా కూర్చుండుట. to * as a toadకప్పవలె కూర్చుండుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unrighteousness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unrighteousness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unrighteousness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unrighteousness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unrighteousness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83505
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63456
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57617
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39115
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38170
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28477
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28136

Please like, if you love this website
close