Telugu Meaning of Formal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Formal is as below...

Formal : (adj), పరిష్కారమైన, విధ్యుక్తమైన, రాజసముగల, పిచ్చిమర్యాదలుగల.you cannot disobey the * orders of be government గవర్నమెంటువారుచేసిన పరిష్కారమైన ఉత్తరవుకు నీవు తిరగపడరాదు. there was no * sentencepassed పరిష్కారమైన తీర్పు కాలేదు.I waited till they brought me a * message వాండ్లు నన్ను మర్యాదగా వచ్చి పిలిచేవరకు నిదానించినాము. I madehim a * offer to buy the horse నేను ఆగుర్రమును కొనుక్కొంటాననివాడితో పరిష్కారముగా చెప్పినాను. this bond is not executed in a * mannerయీ పత్రము క్రమముగా వ్రాయబడలేదు. the sentence is a * speech pronouncedby the judge తీర్పు, అనగా న్యాయాధిపతి చెప్పిన విధ్యక్తమైన మాటలు. a * professor కపటసన్యాసి, దొంగ భక్తి గలవాడు. he is very* వాడు సరసి కాడు, అనగా మహారాజసము గలవాడు. * obediense is of nouse బయిటి వినయము పనికిరాదు. *expressions వాగుపచారములు. though they were relations they were very * to one another వాండ్లు బంధువులు అయినప్పటికిన్ని వొకరికొకరు నాజూకుగానే పోతారు.they are guilty of the proper and * sin of schism వాండ్లు పాషండులైనారన్నదోషము వారి యందు క్రమముగానున్ను పరిష్కారముగానున్ను వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pointedly
(adv), యుక్తిగా, పొడుపుగా.
Full-eyed
(adj), పెద్ద కండ్లు గల, గొప్పకండ్లు గల.
Incongeniality
(n), ( s), ఇమడని, గిట్టని, పొందని, పగ, విరుద్ధత, విరోధము. fromthe * of this dispositions వొకరి గుణములు వౌవకరికి సరిపడనందున.
Enunciation
(n), ( s), ఉచ్చారణ. by his indistinctness of * వాడి వుచ్చారణ బాగా వుండనందున. logical * ఉద్దేశము. expression or wording రచన. See Colebr. Roy. As Soc. I. P. 94.
Slack
(adj), loose వదులుగా వుండే, సళ్ళివుండే, జబ్బుగా వుండే. the tide is now * యిప్పుడు యేటిపోటు అణిగినది. because the bowels are * కడుపు వెళ్ళుతున్నది గనక. if your attention is * you cannot learn నీకు శ్రద్దమట్టయితే నేర్చుకోలేవు. when appetite is * ఆకలి మట్టుబడ్డప్పుడు * lime విరియబోసిన సున్నము.
Chincough
(n), ( s), కక్కువాయి, మాందదగ్గు.
To Shimmer
(v), ( n), to shine to gleam ప్రకాశించుట, తళతళమనుట,నిగనిగలాడుట.
To Quote
(v), ( a), ఉదాహరించుట. In mercantile phrase ధర చెప్పుట, వెలచెప్పుట.
Granulation
(n), ( s), నూకలునూకలుగా యేర్పడడము, నూకలునూకలుగాకట్టుకోవడము. after the * of the wound ఆ పుండు అంచుకట్టుకొనినూకలునూకలుగా యేర్పడ్డ తరువాత.
Doctirnally
(adv), మతమునుబట్టి సిద్దాంతములో శాస్త్రీయత. thesetwo religions are * one but practically different యీ రెండుమతములము సిద్దాంతము వకటేగాని ఆచారములో భేదము.
Unreported
(adj), not written, not told వ్రాయబడని, గ్రంథములో యెక్కని,తెలియచేయబడని. that trial is * ఆ విచారణ జరిగినది గాని, దాన్ని ఆ గ్రంథములోవ్రాయలేదు. an * case గ్రంథములో వ్రాసుకోబడని విమర్శ. the trials inmagistrate's offices are generally * మేజస్త్రిటు విచారణలను బహుశాగ్రంథములో వ్రాయడము లేదు.
Penury
(n), ( s), లేమిడి, బీదరికము, దారిద్ర్యము.
Transported
(adj), తీసుకొనిపోబడ్డ. * convicts నీళ్ళ మీదికి పంపబడ్డ కైదీలు. * with joy or sorrow ఆనందభరితుడైన, పరవశడుడైన, మెయిమరచిన. he was * withastonishment ఆశ్చర్యము చేత మెయిమరచినాడు.
Castor-oil
(n), ( s), (add,) In India, caster-oil is called Lamp oil. read ఏరండము for హేరండము.
Trisyllable
(n), ( s), మూడు అక్షరములు గల శబ్దము.
To Misconduct
(v), ( a), తప్పుగా నడిపించుట, అవివేకముగా జరిపించుట. the lawyer *ed my cause ఆ లాయరు నా వ్యాజ్యమును క్రమముగా, జరిపించినాడు కాడు.
Rescued
(adj), నివారణము చేయబడ్డ, తప్పించబడ్డ, విడుదలచేయబడ్డ.
Evangelized
(adj), ఖ్రైస్టు మతమును అవలంబించినది.
Foully
(adv), కుత్సితముగా, అన్యాయముగా, దుర్మార్గముగా, క్షుద్రతనముగా.
Hallucination
(n), ( s), wandering giddiness భ్రమ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Formal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Formal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Formal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Formal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Formal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close