Telugu Meaning of Secondary

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Secondary is as below...

Secondary : (adj), inferior not the best రెండో అధమమైన,విముఖ్యమైన, సామాన్యమైన. the * crop వెలిపైరు. the * senseof a word రెండో అర్థము, విశేషార్ధము. the * symptoms ofdisease మరకపాటు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Licenser
(n), ( s), చీట్లిచ్చేవాడు, ఉత్తరవు యిచ్చేవాడు.
Ungnentle
(adj), harsh; rude క్రూరమైన, నిర్దయాత్మకమైన.
Stomach
(n), ( s), కడుపు, అనగా బొడ్డుకు మీదుగా వుండే భాగము. a *ache కడుపు నొప్పి. this wine turned his * యీ సారాయి తాగినందునవాడికి వాంతి అయినది. he ate this to stay his * ఆ వేళకుకడుపుకు దీన్ని వేసుకొన్నాడు. inclination ఇచ్ఛ, యిష్టము, మనసు. thisdisagreed with his * ఇది వాడి కడుపులో యిందలేదు. she has a verysmall * అది మితభోజిగా వున్నది. I see he has no * for the businessఆ పని వాడికి యిష్టములేదు సుమీ. It went against his * to pay the moneyఆ రూకలు చెల్లించడము వాడికి యిష్టములేదు, గిట్టలేదు.
Mundane
(adj), ఐహిక సంబంధమైన, లౌకిక, ప్రపంచపు. the * sphere ప్రపంచము, లోకము.
Masculine
(adj), మొగ, ఫ్రౌఢ, ధీడ. the * gender పుంలింగము.she has a * look దానిది మొగచూపు. a * style ప్రౌఢవాక్కు.
Supple
(adj), easily bent ఎటువంచితే అటు వంగే. soft మెత్తని.the cane is * నక్క నైజముగల దొంగ. in youth the mind isబాల్యమునందు మనసును యెట్లా తిప్పితే అట్లా తిరుగుతున్నది. this sword is * యీ కత్తిని యెట్లా వంచితే అట్లా వంగుతున్నది. not obstint చెప్పినట్టు వినే.
Slovenly
(adj), రోతైన, మురికియైన, అసభ్యమైన.
Outre
(adj), pronounced ootray వికారమైన, విపరీతమైన, వింతైన.
Intrusion
(n), ( s), అమర్యాదగా చొరబడడము, చెప్పని విందు, పిలువకరావడము, పిలువని పేరంటము.
Papist
(n), ( s), పోపు మతస్థుడు, రోమన్ కేతలిక్కు మతము.
Nettle Rash
(n), (s), కుక్క ముండ్లు called in Tamil ******
Cestus
(n), ( s), వడ్డాణము, రవికె, నక్కకొమ్ము వలెదీనికి వశీకరణ శక్తి కద్దని ప్రసిద్ధము.
Trade
(n), ( s), traffick వర్తకము, వ్యాపారము, బేరము, కులకాయకము, వృత్తి. thepeople of the * ఆ వ్యాపారములో వుండేవాండ్లు. all the * resent this as aninjustice పంచాణము వాండ్లందరున్ను దీన్ని అన్యాయమంటారు. the poet's * కవి వృత్తి.the * of prostitution వేశ్యావృత్తి. he carried on the * of carousal and riotతాగితుళ్లి దుమికి నానారచ్చలు చేసే వ్యాపారములో వుండినాడు. or, bookseller'sbusiness పుస్తకాలమ్మే వ్యాపారము. the * of compliments స్తోత్రము చేసేవ్యాపరము. a jack of all *s పాట్లమారి.
Manful
(adj), ధైర్యముగల, ధీరుడైన.
Outlet
(n), ( s), పొయ్యేదారి, వెలపలికి పొయ్యేదారి, ద్వారము,మార్గము. the window is an * for smoke కిటికి పొగ బయటపోవడానికి దారి.
Expired
(adj), చచ్చిన, ముగిసిన, తీరిన, ఆరిపోయిన.
Various
(adj), different, diverse నానా విధమైన, నానాప్రకారమైన, వివిధమైన, చిత్రవిచిత్రమైన. * people opposed him వారు వారు వానికి విరుద్ధము చేసిరి. a crownadorned with * gems నానావిధ రత్న ఖచితమైన కిరీటిము. the children are of * ages ఆ బిడ్డలు నానావిధమైన వయసులుగల వాండ్లుగా వున్నారు. the houses are of * prices ఆ యిండ్లు వేరేవేరే వెలలు గలవిగా వున్నవి. the cloths are of * colours ఆ గుడ్డలు వేరేవేరే వర్ణములు గలవిగా వున్నవి. books in * languages నానా భాషలలో వుండే పుస్తకములు. news received from * quarters నాలుగు దిక్కుల నుంచి వచ్చిన సమాచారములు. he gave * rules about religion మతాన్ని గురించి నానావిధమైన సూత్రములుచెప్పినాడు. on * occasions అప్పుడప్పుడు, అనేక పర్యాయములయందు. a * reading or deviation in the text పాఠాంతరము, ప్రతిభేదము.
Hosier
(n), ( s), ష్టాకింగు మొదలైనవి, ముళ్లు, అల్లికపని వుడుపులు, వీటిని అమ్మేవాడు.
Flooring
(n), (s), తళవరస.
Preceding
(adj), ముందరి, ముందు జరిగిన, పూర్వపు .In the * month, that is, in last month పోయిన నెలలో, ముందు నెలలో. in the * chapter ముందరి కాండలో, పూర్వకాండలో.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Secondary is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Secondary now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Secondary. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Secondary is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Secondary, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close