Telugu Meaning of Inelegance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inelegance is as below...

Inelegance : (n), ( s), అవలక్షణము, వికారమైన, విరసమైన, మడ్డి, మోటు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unceremoniously
(adv), మట్టు మర్యాద లేకుండా.
Grove
(n), ( s), తోపు, వనము. a tamarind * చింత తోపు.
Voluntrily
(adv), spontaneously స్వేచ్ఛగా, స్వబుద్ధిగా, తనకుతానే.
Cardinal
(adj), ముఖ్యమైన, ప్రధానమైన. * points ముఖ్యమైన దిక్కులు, అనగా వుత్తర దక్షిణ తూర్పు పడమర దిక్కులు. * numbers వకటి, రెండు, మూడు మొదలైనవి, అయితె first, second, third మొదలైనవి ordinal numbers అనబడుతనవి.
Alternation
(n), ( s), ఒకటి విడిచి వొకటి. on account of the * of the crops ofsambha and karoo సంభాకు తరవాత కారు, కారుకు తరవాత సంభా యిట్లా క్రమముగాపండడము వల్ల.
Shower Bath
(n), ( s), వర్ష మజ్జనశాల, అనగా వర్షము కురిసేటట్టుగానీళ్లు పడేటట్టు యుక్తిచేసి పట్టిన స్నావాటిక.
To Misconsture
(v), ( a), అపార్థము చేసుట. do not * me నేను చెప్పిన దానికి అపార్థము చేయవద్దు.
To Do
(v), ( a), చేసుట, చేయించుట, కలగచేసుట, నడిపించుట, జరిగించుట,సాధించుట, కాజేయుట, తీర్చుట, నెరవేర్చుట. * you think itadvisable to * so అట్లా చేయడము వుచితమని నీకుతోస్తున్నదా .Yes I * ; you will find * it advantageous in many respectsఅవును అవశ్యం యిందువల్ల నీకు అన్నివిధాల అనుకూలమే. I do not like him but to * him justice he is a goodservant వాడు నాకు యిష్టములేదు, అయినప్పటికిన్ని ఆన్యాయముచెప్పరాదు వాడుమంచిపనివాడే. this medicine did good ఈమందుగుణమిచ్చినది. they did his pleasure వాడికి యిష్టమైనట్టునడుచుకొన్నారు. to * away నిలిపివేయుట, మాన్పుట, లేకుండా చేసుట,పొగొట్టుట, వేళ్లగొట్టుట, హరించుట, ఎడబాపుట. they did awaywith this regulation యీ చట్టమును తోసివేసినారు. he did it intoEnglish వాడు దాన్ని యింగ్లీషు చేసినాడు. he did his best to masterit దాన్ని సాధీంచవలెనని తన చేతనైన పాటుపడ్డాడు. to deal with నిమిత్తము కలిగి వుండుట, నిబంధము కలిగివుండుట. you havenothing to * with him వాడితో జోలి నీకు నిమిత్తములేదు.to obey లోబడినడుచుకొనుట. to *justice న్యాయము జరిగించుట.this has to * with the account యిది లెక్కల సంబంధమైనవి.
Latitudinarianism
(n), ( s), స్వేచ్ఛాచారిత్వము.
Horizon
(n), ( s), దిఙ్మండలము, నాలుగు తట్లా దృష్టి పారేంత దూరములో ఆకాశముభూమితోగాని సముద్రముతోగాని కలిసినట్టు అగుపడే దూరము. If we stand on a hill, we can see the * on all sides వొక కొండ మీద నిలిస్తే దిఙ్మండలము తెలుస్తున్నది,అనగా నాలుగుతట్లా కన్ను పారేంత దూరములో ఆకాశమున్ను భూమిన్ని కలిసినట్టువుండే రేఖ అగుపడుతున్నది. If we stand on the sea shore, we can only see the * seawards సముద్రపు గట్టున నిలిస్తే సముద్రము తట్టు కన్నుపారేంత దూరములో ఆకాశము సముద్రము కలిసినట్టువుండే రేఖ మాత్రమే అగుపడుతున్నది. If we stand in a garden or in a street, we cannot see the * మనము వొక తోటలో గాణి వీధిలోగాని నిలిస్తే మనకు దిఙ్మండలము అగుపడనేరదు. we could just see the ship in the * ఆ వాడ మాకు కన్నుపారేంత దూరములో అగుపడ్డది. a cloud arouse in the political * దేశములో వక ధూము పుట్టినది.
Pissing
(n), ( s), అల్పాచమానము, జలబాధ.
Anatomy
(n), ( s), అంగఛేదము చేసి ఆయా అంగవిన్యాసములను విమర్శించే విద్య.
To Enamel
(v), ( a), శృంగారించుట, చిత్రపనిచేసుట.
Ideologie
(n), ( s), (French word.) A tretise on ideasభావవితర్కణము, భావ ప్రసంగము. (Napoleon used this word in haranguing the senate on his return from Moscow) "he attributed his disasters not to the elements nor to the enemy, but to ideologie: with which, he said the sente had been occupied తనకు వచ్చిన ఆపదలు ఆధిదైవికములు కావు, అధి భౌతికములు కావు, అయితే యీ సభవారు చేస్తూ వుండిన భావవిత్కరణము వల్లనని దాని మీద పెట్టెను.
Consnerve
(n), ( s), మిఠాయి, వరుగు, తేనె చక్కెర మొదలైన వాటిలో వేసి దినాల పేరట పెట్టి పెట్టే పండ్లు కాయలు మొదలైనవి.
Reticule, Or Ridicule
(n), (s.), దొరసానులు చేతికి తగిలించుకొనే జోలనాసంచి.
To Astonish
(v), ( a), ఆశ్చర్యపరచుట.
Cancel
(n), ( s), కొట్టివేయడము, రద్దు చేయడము.
To Continue
(v), ( a), యెడ తెగకుండా జరిగించుట, సాగించుట. God *s his merciesto us ఈశ్వరుని కటాక్షము మన యందు వుంటూనే వున్నది. he *s his studies వాడుచదువుతూనే వున్నాడు విడవకుండా చదువుతూ వున్నాడు. why do they * thiscustom వాండ్లు యెందుకు ఆ వాడికనే పట్టుకొని వున్నారు.
Nutgall
(n), ( s), మాచికాయ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inelegance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inelegance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inelegance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inelegance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inelegance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close