Telugu Meaning of Anatomy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Anatomy is as below...

Anatomy : (n), ( s), అంగఛేదము చేసి ఆయా అంగవిన్యాసములను విమర్శించే విద్య.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Quarrel
(n), ( s), జగడము, పొట్లాట, ఘర్షణ, కలహము, వ్యాజ్యము, వివాదము.whispering breeds *s గుసగుసలచేత జగడాలు పెరుగుతవి.
Durable
(adj), శాశ్వతమైన, స్థిరమైన, దినాలపేరటవుండే,బలమైన, గట్టి. silk is more * than cotton గుడ్డకంటే పట్టుకట్టు తాళ్ళున్నది. this cltoh is not * యీ బట్టకట్టుతాళదు.
Formerdy
(adv), పూర్వము,మునుపు, లోగడ, కిందట.
Rise
(n), ( s), beginning, commencement ఆరంభము. after sunrise ప్రొద్దు పొడిచిన తర్వాత, సూర్యోదయమైన తర్వాత. moonrise నెలపొడుపు, చంద్రోదయము. ascent పైకి పోవడము, పైకి యెక్కడము. the house standson the * of the hill ఆ యిల్లు పర్వత తటమందు వున్నది. the house stands upon a small * ఆ యిల్లు వొక తిప్ప మీద వున్నది. the * of Mars శుక్రోదయము. Increase అభివృద్ధి. the * of that family in all owing to him ఆ కుటుంబము ముందుకు వచ్చినది అతని పుణ్యము. from the sudden * of the water లటక్కున నీళ్లు వుబికినందున. they took it's * వాండ్లు లేచిరి. it took it's * పుట్టినది, కలిగినది. the * and fall of prices వెల హెచ్చడము, తగ్గడము. the * and progress of the affair ఆ వ్యవహారము యొక్క పూర్వోత్తరము. this gave * to a quarrel ఇందువల్ల వొక కలహము పుట్టినది. this gave * to the storyయిందువల్ల ఆ కథ పుట్టినది.
Even
(adj), సమమైన, సమముగా వుండే, సమానమైన, మిట్టాపల్లము లేని,హెచ్చు తగ్గులేకుండా వుండే. as a balance మొగ్గు లేకుండా సరిగ్గా వుండే. he chose an * spot for the building యిల్లు కట్టడానకై మిట్టాపల్లాములేని స్థలమును యేర్పరచుకొన్నాడు. an * sum of money పద్దుగా వుండే మొత్తము, చిల్లరలేని మొత్తము, చిదురపలు లేని సంఖ్య అనగా, 10-100-1000 మొదలైనవి. the money must be paid in * sums ఆ రూకలను నూరు యిన్నూరు మొత్తముగా చెల్లించవలసినది, అనగా పద్దుపద్దుగా చెల్లించవలసినదిగాని చిల్లర కూడదు. to make * సమముగా చేసుట, మిట్టాపల్లము లేకుండా సరుదుట. he is now * with the world అధిక ఆస్తి లేక, అప్పు లేక లోకముతోటి పాటిగా వున్నాడు.
Regent
(n), ( s), అధిపతి, రాజుకు బదులుగా రాజ్యభారం చేశేవాడు. the eagle as the *of birds గరుడుడు, పక్షిరాజు. the eight *s of the quarters of the skyఅష్టదిక్పాలకులు. a prince * రాజ్యభారము చేసే యువరాజు.
Brittle
(adj), పెళుచైనది, రవంత తప్పితే పగిలిపొయ్యేటిది. his temperis * వాడిగుణము పెళుచైనది.
Incontestably
(adv), నిరాక్షేపముగా, నిర్వివాదముగా, దిట్టముగా, రూఢిగా.
Shallowness
(n), ( s), want of depth లోతులేక వుండడము. from the * of the water నిండా లోతులేక వుండేటందువల్ల. from the * of his brain వాడి అవివేకమువల్ల.
The Pudenda
(n), ( s), (plural) మానము, వొళ్లు.
Gay
(adj), ఉల్లాసమైన, సరసమైన, శృంగారమైన.
To Calculate
(v), ( a), లెక్క బెట్టుట, యెంచుట, గణించుట. or to suppose తలుచుట, యెంచుట. I calculated on your going there నీవు అక్కడికి పోయినా వనుకొన్నాను. you may safely * upon getting this యిది దొరుకునని నీవు స్థిరముగా నమ్మవచ్చును. this behaviour is calculated to displease them యీ నడత వాండ్లకు అసహ్యము పుట్టడానకు యోగ్యముగా వున్నది. his medicine is calculated to do you good యీ మందు నీకు అనుకూలము చేయడానికి తగి వున్నది. this houseis ill calculated for a school యీ యిల్లు పల్లె కూటమునకు తగి వుండలేదు.
Forlorn
(adj), దిక్కుమాలిన, నిరాధారమైన, దీన. my husbanddied and left me * నా మొగుడు నన్ను అనాధగా విడిచిపెట్టి చచ్చినాడు.* condition దీనదశ. a * hope ప్రాణానికి తెగించిపోయి పడే శూరులు,అనగా శత్రువులకోట గోడ పడగొట్టిన చోట ముందుమించి పోయిపడే శూరులు.
Pretor
(n), ( s), an officer among the ancient Romans ఒకఅధికారి.
Minnow
(n), ( s), వొకవిధమైన చిన్నచేప, నెత్తాళ్ళు.
Matin
(adj), తెల్లవారి, ప్రాతఃకాలపు. the * hour తెల్లవారివేళ.
Bowlegged
(adj), దొడ్డి కాళ్ళుగల.
Diatesseron
(n), ( s), సంక్షేపగ్రంధము, అనగా బైబిలులోGospels అనే నాలుగు కాండలలోనుంచి సంక్షేపముగా యెత్తివ్రాసినగ్రంధము చతుష్టయము.
Abstracted
(adj), సంక్షేపమైన, సంగ్రహమైన. or absent పరాకైన, పరధ్యానమైన.
Numberless
(adj), లెక్కలేని, అపరిమితమైన. they did so in * instances వాండ్లు అట్లా అనేకమాట్లు చేశినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Anatomy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Anatomy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Anatomy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Anatomy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Anatomy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close