Telugu Meaning of To Do

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Do is as below...

To Do : (v), ( n), ఆడుట, అనుట. how * you * ? నీకు యెట్లా వున్నది.యిది వూరక మర్యాదను గురించి చెప్పేమాట. did you go other? I did అక్కడికి పోయినావా, పోయినాను. I did not నేను పోలేదు.Tell him do that I will come నేను వస్తున్నానని వాడితో చెప్పవోయి.come her do ! యిక్కడ రావోయి. I cannot * without thisయిది లేకుండా నాకు జరగదు, నాకు గడవదు. you must * withoutthe horse for one day నీవు యీ పూటకు గుర్రము లేకుండాజరుపుకోవలేను. he did so with his hand వాడు చేతిలో యిట్లా అన్నాడు.this will * or suffice సరి, యిది చాలును , యిది పనికివచ్చును,యిది సరిపడును. will mere talking * ? వట్టిమాటల చేత యేమౌను.either way will * యెట్లా చేసినాసరే, యే విధమైనా సరే. this will never * యిది పనికిరాదు, యిది కారాదు. It will 'not* to omit this :or, it will not * for you to omit thisయిది మానుకోకూడదు, యిది విడిచిపెట్టకూడదు. what a to-do! యేమిరచ్చ.what a to do about this triffle యీ అల్పానికేమి యింత రచ్చ.a do little or do nothing పనికిమాలినవాడు, సోమారివాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rook
(n), ( s), ఒక విధమైన కాకి. at chess ఏనుగ.
Hanselling
(n), ( s), trail, experiment పరీక్ష చూడడము, మొదటఅనుభవించి చూడడము.
Cursorily
(adv), causally, by chance పై, పైగా. not carefully పైపరాకుగా.
Thrall
(n), ( s), ( a captive; captivity ) దాసుడు, దాస్యము, దాసత్వము.
Jerkin
(n), ( s), a jacket రవిక, అరచొక్కాయి. or pickle ఊరవేసిన నక్కదోసకాయ.
Hungried
(adj), ఆకలిగొన్న.
Accomplished
(adj), నెరవేరిన, పూర్ణమైన, పరిపక్వమైన, సిద్ధించిన. after theperiod was * ఆ కాలము పరిపక్వమైన తరువాత. after the business was * ఆపని నెరవేరిన తరువాత. after his prophecy was * అతను చేప్పిన ప్రకారముసిద్ధించిన తరువాత. * in archery ధనుర్విద్యా పారంగతుడైన. an * scholar సంపూర్ణపండితుడు, ప్రవీణుడు. an * woman వ్యక్తురాలు, నిపుణురాలు. an * dancer ఆటలోబాగా తీరిన వాడు.
Extension
(n), ( s), విస్తరించడము, వ్యాపించడము, విశాలము. by the *of the branches కొమ్మలు పొడుగైనందున. from the * of the Englishauthority యింగ్లీషువారి ప్రభుత్వము యొక్క వ్యాపకముచేతను. from the * of his leave వాడికి మరి కొన్నాళ్లు శలవు చిక్కినందున.
Sickle
(n), ( s), కొడవలి. the corn is ripe for the * పంటకోతకు వచ్చినది.
Solo
(n), ( s), a tune played by a single instrument ; an air sung by asingle voice ఒంటి గొంతుగా పాడేపాట, ఒంటి వాయిద్యము, ఒంటిగా వాయించే వాయిద్యము.
To Reverberate
(v), ( a), ప్రతిధ్వని చేసుట. the wall *d his words వాడు చెప్పిన మాటలను ఆ గోడ ప్రతిధ్వని చేసినది. the wall *d heat ఆ గోడ మీది కాక విసిరినది.
Vow
(n), ( s), a solemn or religious promise వ్రతము, ప్రార్థన, మొక్కు, సంకల్పము. to perform a * మొక్కు చెల్లించుట.
Aloes
(n), ( s), the drug మూసాంబరము. a precious wood అగరుచెక్క.(గంధరసము SNT).
Sensualist
(n), ( s), పంచేంద్రియ బద్ధుడు, కాముకుడు, విషయాసక్తుడు.
Reciprocation
(n), ( s), వొకరి కొకరు చేయడము. * of injuries వొకరికొకరు చేసినవుపద్రవములు. * of kindness పరస్పరము చేసిన వుపకారము.
Counntermine
(n), ( s), ప్రతి సొరంగము, అనగా కోట గోడ కిందికి శత్రువులు తవ్వేసొరంగమునకు అడ్డముగా కోటలో వుండే వాండ్లు తవ్వే సరంగము. or contrivanceయుక్తికి యుక్తి, ప్రతియుక్తి.
Sped
(past part of Speed ), తీరిన. he is well * వానిపని సుఖముగా తీరినది. he is foully * వానిపని చెడినది, చంపబడ్డాడు.
Hunter
(n), ( s), వేటగాడు. hog * పంది వేటాడేవాడు. or horse వేటగుర్రము, ఘనమైనగుర్రము. or hunting watch వొకవిధమైన గడియారము, అనగా గాజుమూత పగిలిపోకుండా దానిపైన వేరే వొక లోహపు మూతగలది, సున్నపు కాయవంటిది. or huntingwhip వేట చబుకు.
Cleat
(n), ( s), pItakarra, anagA vAda moVxalEna vAti mIxa vuMcina sAmAnu kaxalakuMdA vuMdadamunakE A sAmAnuku xAramu wagiliMci meVli peVtti bigiMcina pItakarra.
Firefly
(n), ( s), మిణుగురుపురుగు, మిణుగురుబూచి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Do is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Do now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Do. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Do is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Do, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83515
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79322
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63464
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57621
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38177
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28139

Please like, if you love this website
close