Telugu Meaning of Palinode

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Palinode is as below...

Palinode : (n), ( s), See Recantation పోటిగా చెప్పిన కావ్యము, యేలాగంటే అప్పయదీక్షితులు చెప్పిన ప్రబోధచంద్రోదయమునకు పోటిగా వేదాంతాచార్యులు చెప్పిన సంకల్పసూర్యోదయము వంటిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Wholesome
(adj), Salubrious, favourable to health ఆరోగ్యమైన,ఒంటికి అనుకూలమైన, స్వస్తకరమైన. good మంచి. this is not * ఇదివొంటికి కారాదు. this rice is * ఇది వొంటికి అనుకూలమైన బియ్యము. * advice అయిన మాట, మంచిబుద్ధి.
To Lodge
(v), ( n), దిగుట, బసచేసుట. he *d in my house నా యింట్లో దిగినాడు.much dirt *d on the shelf అల్మారా పలకలో శానా మురికిచేరినది.
Countarily, Contrariwise
(adv), విరుద్ధముగా, అసంగతముగా, అడ్డముగా.
Unslain
(adj), not killed చంపబడని.
To Build
(v), ( a), కట్టు. to * a wall గోడవేసుట, గోడలేపుట. to *a wall గోడవేసుట, గోడలేపుట. to * a ship వాడచేసుట he builtcastles in the air గొంతెమ్మ కోరికలు కోరినాడు. he built thebeam into the wall ఆ దూలమును గోడలో పొదిగినాడు. I built uponhis promise వాడి మాటను నమ్ముకొని వుంటిని.
Attainder
(n), ( s), రాజనిగ్రహము, రాజు చేసిన బహిష్కారము, వెలి. the kingreversed their * వెలివేసి యుండిన వాండ్లను రాజు మళ్ళీ చేర్చుకొన్నాడు.
Slander
(n), ( s), అపవాదము, అపనింద, అపదూరు, కొండేము, చాడి, అభాండము, అపోహము, దూషణ. he says that they drink but this is a mere * వాండ్లు తాగుతాడంటారు గాని యిది వట్టి అపవాదము, అపనింద.
Injure
(v), ( a), చెరుపుట, అన్యాయము చేసుట, హానిచేసుట, హింసించుట,ఉపద్రవము చేసుట, విరోధముచేసుట.
Collegiate
(adj), శాస్త్ర పాఠశాల సంబంధమైన. * life బ్రహ్మ చర్యము,విద్యార్ధిత్వము.
Uninterruptedly
(adv), without interval, having no check నిఘాతములేకుండా, యేకరీతిగా, అడ్డంకి లేకుండా. this went on * for ten years యిదిపదేండ్ల దాకా అభ్యంతరము లేకుండా జరిగినది, అడ్డంకి లేకుండా జరిగినది.
Cesarean
(n), ( s), vide Caesarean.
Speech
(n), ( s), వాక్కు, మాట. men are gifted with * దేవుడుమనుష్యులకు మాట్లాడే శక్తిని యిచ్చినాడు. he made a long * aboutthis యిందున గురించి బహుదూరము మాట్లాడినాడు. all his * is of no use వాడి మాటలు పనికిరావు. I had not the power of * నాకునోరాడక పోయినది, నాకు నోటిమాట రాక పోయినది. fluency of * వాగ్ఘరి.the parts of * భాషాభాగములు, అనగా noun, adjective, verb మొదలైనవి.
Passiveness
(n), ( s), నిశ్చేష్టత, విధేయత.
Swimmer
(n), ( s), ఈదేవాడు, ఈతగొట్టేవాడు.
Unconsidered
(adj), ఆలోచించని, ఆలోచన లేని.
Canton
(n), ( s), తాలూకా, పరగణా, ఖండము.
Genius
(n), ( s), కౌశల్యము, బుద్ధికుశలత, మేధ, నిపుణత, నైపుణ్యము.శక్తి, చొరవ. nature స్వభావము. disposition స్వాభావికధర్మము.స్వాభావికగుణము, రీతి. powers of mind బుద్ధి, మేధ. a man of *మేధావి, అంశపురుషుడు. a man of acute * కుశాగ్రబుద్ధిగలవాడు. he is a man of universal * వాడి బుద్ధిదేంట్లోనంటే దాంట్లో ప్రవేశిస్తున్నది. the Hindu have a * for arithmetic హిందువులుగణితశాస్త్రమందు బుద్ధికుశలత కద్దు. he has a * for music వాడికిసంగీతములో బుద్ధి సహజముగా ప్రవర్తిస్తున్నది. meaning a demigod స్థలదేవుడు. In the Gita XV. 16. ద్వావిమౌపురుషౌ లోకే. " thesetwo Genii are in the world "and (in the next verse) ఉత్తమః పురుషస్త్వన్యః ". there is another supreme Genius ( schlegel.) hewas the bery * of famine వాడు క్షామదేవత, అనగా నిండా బక్క చిక్కివుండేవాడు. (Shakesp.) the * of the Telugu language is quitedifferent from that of English తెలుగు భాష యొక్క రసానికిన్నియింగ్లీషు భాష యొక్క రసానికిన్ని చాలా బేధమున్నది. a good * orguardian spirit సాత్వికదేవుడు. an evil * తామస దేవుడు.
To Shiver
(v), ( a), పగులకొట్టుట, తునకలు చేసుట, బద్దలు చేసుట.
Unfrequent
(adj), not common అపరూపమైణ, అరుదైన, వింతైన.
East Indian
(n), ( s), పరంగివాడు, చటకారివాడు. See Indian.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Palinode is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Palinode now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Palinode. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Palinode is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Palinode, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close