Telugu Meaning of Cockloft

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cockloft is as below...

Cockloft : (n), ( s), యింటి మీద నుండె చిన్న అర.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Good
(adj), మంచి, మంచిది, యుక్తమైన, యోగ్యమైన, ఉత్తమమైన, బాగైన.it is * to be here యిది యిక్కడ వుంటే మేలు. this is not a * reasonయిది హేతువుకాదు. this is not a * objection యీ ఆక్షేపణ పనికిరాదు.this is not * sence యిది బుద్ది కాదు. he was very * to me అతడు నాకునిండా వుపకారి. this food is * for him యీ అన్నము వాడికిఅవును. this fruit is not for him యీ పండ్లు వాడికి కాదు.a man of temper శాంతుడు. * deed సత్కార్యము, సుకతము.a man of * family సత్కులజాతుడు. * health ఆరోగ్యము కుశలము.* heart ధైర్యము. be of * heart దిగులుపడక. * humourశాంతగుణము. they took an opportunity when he was in * humourఅతడు శాంతముగా వుండే సమయము చూచుకొన్నారు. a * man మంచివాడుయోగ్యుడు, సత్పురుషుడు. the * మంచివాడు. the * man of the house యింటి యజమానుడు. the * woman of the house or * wife యింటియజమానురాలు, యిల్లాలు. my * woman or * madam ఓసీ. a * many కొందరుకొన్ని. I have a * mind to tell him వాడితో చెప్పవలేనని నాకుమనసు వున్నది. * morning * evening సలాము, దర్శనానికి పోయినప్పుడున్నుశలవుపుచ్చుకొనేటప్పుడున్ను చెప్పుకొనేమాటలు. * day * night *,byeసలాము, పోయివస్తాను, శలవుపుచ్చుకొనిపొయ్యేటప్ఫుడు అనుకోనేమాటలు.తనకు అధికులవద్ద యీ మాటలు అనకుండా వూరక సలాము చేయవలసినది.అట్లా చెప్పడము అమర్యాద. he had * the nature to forgive me అతడుమంచివాడు గనక నన్ను మన్నించినాడు. will you have the * natureto tell me దయచేసి నాతో చెప్పు. * for nothing పనికిమాలిన.thief is too * a name for him వాణ్ని దొంగ అంటే చాలదు, తీరదు. I am obliged to you for your * offices తమరు నాకు మహావుపకారముచేస్తిరి. కొన్నిచోట్ల మంచియనే అర్థము లేకపోతున్నది.put them in *order వాటిని క్రమముగా పెట్టు. the rice is all in *order బియ్యము చెడిపోలేదు. they are on * terms వాండ్లు విహితముగావున్నారు. they are not on * terms వొకరికి వొకరు విరోధపడి వున్నారు.* things భోజనపదార్థములు, భక్ష్యములు,సరససాన్నములు. the * things of this life ఐహిక సుఖములు. he shewed his * willin this business యిందులో అతను దయను అగుపరిచినాడు. he did itwith * will వాడు మనఃపూర్వకముగా చేసినాడు. Various pharase : sometimesit merely denotes much a * two miles నిండు కోశెడు. he camealong with me a * way నాతో కూడా కొంచెము దూరము వచ్చెను.a * distance కొంతదూరము. my house is a * way off the townనా యిల్లు పట్నానికి కొంచెము దూరములో వున్నది. he got a * halfవాడికి పూరా సగము చిక్కినది. * a deal శానామట్టుకు. a * whileago కొన్నాళ్లకు, మునుపు, వెనకటికి. in * earnest he intendsto pay for it నిజముగా దానికి రూకలు యివ్వవలెని వున్నాడు.you will be so * as to do this తమరు దయచేసి దీన్ని చేయవలెను.you will be so * as tot ell me the truth దయచేసి నాతో నిజముచెప్పవోయి. you are very* or thank you నీవు మంచివాడవే, తమ దయ,తమ చిత్తము. he was as * as his word వాడు యెంత చెప్పినాడో అంత చేసినాడు.he was as * as dead వాడు చచ్చినవాడితో సమముగా వుండెను.