Telugu Meaning of To Humiliate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Humiliate is as below...

To Humiliate : (v), ( a), అణుచుట, గర్వభంగము చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Plainness
(n), ( s), నిష్కాపట్యము, స్పష్టత. he used great * of speech స్పష్టముగామాట్లాడినాడు, నిష్కాపట్యముగా మాట్లాడినాడు. he observed the * of the childrenఆ పిల్ల వికారము చూచినాడు.
To Temporize
(v), ( n), to act according to circumstances కాలానుసారముగానడుచుట. to procrastinate నేడు రేపని జరుపుట. he *d with his creditorsఅప్పులవాండ్లకు నేడు రేపు అని కాలహరణము చేస్తూ వచ్చినాడు.
Baken
(adj), కాల్చబడ్డ.
Instantaneously
(adv), తక్షణము, వెంటనే.
Sugar
(n), ( s), చెక్కర, పంచదార. soft *, or brown * బెల్లము. loaf * అతిధావళ్యమైన శర్కర.
Bottomed
(adj), ఆధారముగల. this castle is * on a rock యీ కోట,చట్టును ఆధారముగా చేసి కట్టి వున్నది. broad * మంచి ఆధారముగల.
Diametrical
(adj), ప్రత్యక్షమైన, పరిష్కారమైన. * disobedience పరిష్కారమైన అజ్ఞోల్లంఘనము.
Hesitation
(n), ( s), అనుమానము, సందేహము. he did it without * వాడుశంకాటంకము లేకుండా చేసినాడు.
Unfeelingness
(n), ( s), hardness of heart; cruelty నిర్దయాత్మకత, క్రూరత్వము.
Childbed
(n), ( s), ప్రసవము, కానుపు. a woman in * బాలింతరాలు.
Hooping-cough
(n), ( s), కక్కువాయి దగ్గు, యిందుచేత బిడ్డలు చావడమున్ను కద్దు.
Sith
(n), ( s), అనగా since, ఇది ప్రాచీన శబ్దము. This is used in the table of contents Rom. 5.
Strata
(n), ( s), beds of earth పొరలు, భూమిలో వొకటికింద వొకటిగావుండే మృత్తు యొక్క అంతస్తులు. under the rock there are * ofsand and earth యీ రాతి పారుకింద యిసుక పోరానున్ను దానికింద మంటి పోరానున్ను వున్నవి.
Inelegance
(n), ( s), అవలక్షణము, వికారమైన, విరసమైన, మడ్డి, మోటు.
Ophir
(n), ( s), వొక దేశము యొక్క పేరు. gold of * అతిశ్రేష్ఠమైనబంగారు.
Sawdust
(n), ( s), రంపపుపొడి.
Aristocratic, Aristocratical
(adj), proud tyrannical గర్విష్ఠుడైనఅభిజనమదముగల. * insolence అభిజనమదము, ( ఇది దూషణ పదము ).
For
(prep), కై, కొరకు, కోసరము, గురించి, కి, కు. his reason యీ హేతువుచేతయీ హేతువును పట్టి. they sent * him వాణ్ని రమ్మని చెప్పి పంపించినారు.వాన్ని పిలిపించినారు. through his love * me he did this నా యందలివిశ్వాసముచేత దాన్ని చేసినాడు. through affection * her దానియందు వుండేవిశ్వాసముచేతను. they appeared * him వాడికి గాను వాండ్లు హాజరైనారు.he appeared * the defendant ప్రతివాదికై హాజరైనాడు, ప్రతివాదిపక్షముగావచ్చినాడు. give me that * this దీనికి బదులుగా దాన్ని యియ్యి.* all I could say he persisted నేను యెన్ని చెప్పినా వినకపోయినాడు.I came * it అందుకోసరము వస్తిని, అదికావలసివస్తిని. I want it * my brother అది నా తమ్ముడికొరకు నాకు కావలెను.it is hard * me to effect this యిది నన్నుంచి కాదు. I took him *his brother వాన్ని చూచి వాడి అన్న అనుకొన్నాను. we fly * aidto thy footstool మీ పాదముల శరణుజొచ్చినాము. an order was issued* him to file his account లెక్కలు దాఖలు చేయమని వాడికివుత్తరువు అయినది. an order was issued * him to be imprisoned వాన్ని కావలిలో పెట్టమని వుత్తరువు అయినది. the wind blew so strongthat it was not deemed advisable for the boats of the flect tojoin in the attack గాలి మహావడిగా కొట్టినందున పడవలలో వుండినసిపాయీలు ఆ యుద్ధములో కలిసేటందుకు యుక్తము కాదని తోచినది. what areyou * ? నీకేమి కావలెను. I cannot go * the rain వర్షము వల్ల నేను పోలేను.I cannot see that house * the trees చెట్లవల్ల నాకు ఆ యిల్లు అగుపడలేదు.as * your brother he will not come నీ తమ్ముడైతే రాడు.as * the horse it is dead గుర్రమైతే చచ్చినది. do you know this * certain?