Telugu Meaning of Aristocratic, Aristocratical

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Aristocratic, Aristocratical is as below...

Aristocratic, Aristocratical : (adj), proud tyrannical గర్విష్ఠుడైనఅభిజనమదముగల. * insolence అభిజనమదము, ( ఇది దూషణ పదము ).


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Craving
(adj), అత్యాకాంక్షగల. a * wretch ఆశపాతకుడు, తొందరమనిషి. a *appetite తీరని ఆకలి.
To Levy
(v), ( a), కూర్చుట, చేర్చుట, వసూలు చేసుట, గణించుట. he levied a fine from them వాండ్లవద్ద అపరాధము తీసినాడు. he levied five rupees from every shop అంగడికిఅయిదు రూపాయలు దండుగ తీసినాడు. he levied a great army పెద్దదండను కూర్చినాడు.he levied a great deal of money శానా రూకలు కూడబెట్టినాడు, పోగు చేసినాడు.they levied a large tax from our village మావూళ్ళో శానా రూకలు వసూలు చేసినారు.
Arrant
(adj), mere, vile, downright, simple, absolute వట్టి,ఉత్త, పచ్చి, కేవలము. Thus; the creature proved to be an *natural toad (Dr. Harvey in Gent. Mag. May 1832 p. 407.)ఉత్తకప్ప, వట్టిజీవము, ఆ జంతువు వుత్తకప్ప మరి యొకటి కాదు.
To Capsize
(v), ( n), కుమరిల్లో పోవుట, తలకిందులుగా పడుట.
Triumphant
(adj), victorious జయించిన, గెలిచిన. he rode * through the cityజయమును పొంది వొడ్డోలగముగా ఆ వూరిగుండా పోయినాడ. this was a * proofయిది దివ్యమైన వుదాహరణ.
Interminably
(adv), అంత్యములేక, తీరక, తుదుముట్టక.
Turbulently
(adv), tumultuously అల్లరిగా, తొందరగా, దొమ్మిగా, కలతగా.
Incumbent
(adj), భారముగా వుండే. it is * on you to support them వాండ్లను సంరక్షించు భారము తమ భారముగా యున్నది. it is * onyou to affect this దీన్ని సాధించవలసిన భారము తమది.
Tuft
(n), ( s), a number of threads or ribbands, flowers, leaves, or anysmall bodies, joined together గుప్పెడు, పిడికెడు. bramins shave theirheads retaining a * in the back బ్రాహ్మణులు జుట్టు విడిచిపెట్టి కడమగొరిగించుకొంటారు. a * of flowers పూలగుత్తి. a * of feathers పిడికెడు యీకెలు.a * of feathers forms the crest of a bird శిఖ, చూడము, తురాయీ. a * ofgrass or hair పిడికెడు కసువు, లేక, వెంట్రుకలు. a cluster వొక గుంపు. a * oftrees గుంపుగా వుండే కొన్ని చెట్లు.
Exempt, Exempted
(adj), వినాయించిన, వినాయించబడ్డ, లేని. a life* from care వ్యాకులములేని బ్రతుకు. * from death చావులేని, అమర్త్యులైన.this is an *ed case యిది వినాయించబడ్డ ప్రమేయం. land *ed fromtax మాన్యము, యినాము. the Brahmins are *ed from paying this feeబ్రాహ్మణులకు యీ పన్ను మన్నించబడ్డది. they were *ed from mortalityవాండ్లు ముక్తులైరి. he is *ed from these inconveniencies వాడికి యీ పీకులాటలు లేవు.
Behold
(interj), ఇదోచూడు, అదోచూడు. and * when they came మరిన్నివాండ్లు వచ్చినప్పుడు, యిదుగో వాండ్లు వచ్చినప్పుడు.
Pasture
(n), ( s), మేత, ఆహారము, పశువులు మేసే పొలము.
Deluge
(n), ( s), జలప్రళయము, వెల్లువ, వరద. the universal* మహాప్రళయము.
Well-meaning
(adj), having a good intention సద్భావముగల, మంచిమనసు గల.
Pillory
(n), ( s), అరతూకు, అనగా కొన్ని చెడ్డతప్పులు చేసిన వాండ్లను అవమాన పరచడానకై మంచెవలెకట్టి అందులో వొక పలకను పెట్టి దాంట్లో వుండేరంధ్రములలో మెడనున్ను చేతులనున్ను తగిలించి కొంత సేపుదాకానిలువపెట్టుతారు దాన్ని అరతూకు అంటారు.
Bipartite
(adj), ద్విభాగముగా వుండే. a * agreement యిద్దరుగా చేరివ్రాసి యిచ్చిన వొడంబడిక, పరస్పరము వ్రాసుకొన్న వొడంబడిక.the Amaracosa (a certain Vocabulary) is tripartiteఅమర కోశము మూడు కాండలుగా వున్నది.
Wire
(n), ( s), thread of metal తంతి, కమ్మి. while he touchedthe * వీణె మీటేటప్పటికి. wire drawer తంతులు చేశేవాడు, కమ్ములు యీడ్చేవాడు. all this description is mere wire-drawing యిద వూరికె కథను పెంచడము, గ్రంథ విస్తరము.
Ninepince
(n), ( s), పిల్లలు ఆడే విధమైన ఆట, అనగా తొమ్మిది పలకలువరుసగా పెట్టి చెండుతో కొట్టే ఆట.
Rebel
(n), ( s), తిరిగబడేవాడు, ఎదిరించేవాడు, రాజు మీద తిరగబడేవాడు, అధికారి మీదతిరగబడేవాడు.
Instrumentality
(n), ( s), సాధకముగా వుండడము, సహకారముగా వుండడము.through their * వారి పరిముఖముగా, వారిసహకారముచేత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Aristocratic, Aristocratical is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Aristocratic, Aristocratical now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Aristocratic, Aristocratical. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Aristocratic, Aristocratical is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Aristocratic, Aristocratical, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83761
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63522
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57782
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28177

Please like, if you love this website
close