Telugu Meaning of Diametrical

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Diametrical is as below...

Diametrical : (adj), ప్రత్యక్షమైన, పరిష్కారమైన. * disobedience పరిష్కారమైన అజ్ఞోల్లంఘనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bedtime
(n), ( s), పండుకొనేవేళ.
Fecudation
(n), ( s), గర్భాదానము, గర్భోత్పాదనము, గర్భము కావడము,వేకటి కావడము. twenty days after * గర్భము ధరించిన యిరువై దినములకుతర్వాత. before * గర్భము ధరించక మునుపు. after sowing, some raincame on , which caused the * of the crop విత్తిన తరువాతవాన కురిసినందున విత్తనములు మొలిచినవి.
Appeal
(n), ( s), మొర, ఫిర్యాదు, వక న్యాయస్థలములో చేసిన తీర్పు సమ్మతిలేక దానికిపైగా వుండే న్యాయస్థలములో ఫిర్యాదు చేసుకోవడము, ఉత్తర సభకు పోవడము.
Ready
(adj), సిద్ధముగా వుండే, జాగ్రతగా వుండే, ఆయత్తముగా వుండే. the money isnot yet * ఆ రూకలు యింకా సిద్ధము కాలేదు. he who is * of speechవాక్పటుత్వము గలవాడు కాచాలుడు. as I was * to return నేను తిరిగి రావలెననివుండగా. as he was * to eat వాడు తినబొయ్యేటప్పటికి నీవు అగుపడ్డావు. theywho were * to perish చావు తటస్థమైన వాండ్లు. I saw that she was * toweep దానికి యేడ్పు వచ్చేటట్టు వుండిన దాన్ని కనుక్కొన్నాను. * made boxesఅమ్మకానికై చేసి పెట్టిన పెట్టెలు. ready money రొక్క రూకలు. a man of * witకుశాగ్రబుద్ధిగలవాడు, తీక్ష్ణబుద్ధి గలవాడు, రంజకము వంటివాడు. a poet of * witఆశుకవిత్వము చెప్పేవాడు. to make * సిద్ధము చేసుట.
Petticoat
(n), ( s), పావడ, కోక. he is under * government అది యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతాడు.
Twice
(adv), రెండు మాట్లు, రెండు తేపలు. * as much రెండింతలు, రెట్టింపుగా. hecalled * రెండు పిలుపులు పిలిచినాడు. bramins are styled by themselves *born బ్రాహ్మాణులు ద్విజులు అంటారు.
Dilucid
(adj), నిర్మలమైన, స్పష్టమైన, తేటగా వుండే.
Oldness
(n), ( s), ముసలితనము, ముదిమి. from the * of the houseఇల్లు పాతది గనుక.
Lollipop
(n), ( s), వొకవిధమైన మిఠాయి, వుక్కెర.
Malignity
(n), ( s), vileness, badness, cruelty క్రౌర్యము, ద్వేషము,చలపాదితనము.
To Allegorize
(v), ( n), రూపకముగా చెప్పుట.
To Snore
(v), ( n), గురక పెట్టుట.
Festered
(adj), చీము పోసుకున్న. or rotten కుళ్లిపోయిన, మురిగిపోయిన.
Landmark
(n), ( s), ఎల్లరాయి పొలిమేర రాయి.or singal post వాడవాండ్లుచూచుకొనే కొండ గురుతు. or remarkable record శాసనము.
Atmospheric, Atmospherical
(adj), వాయువు సంబంధమైన, భూగోళమునుఆవరించుకొని వుండే గాలి సంబంధమైన. * air సహజమైన ఘాలి.
To Face
(v), ( a), యెదిరించుట, యెదురుగా వుండుట. his house *s the seaవాడి యిల్లు సముద్రము చూస్తూ వున్నది. this house *s the east ఆ యిల్లుతూర్పు ముఖముగా వున్నది. the troops stood facing the mountainఆ సేన కొండకు అభిముఖముగా నిలిచినది. the ship could not *the storm ఆ గాలికి వాడ నిగ్గలేకపోయినది. when he *d me నాకుయెదురుగా వచ్చినప్పుడు.he *d me out with this story యీ కథచెప్పి సాధిస్తాడు. or to cover కప్పుట. they *d the bank withstone, ఆ కట్ట మొగదలకు రాళ్లు కట్టినారు. he *d the red coatwith blue cloth. యెర్రకోటు యొక్క చేతుల అంచుకున్ను,మెడకున్నువూదా గుడ్డను వేసినాడు.
Partiality
(n), ( s), పక్షపాతము. or favour దయ, కటాక్షము.
Impotently
(adv), దుర్భలముగా, బలహీనముగా.
Formal
(adj), పరిష్కారమైన, విధ్యుక్తమైన, రాజసముగల, పిచ్చిమర్యాదలుగల.you cannot disobey the * orders of be government గవర్నమెంటువారుచేసిన పరిష్కారమైన ఉత్తరవుకు నీవు తిరగపడరాదు. there was no * sentencepassed పరిష్కారమైన తీర్పు కాలేదు.I waited till they brought me a * message వాండ్లు నన్ను మర్యాదగా వచ్చి పిలిచేవరకు నిదానించినాము. I madehim a * offer to buy the horse నేను ఆగుర్రమును కొనుక్కొంటాననివాడితో పరిష్కారముగా చెప్పినాను. this bond is not executed in a * mannerయీ పత్రము క్రమముగా వ్రాయబడలేదు. the sentence is a * speech pronouncedby the judge తీర్పు, అనగా న్యాయాధిపతి చెప్పిన విధ్యక్తమైన మాటలు. a * professor కపటసన్యాసి, దొంగ భక్తి గలవాడు. he is very* వాడు సరసి కాడు, అనగా మహారాజసము గలవాడు. * obediense is of nouse బయిటి వినయము పనికిరాదు. *expressions వాగుపచారములు. though they were relations they were very * to one another వాండ్లు బంధువులు అయినప్పటికిన్ని వొకరికొకరు నాజూకుగానే పోతారు.they are guilty of the proper and * sin of schism వాండ్లు పాషండులైనారన్నదోషము వారి యందు క్రమముగానున్ను పరిష్కారముగానున్ను వున్నది.
Oasis
(n), ( s), అఘోరమైన అడవిలో చిక్కిన రమ్యమైన ప్రదేశము. this village is a perfect * amid the wild కుంపటిలో తామర మొలిచినట్టు వున్నది, అనగా యీ మోట రాజ్యములో యీ వొకవూరు అతి రమణీయముగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Diametrical is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Diametrical now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Diametrical. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Diametrical is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Diametrical, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close