వాడు మృతప్రాయుడుగా వుండెను. they were as * as brothers అన్నదమ్ములవలె వుండిరి. he was as * as a son to her దానికి కొడుకు వలె వుండిరి.the account is as * as settled లెక్క దీరినదనవచ్చును. you had as * dieas to this దీన్ని చేయడానికంటే నీవు చావడము మేలు. he is gone therefor * వాడదే పోకగా పోయినాడు. you arrived * ! what did you do nextనీవు చేరినావుసరే, అవతల యేమిచేస్తివి. For * and all ( or utterly,completely, finally , irreversibly, for ever ) యింతటితో తీరినది.I have done with him for * and all యిందుతో వాడికి నాకు సరి.he has now done with merchandise for * and all వర్తకానికివొక దండముబెట్టి చాలునని పోయినాడు. * and tell him there's a *soul or * creature or * fellow or * man అబ్బ, అబ్బా,నీ కాళ్లు పట్టుకొంటాను అతనితో పోయి చెప్పు. my * fellow or * boyఅబ్బాయి. I do not know my * fellow నేను యెరుగనురా అబ్బా.* man వోయి, ఒరే, అప్పా. a * man సజ్జనుడు. the * man యింటి ఆయన,యింటియజమానుడు. her * man దాని మొగుడు. the * man of the houseయింటి ఆయన, యింటి యజమానుడు. my * man or * sir or * fellow ఒరే,ఓయి, తమ్ముడా. I tell you what, my * man వింటివటరా. * womanవోసీ. a * woman ఉత్తమురాలు. the * woman యింటియిల్లాలు, యజమానురాలు.how dare you call me * woman ? నన్ను వోసీ అని యెట్లా పిలుస్తావు.I tell you what my * woman వింటివటే. * man where are you going ? యెక్కడికి పోతావయ్యా . my * girl అమ్మాయి. I know nothing aboutit * or bad. అందున గురించి మంచో చెడో నేనెరగను, పుణ్యమో పాపమోనేను యెరుగను. there is a childish use of * as opposed to naughty; my little girl has been very * to day యీ వేళ బిడ్డ దుర్మార్గముచేయలేదు, యేమీ పోరుపెట్టలేదు. If I send you there you must be *నిన్ను అక్కడికి పంపుతాను, గాని నీవు పోరు పెట్టరాదు, రచ్చ చేయరాదు.* Friday (the usual phrase in Madras is) కొత్త శుక్రవారము,యిది ఖ్రీస్తు చంపబడ్డ దినము. Good GOd ! Good Lord! Good Heavens !హరిహర, శివశివ, compounded with various verbs it is thustranslated -this rule holds * regarding all verbs క్రియలన్నిటికిన్నియీ సూత్రము చెల్లుతున్నది. he made his assertions * వాడు చెప్పినదాన్నినిజపరిచినాడు. he made the loss * ఆ నష్టమును తానచ్చుకొన్నాడు.as he judges * అతనికి యుక్తమైనట్టు అతనికి తోచిన ప్రకారము if it seems * to you నీకు బాగా వుంటే, నీకు యుక్తమనితోస్తే.as you think * మీకు తోచిన ప్రకారము, మీకు యుక్తమైనట్టు.
To Hound
(v), ( a), కుక్కలను పైకి వుసుకొలుపుట.
Hypercritical
(adj), అతి సూక్ష్మమైన విమర్శచేసే అతిపరిక్షచేసే, దురాక్షేపణలు చేసేలేనిపోని ఆక్షేపణలు చేసే, వితండవాదము చేసే. you are * నీవు యింత గట్టి విమర్శచేయరాదు. he was very * వాడు మహాదురాక్షేపణలు చేసేవాడు, అతిశయించి తర్కించేవాడు.
Chaterer
(n), ( s), వదురుబోతు.
Novel
(n), ( s), శృంగార కావ్యము, కధ, వేడుక, పుస్తకము.
Excusable
(adj), మన్నించవలసిన, క్షమించదగిన.
Chopt
(adj), weVgina, wunigina, pagulYlubArina, bItikalu bAsina.
Ravenous
(adj), అశనాతురముగల, చెడ్డ ఆకలిగల. * appetite చెడ్డ ఆకలి ,అతిభుభుక్ష.* animals క్రూర జంతువులు.
Sevenfold
(adj), ఏడింతలు. as an adverb ఏడింతలుగా.
