Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Trickle
(v), ( n), to fall in drops బొట్లు బొట్లుగా కారుట. trickling tearsబొట్లుబొట్లుగా రాలే కన్నీళ్ళు.
Ivory
(n), ( s), and adj. దంతము, దంతముతో చేసిన. * teeth ధావళ్యముగావుండే పళ్ళు. * black ఒకవిధమైన నిగనిగ లాడే నల్ల వర్ణము.
To Separate
(v), ( a), భిన్నపరుచుట, ప్రత్యేకముచేసుట, విభాగించుట. they *d man and wife ఆలును మొగుణ్ని యెడబాపినారు. in writing,the English * the words, the Telugus do not ఇంగ్లీషువారు వ్రాయడములో మాటలను విడవిడ వ్రాస్తారు తెలుగువాండ్లు తెలుగును అట్లా వ్రాయరు. a wall *s his garden from mine వాడి తోటను నా తోటను ప్రత్యేకము చేయడానకు నడమ వొక గోడ వున్నది. she *d the cotton into thread ఆ పత్తిని నూలుగా వడికినది. he *d the diamonds into large and small ఆ వజ్రములను చిన్నది వేరే పెద్దదివేరే యేర్పరచినాడు.they did not * the prisoners from the witness సాక్షులను వేరే కయిదీలను వేరే పెట్టలేదు. nothing but death shall * her and me చావడము తప్ప మరి దేనివల్లనున్ను అదీ నేను యెడబాయవలశినదిలేదు. he *d himself from his family వాడు వేరుపోయినాడు.
Unconquered
(adj), ఓడని, జయించబడని.
Flyer
(n), ( s), పారిపొయ్యేవాడు. ( of a jack or mill) రెక్క.
Thrashing Floor
(n), ( s), కళ్ళము, పంటకళ్ళము. threshing instrument నూర్చేకొయ్య.
Government
(n), ( s), దొరతనము, యేలుబడి, ప్రభుత్వము, నిర్వాహకము.అధికారము. the sage had the * of the prince రాజు కొడుకుకుఆ సన్యాసి గురువుగా వుండెను. he had no * over his feelingsఅతడు చిత్త స్వాధీనములేని వాడుగా వుండినాడు. he had great *over his feelings వాడు దేనికిన్ని చలించేవాడుకాడు, గట్టిగుండెగావుండినాడు. he is in a state of petticoat * అది ఆడించినట్టు.ఆడుతూ వుండినాడు. in grammar ఆకాంక్ష.
Unrelenting
(adj), cruel నిర్దయాత్మకుడైన, క్రూరుడైన.
Lecherou
(adj), కామాతురుడైన, కామియైన, పోకిరియైన.
To Toil
(v), ( n), శ్రమపడుట, కష్టపడుట, పాటుబడుట.
Sheer
(adv), బొత్తిగా, శుద్ధముగా.
Solace
(n), ( s), comfort ఓదార్పు, స్వాంతనము. as a * in his trouble he wrote a letter to me వాడు పడే సంకటమునకు వుపశాంతిగా నాపేరట వొక వుత్తరము వ్రాసుకొన్నాడు.
To Prink
(v), ( a), శృంగారించుట, అలంకరించుట.
Winged
(adj), furnished with wings రెక్కలుగల. * ants రెక్కచీమలు * white ants ఉసిళ్లు.
Transparent, Transparently
(adj), స్వచ్ఛమైన, నిర్మలమైన అనగా స్ఫటికాదులవలె స్వచ్ఛమైన. glass is * అద్దాన్ని అడ్డము పెట్టుకొని చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది. the wings of the dragon fly are * తూనీగల రెక్కలు అద్దాలవలెవుంటవి. a * petticoat అవయవాంగములు తెలిసే బట్ట. he thinks the device acunning one, but it is quite * యిదేమో మహా మర్మమైన యుక్తి యని అనుకొన్నాడుగాని బాగా బట్టబయిలుగానే వున్నది. he is a * man వాడు నిష్కల్మషమైన వాడు. aruby set transparently యీ తట్టు చూస్తే ఆ తట్టు కండ్లబడేటట్టుగా కట్టిన కెంపు.
Expostulation
(n), ( s), బుద్ధిచెప్పడము, బహుదూరము, యుక్తాయుక్తముతెలియచేసి బతిమాలుకోవడము, న్యాయములను అగుపరచి అడుక్కోవడము,కీడు మేలు తెలియచేసి బుద్ధిచెప్పడము.
Unquestioned
(adj), not doubted నిస్సందేహమైన, నిరాక్షేపమైన. he sold theestate * వాడు యీ ఆస్తిని అమ్మిన దానికి యెవడు ఆక్షేపించలేదు. his authority is *వాని మాటకు తిరుగు లేదు.
Obstructive
(adj), అడ్డములాడే, భంగపరిచే, విఘ్న కారకమైన.
Humbled
(adj), అణిగిన, లొంగిన, వోడిపోయిన.
To Climb
(v), ( a), యెక్కుట. he climbed a tree గుట్టుమీదికి యెక్కినాడు. to * over a wall గోడ మీదికి యెక్కుట, లగ్గయెక్కుట. to * up a rope దారము పట్టుకొని యెక్కించాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close