Telugu Meaning of Golden

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Golden is as below...

Golden : (adj), బంగారుతోచేసిన, సువర్ణమైన, బంగారువర్ణమైన.the * sun ప్రకాశమానమైన సూర్యుడు. her * voice దానిరమణియ్యమైనశారీరము, దానిమంచిగొంతు. this was a * opportunity దివ్యమైనసమయము. the * maid స్త్రీరత్నము, లలనామణీ. this is the * ruleఅతిముఖ్యమైన సూత్రము. * age కృతయుగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Iron
(v), ( a), to shackle with irons సంకెళ్ళు వేసుట. he was * వాడికిసంకెళ్ళువేసినారు. or to smoothlinen with iron ఇస్త్రీ చేసుట. Iron-bound, adj. కొండలమయమైన, అతిదుర్ఘటమైన. this is an * coastఇది కొండలమయముగా వుండే సముద్రతీరము, అనగా శత్రువులకుఅసాధ్యమైనది.
Tiny
(adj), little; small చిన్న, స్వల్పమైన, కొద్ది, రవంత, యిసుమంత. a * birdరవంత పిట్ట. the muskito ( that * wolf ) preys on man at pleasure మిక్కిలిస్వల్పాకారము గల గోద అనే తోడేలు మనుష్యులను పెరుక్కొని తింటున్నది.
Unwept
(adj), not lamented ఏడవబడని, చింతించబడని. they died * వాండ్లుచచ్చిన దానికి యెవరూ యేడవ లేదు.
Cataract
(n.), ( s. ), ఆకాశగంగ, శలయేరు, కొండ మీది నుంచి పడే ప్రవాహము. in the eye పొర, పటలము. The cataracts in the Nile are merely Rapids.
To Vex
(v), ( a.), to tease, to beset ఆయాస పెట్టుట, తొందరపెట్టుట, అసహ్యపెట్టుట, వేధించుట, బాధించుటగ, this *ed him much but he said nothing ఇందువల్ల వాడికి నిండా చీదర వచ్చినది అయితే వాడు వొకటీ అనలేదు. you have nothing to * you తమకు వొక తొందరలేదు. he has nothing to * him ; he may live for a hundred years ఆయనకేమి తొందరలేదు ఆయన నూరేండ్లు బ్రతుకవచ్చును.
To Stalk
(v), ( n), to walk with high and superb steps ఒయ్యారముగానడుచుట. I saw a crane stalking along వొక కొంగ వయ్యారముగానడుస్తూ వుండినది. to walk behind a stalking horse or coverవేటలో జంతువులు బెదరకుండా తనకు మరుగుగా దేన్నైనా పెట్టుకొనినడుచుట.
Considering
(adv), (vide Johnson) చూచి, ఆలోచించి, విచారించి. * his youthఅతని బాల్యమును చూస్తే, విచారిస్తే యోచిస్తే.
Pestilent
(adj), అంటితే అంటుకొనే, ఉపద్రవకరమైన, రోగజనకమైన, చెడ్డ, దుష్ట.a * fellow దుష్టుడు.
Masker
(n), ( s), మారు ముఖమును కట్టుకొన్నవాడు, వేషధారి.
Chronology
(n), ( s), kAlavqwwAMwamu, anagA AyA saMvawsaramulaMxu xeSamulojarigina vqwwAMwamu, BUwakaWAnukramaNika.
Peevishly
(adv), మండిపడి.
Sportsmanship
(n), ( s), వేటాడే భావము.
Efficacious
(adj), అప్రయోజకరమైన, ఫలకరమైన , సిద్ధిదమైన. the medicinewas not * ఆ మందు పట్ఠలేదు. the spell was not * upon them ఆమంత్రము వాండ్లమీద పారలేదు.
Improbable
(adj), అసంభావితమైన, నమ్మగూడని, విపరీతమైన. it is * అదిఅసంభావితము, నమ్మరానిది. it is not * that they were brother వాండ్లు వొకవేళ అన్నదమ్ములుగా వుండవచ్చును. Improbably, adv. అసంభావితముగా, నమ్మగూడక. this is very * describedదీని వర్ణనము నమ్మదగినదికాదు. Impromptu, n. s. అశుకవనము, అశువాక్యము, లటక్కున చెప్పేమాట, హటాత్తుగాచెప్పేకవనము.
Prosy
(adj), నీరసమైన, జబ్బుగా వుండే. he is very * అనా కొనాలేక వూరికె పెంచి చెప్పుతాడు.
Long
(adv), శానాసేపు, బహుకాలము, బహుదూరము. all day * ఎన్నాళ్ళకు, యెంతసేపు.how * were you there? అక్కడ యెన్నాళ్ళు వుంటివి, యెంతసేపు వుంటివి. he is not *for this world ఇకను వాడి ప్రాణము నిలువదు. it will be * before we again seesuch a man as him అంతటివాణ్ని మళ్ళీ కానము. a * forgotten story బహుదినాలుగామరిచిపోయిన సంగతి. a * expected occurrence బహుదినాలుగా యెదురుచూస్తూ వుండినపని.
Commander
(n), ( s), అధిపతి, అధికారి, సేనా నాయకుడు, దళవాయి. Commander-in-chief సేనాధిపతి. * of a vessel వాడ యొక్క సర్దారు, వాడు కపితాను, తండేలు, మరకాడు. Knight * శూరులకు రాజు యిచ్చిన వక ఖితాబు. (H.)
Irate
(adj), కోపముగల, ప్రచండమైన, ఇది కావ్యసంబంధమైన, హాస్య శబ్ధము.
Cube
(n), ( s), పాచి యొక్క ఆకారము. It was a perfect * నాలుగు తట్లా కొలత సరిగావున్నది. a * of eighteen inches ఘన హస్తము, అనగా వెడల్పు, నిడుపు, యెత్తు,సరిగా మూరెడేసి వుండేటిది. * root ఘనమూలము, యిది మహాగణితమందు వొక శబ్దము.
Espionage
(n), ( s), వేగుచూచే ఉద్యోగము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Golden is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Golden now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Golden. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Golden is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Golden, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105079
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45055
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close