యిది నీకు రూఢిగా తెలుసునా. he gives this out * fact యిది రూఢియైనట్టుఅంటాడు. he left the forest * the town వూరికి పోవడానికై అడివినివిడిచి బయల్దేరినాడు. where you * ? యెక్కడికి పోతారు. we are * Benaresకాశికి. * learning he is certainly superior to them విద్యావిషయమందువాండ్లకు వీడు అధికుడే. * some days కొన్ని దినాలకు,కొన్ని దినములవరకు.he cannot come * three days మూణ్నాళ్లదాకా రాడు.* the last two months we had no rain పోయిన రెండు నెలలనుంచి వాన లేదు.I have been in this house * these two years యీ రెండు యేండ్లుగా యీ యింట్లో వున్నాను. he was imprioned * a week వారం దినములు ఖైదులో వుండినాడు.*ever సదా, విడకుండా. he reads * ever యే వేళా చదువుతున్నాడు. the justlive *ever పుణ్యవంతులు, చిరంజీవులుగా వుంటారు.* want of money he did not buy it రూకలు లేనందున కొనలేదు. * fearof their detecting him వాండ్లు కనుక్కోబోతారని. * fear of the doghe would not go into the room కుక్కయొక్క భయముచేత వాడు ఆ యింట్లోకి పోలేదు. * fear he cannot speak భయముచేతమాట్లాడలేదు. word * word మాటకు మాట. It is not * you to say soయిట్లాచెప్పడము నీకు ధర్మము కాదు, యిది నీవు అనవలసినది కాదు. he builta boat * himself తన చేతులార తనకు వొక పడవ చేయించినాడు.he is all * himself తన మట్టుకు సుఖముగా వుంటే వాడికి యెవరుయెట్లాబోయినా అక్కరలేదు, వాడికి స్వసుఖమే ముఖ్యము. they left him* dead వాడు చచ్చినాడనుకొని విడిచిపెట్టిపోయినారు. * shame ! ఛ , ఛీపో,పాపము. * shame you must not say so ఛీ నీవు అట్లా అనరాదు. *shame don't beat the child పాపము ఆ బిడ్డను కొట్టక. * want of a horse hecame on foot గుర్రము లేనందున నడిచివచ్చినాడు. he beat me * nothingనన్ను నిష్కారణముగా కొట్టినాడు. he sold it * nothing దాన్ని వూరికేయిచ్చివేసినాడు. * my part I shall not go నేనైతే పోను. I * a foolor as a fool believed him నేను పిచ్చివాడనై వాడు చెప్పినదాన్ని నమ్మినాను.* anything I know he is dead నేను యెరగను గాని వొకవేళచచ్చినాడేమో. I cannot tell * my life what you mean నీ భావమేమోనాకు చచ్చినా తెలియదు. * all he was a bramin వాడు బ్రాహ్మణుడుగావుండిన్ని,వాడు యెంత బ్రాహ్మణుడైనా. she cannot speak * joyసంతోషమువల్ల అది మాట్లాడలేకపోయినది. the hire * washing theclothes గుడ్డలు వుతకడానికి కూలి. I am sorry * your loosingthat money నీకు ఆ రూకలుపోయిన దాన్ని గురించి నాకు వ్యసనముగావున్నది. I did it * the sake of his brother వాడి అన్నను చూచిదాన్ని చేసినాను. as much as గనుక. * as much as he was bornthere అక్కడ పుట్టినాడు గనుక. as much as it is necessary to do thisయిదిచేయవలసినది అగత్యము గనక.
Plausibility
(n), ( s), బయటికి న్యాయముగా వుండడము, చూపుకు బాగుగా వుండడము.the * of his story made me believe him వాడి మాటల సొంపు నన్ను నమ్మేటట్టుచేసినది.
Premium
(n), ( s), or reward బహుమానము .in a bond తోపుడు, అడతి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Humiliate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Humiliate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Humiliate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Humiliate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Humiliate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close