Telugu Meaning of Rise

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rise is as below...

Rise : (n), ( s), beginning, commencement ఆరంభము. after sunrise ప్రొద్దు పొడిచిన తర్వాత, సూర్యోదయమైన తర్వాత. moonrise నెలపొడుపు, చంద్రోదయము. ascent పైకి పోవడము, పైకి యెక్కడము. the house standson the * of the hill ఆ యిల్లు పర్వత తటమందు వున్నది. the house stands upon a small * ఆ యిల్లు వొక తిప్ప మీద వున్నది. the * of Mars శుక్రోదయము. Increase అభివృద్ధి. the * of that family in all owing to him ఆ కుటుంబము ముందుకు వచ్చినది అతని పుణ్యము. from the sudden * of the water లటక్కున నీళ్లు వుబికినందున. they took it's * వాండ్లు లేచిరి. it took it's * పుట్టినది, కలిగినది. the * and fall of prices వెల హెచ్చడము, తగ్గడము. the * and progress of the affairవ్యవహారము యొక్క పూర్వోత్తరము. this gave * to a quarrel ఇందువల్ల వొక కలహము పుట్టినది. this gave * to the storyయిందువల్లకథ పుట్టినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Repine
(v), ( n), విచారపడుట, దుఃఖపడుట, చింతించుట, అసూయపడుట.he *d at this loss నష్టము వచ్చినందున గురించి వాడు వ్యాకులపడ్డాడు.he did not * at the death of his child because &c. బిడ్డ చచ్చినందుకు వాడు యేడవలేదు, యెందుకంటే. he *s at their prosperity వాండ్ల శ్రేయస్సుకు యేడుస్తాడు.
Asquint
(adv), ఓర చూపుగా, పక్క చూపుగా, మెల్ల చూపుగా.
Importation
(n), ( s), దిగుమతి, మెట్టమీదగాని, నీళ్ళమీద గానీ సరుకురావడము.
Approach
(n), ( s), దగ్గిరించడము, సమీపించడము.
Stonehorse
(n), ( s), విత్తులు తియ్యని గుర్రము.
Disproportionate, Disproportioned
(adj), వ్యత్యాసమైన, వికారమైన,అందవికారమైన, పొందికగా వుండని, తగని, అంగుగావుండని, విపరీతమైన.great of large గొప్పైన, అతిశయించిన. the cost is * యిదితగని శెలవు. the punishement was * యిది నేరమునకు తగినదండనకాదు, అనగా నేరమునకు అధికదండనైనా నేరమునకు తక్కువదండనైనా అనిభావము. In the works of God there is nothing *ఈశ్వరసృష్టిలో వొకటిన్ని వ్యత్యాసము లేదు. అన్నిన్ని పొందికగావున్నది, పొంకముగా వున్నది, సరిగ్గా వున్నది. In this picturethe nose is disproportioned to the face యీ పటములో ముఖానికితగిన ముక్కులేదు.
Perceptibility
(n), ( s), గోచరత్వము, గ్రాహ్యత. this proves the * of thedifference ఆ భేదము తెలిసేటిదని యిందువల్ల తెలుస్తున్నది.
To Mizzle
(v), ( n), సన్నగా తూరుట. because it was *ing సన్నతూరగా వుండినందున.
To Issue
(v), ( n), బయలుదేరుట, బయటికి వచ్చుట, పుట్టుట. the water *d from the hill కొండలో నీళ్ళు బయలుదేలినవి. they * forth by this door ఈ దోవగుండా బయలుదేలినారు. the order *d from the courtకోర్టులో ఈ వుత్తరము పుట్టినది. this summons *d from the Magistrateఈ సమ్మను పోలీసులో పుట్టినది. these four families *d from onestock ఈ నాలుగు కుటుంబాలున్ను వొక మూల పురుషుడి వల్ల కలిగినవి.the smell that *d from the flower ఆ పుష్పము కొట్టే వాసన. raysthat *d from the sun సూర్యుడి నుంచి ప్రసరించిన కిరణములు.
Chocolate
(n), ( s), వక తరహా పానకము. * colour మామిడి చిగురు వన్నె.
Suicide
(n), ( s), స్వహత్య. he committed * ప్రాణత్యాగము చేసుకొన్నాడు. this is down right * యిది తన నోట్లో తాను మన్ను వేసుకోవడము. there has lately beena great increase of * యిటీవల శానామంది ప్రాణత్యాగము చేసుకోంటున్నారు, స్వహత్య చేసుకొంటున్నారు.
To Side
(v), ( n), పక్షమవుట. they *d with హిమ్ అతని పక్షమైనాడు.
Mole
(n), ( s), on the skin మచ్చ, పుట్టుమచ్చ. the animal అడవి యెలుక, యిది చుంచువంటిది, యీ దేశములో లేదు. or embankment కట్ట అడ్డ కట్ట.
Spirituous
(adj), ఘాటుగా వుండే, మస్తుగా వుండే. * liquor ఘాటుగా వుండే ద్రవ ద్రవ్యము, అనగా సారాయి.
Contemporary
(n), ( s), సమకాలపు వాడు, సమాన కాలపువాడు. his contemporariesఅతని కాలములో వుండిన వాండ్లు. these poets were his contemporaries వీండ్లుఅతని సమకాలపు కవులు.
Showery
(adj), వర్షించే. * weather వాన కాలము. the * bow ఇంద్ర ధనస్సు.
Banquet
(n), ( s), విందు.
Accuracy
(n), ( s), ఖండితము, పరిష్కారము, శుద్ధత. he wrote this with great *దీన్ని తప్పులు లేకుండా వ్రాసినాడు. a man of great * నిండా ఖండితమైనవాడు.
To Interfere
(v), ( n), జోలికి పోవుట, నడమదూరుట, మధ్యప్రవేశించుట, అడ్డిచేసుట, కుందకము చేసుట. they were fighting when he *d and separated them వాండ్లు పోట్లాడుతూ వుండగా వీడు నడమపడి వాండ్లనుతొలగ దీసినాడు. why do you * with him ? వాడి జోలికి ఎందుకు పోతావు,వాడి తెరువుకు ఎందుకు పోతావు. this business *d with my going out ఇందుచేత బయటపోడానకు కుందకమైనది. his wife *s with him in every thing ఏ పనికిన్ని వాడి పెండ్లాము కూడాకూడా వస్తున్నది. his chain *dwith his walking వాడు నడవడానికి సంకెళ్ళు యిబ్బంది చేస్తున్నవి.
Bevel
(n), ( s), ఒకతరహా కొలిచే ఆయుధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rise is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rise now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rise. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rise is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rise, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close