Wing
(n), ( s), the limb of a fowl, side of an army రెక్క, పక్షము, పక్క, భాగము. the * of an arrow అమ్ముకు అడుగున కట్టే రెక్కలు. both*s of the enemy's army శత్రుసేన యొక్క వుభయ పక్షములున్ను, రెండు పక్కలున్ను. when the bird was on the * పక్షి యెగురుతూ వుండగా. they are on the * వాండ్లు ప్రయాణానికి ఆయత్తముగా వున్నారు. his thoughts were on the * అందున గురించి వాడు నిండా ఆత్రముగా వుండి నాడు. దానిమీద వాడి ప్రాణము కొట్టుకుంటూ వుండినది. the bird took * ఆ పక్షి పైకి యెగిరినది.
Slantingly
(adv), ఏటవాలుగా.
Testimonial
(n), ( s), సాధకము, దస్తావేజు, యోగ్యతాపత్రిక. he produced several *sregarding his character తన నడతను గురించి కొన్ని యోగ్యతా పత్రికలు తెచ్చియిచ్చినాడు. this reward is a * of his merit యీ బహుమానమే వాని యోగ్యతకుగురుతు. this cure is a * of his skill ఇట్లా స్వస్థము కావడము వానిసామర్థ్యమునకు గురుతు.
Inexpressibly
(adv), చెప్పనలవి గాక, వాచామగోచరముగా.
Animal
(n), ( s), జంతువు, ప్రాణి. by way of contempt పశువు, గొడ్డు.
General
(adj), సాధారణమైన, సామాన్యమైన, ప్రధానమైన, ముఖ్యమైన.this is the * rule యిది ముఖ్యమైన సూత్రము. a * order వొట్టుహుకుము. the * purport or effect ఫలితార్ధము, ముఖ్యమైన భావము.a * dealer అన్ని సరుకులు అమ్మేవాడు. this gave * satisfactionయిది సర్వసమ్మతమైనది. a * mortality సంఘాత మరణము.ప్రజాక్రయము. for the * good ప్రజాసుఖమునకై, లోకోపకారమునకై. there was a * fast అందరు వుపవాసము వుండినారు. they signeda * declaration వొక సమాఖ్య వ్రాసుకొన్నారు. వొకమహజరునామా వ్రాసినారు. he made a * anser not a particular oneవాడు మొత్తముగా చెప్పినాడు గాని వివరముగా చెప్పలేదు. * rumourలోక ప్రవాదము. * calamities లోకోపద్రవము. there is a * feelingin his behalf వాణ్ని గురించి అందరు అయ్యొ అంటారు.he is the * ancestor ఆయనే మూలపురుషుడు. he is the * adviser of thevillage ఆ వూరిలో అందరికి బుద్ది చెప్పేవాడు.in * సాధారణముగా, ముఖ్యముగా. they in * are tail వాండ్లుబహుశా పొడుగాటి వాండ్లు. a * officer సేనాధిపతి. the word* if added to an officer as captain * Attorney * Advocate* accountant * post Master * &c. signifies supreme ముఖ్యమైన,పెద్ద, యేలాగంటే. Advocate * పెద్దలాయరు. doctor * పెద్దడాక్టరు. General, n. s. సేనాధిపతి.
Trumpet-flower
(n), ( s), ఫాటలీపుష్పము, కలిగొట్టు పువ్వు, పాదిరిపుష్పము. Bignoniachelonoides Ains 2.272. కృష్ణవృంత.
To Steel
(v), ( a), to change into steel ఉక్కుగా చేసుట. to makehard or firm కఠినముగా చేసుట. he *ed the iron ఆ యినుమునువుక్కుచేసినాడు. this *ed his heart యిందువల్ల వాడి మనసు రాయిఅయిపోయినది.
Gray
(n), ( s), (as hair) నెరిసిన. (as a coat) బూడిదవన్నెగా వుండే.(as evening) ధూసరవన్నెగా వుండే. a * horse బూడిదగా వుండేగుర్రము. * eyes పిల్లికండ్లు. iron * కాకిమెడవన్నెగావుండే, నీలధూసరవర్ణమైన. to turn * నెరుసుట, నెరిసిపోవుట.
Sipping
(n), ( s), కొంచెము, కొంచెముగా తాగడము, ఆచమనము.
To Swinge
(v), ( a), to whip; to punish కొరడాతో కొట్టుట,శిక్షచేసుట. the serpent *d his tail పాము తోకను జాడించినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cockloft is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cockloft now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cockloft. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cockloft is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cockloft, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83190
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79156
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63309
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57479
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39010
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38085
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28452
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27872

Please like, if you love this website
close