Telugu Meaning of Horizon

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Horizon is as below...

Horizon : (n), ( s), దిఙ్మండలము, నాలుగు తట్లా దృష్టి పారేంత దూరములో ఆకాశముభూమితోగాని సముద్రముతోగాని కలిసినట్టు అగుపడే దూరము. If we stand on a hill, we can see the * on all sides వొక కొండ మీద నిలిస్తే దిఙ్మండలము తెలుస్తున్నది,అనగా నాలుగుతట్లా కన్ను పారేంత దూరములో ఆకాశమున్ను భూమిన్ని కలిసినట్టువుండే రేఖ అగుపడుతున్నది. If we stand on the sea shore, we can only see the * seawards సముద్రపు గట్టున నిలిస్తే సముద్రము తట్టు కన్నుపారేంత దూరములో ఆకాశము సముద్రము కలిసినట్టువుండే రేఖ మాత్రమే అగుపడుతున్నది. If we stand in a garden or in a street, we cannot see the * మనము వొక తోటలో గాణి వీధిలోగాని నిలిస్తే మనకు దిఙ్మండలము అగుపడనేరదు. we could just see the ship in the * ఆ వాడ మాకు కన్నుపారేంత దూరములో అగుపడ్డది. a cloud arouse in the political * దేశములో వక ధూము పుట్టినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Beseechings
(n), ( s), వేడుకోళ్ళు.
Unincumbered
(adj), not burderend జంజాటము లేని, పీకులాటలేని, తొందరలేని,ఇబ్బందిలేని. those who were * with debts అప్పులనే తొందరలేనివాండ్లు. asthey were * with baskets they crossed the mounntain soon గంపలులేనందున వాండ్లు కొండలను శీఘ్రముగా దాటినారు.
Costly
(adj), వెలపొడుగుఅయిన. a * horse వెలపొడుగు గుర్రము.
Dholl
(n), ( s), (an Indian word for pease) పప్పు. Dholl bushcharcoal, (used in gunpowder) కంది బొగ్గు.
Burial-place
(n), ( s), పూడ్చేస్థలము, సమాధిస్థలము, స్మశానము,రుద్రభూమి.
Opinion
(n), ( s), తలంపు, ఆలోచన, అభిప్రాయము, మతము, పక్షము. isthis your *? మీకు అట్లా తోచిందా, మీ తలంపా, అది మీ పక్షమా. itis my * that he is worng వాడు తప్పినాడని నాకు తోస్తున్నది.their * differs form ours వాండ్లకు తోచినది, వేరు మాకుతోచినది వేరు. to play at cards is worng in the * of manyకాకితాలు ఆడరా, దనేది బహుమంది యొక్క మతము. I have no * of himor I have a bad * of him వాని మాట నాతో చెప్పవద్ధు, వాడుమంచివాడు కాదనేది నా తాత్పర్యము. be has a good * o themవాండ్లు యోగ్యులని అతనికి తాత్పర్యము. what right have you togive your *? అభిప్రాయము చెప్పడమునకు నీకేమి పట్టినది ? thosewho were of the same * సాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించినవాండ్లు, ఒప్పినవాండ్లు. those who were of a contraryవిరుద్ధాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించని వాండ్లు.ఒప్పనివాండ్లు. he expressed on * about this యిందున గురించివాడి అభిప్రాయమును చెప్పలేదు. I have my own * regarding hisbehaviour వాడి నడత నాకు తెలుసును అనగా చెడ్డనడత అని భావము.
Troublous
(adj), ఆయాసకరమైన, తొందరైన, వ్యాకులకరమైన.
To Feed
(v), ( n), మేసుట, తినుట, భోజనము చేసుట. they fedunder the wall గోడపక్కను భోజనము చేసినారు. the Hindu * themselveswith the hand హిందువులు చేతిలో తింటారు. horses * on cornగుర్రములు గోధూమములు తింటవి. Elephants * on leaves యేనుగులుఆకులు తింటవి. the child *s only on milk ఆ బిడ్డపాలతో ప్రాణములుపెట్టుకోనివున్నది. the goats fed on bushes on the mountain మేకలుకొండమీద పొదలను మేస్తూ వుండినవి.
Countermark
(n), ( s), యెదురుగురుకు, ప్రతిగురుతు, రెండో గురుతు.
Superadded
(adj), పైగా చేసిన, మరిన్నిచేసిన.
Sheepish
(adj), bashful, shamefaced దేబయైన, వెర్రిముఖమైన, బేల అయిన.
Projection
(n), ( s), a part justing out, as a building,ముందరికి పితుకుకొనివచ్చి యుండేటిది. there was a * on theside of the rock on which he put his foot ఆ బండపక్కన కొంచెము పితుకు కొనివచ్చి యుండినది దానిమీద కాలు పెట్టినాడు. there was a * on the back of the temple on which the thief mounted ఆ గుడి వెనకతట్టు కొంత భాగము యివతలికి వొత్తి వచ్చి యుండెను ఆ దొంగ దానిమీద యెక్కినాడు. on the top of the tower before every pagoda there are two *s like horns గోపురము కొననరెండుతట్లు కొమ్మలవలె రెండు యెత్తుకొని వుంటవి.
Flora
(the name of a goddess)వసంతకాలాదిదేవత,రంభవలెసౌందర్యాదిగుణములుగలది
Intervention
(n), ( s), మధ్యరావడము, మధ్యవర్తిత్వము. his * saved them అతడు మధ్య రావడము వల్ల వాండ్లు తప్పినారు. the * of the wall keepsoff the wind ఆ గోడ నడుమవుండడముచేత గాలి లేక వున్నది. by the* of providence దేవుడు అడ్డు పడడము చేత.
Interregnum
(n), ( s), ( vacancy of the throne ) మునుపటి రాజు పోయి యింకా రాజు యేర్పడకుండా వుండు సమయము. these was an * of ten months ఆ రాజు పోయి మళ్ళీ రాజు యేర్పడకుండా నడుమ గడచిన పది నెలలు.
Shank
(n), ( s), the bone of the leg గుర్రపు ముఖమనే కాలియెముక.he has long *s వాడు జంఘాలుడు, వాడు పొడుగాటి కాళ్లు గలవాడు.the long part of a tool వులి మొదలైన ఆయుధము యొక్కకొనకున్నుపిడికిన్ని నడిమి భాగము. the *s of an anchor లంగరు యొక్కచేతులు. a * of thread నూలుపోశేయీర, పింజ, చీడు.
Carnivorous
(adj), మాంసము తినే, the rat is * యెలుక మాంసమును తినేటిది.
Mediterranean
(adj), మధ్యస్థమైన, యిది వొక సముద్రనామము.
Fesennine Songs
(n), ( s), యెగతాళి పాటలు, బండ బూతుగా వుండే పాటలు.
Insulation
(n), ( s), ఏకాకిత్వము, దిక్కుదెస లేక వుండి నందున.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Horizon is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Horizon now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Horizon. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Horizon is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Horizon, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close