Telugu Meaning of Expired

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Expired is as below...

Expired : (adj), చచ్చిన, ముగిసిన, తీరిన, ఆరిపోయిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Aver
(v), ( n), స్థిరముగా చెప్పుట, దృఢముగా చెప్పుట.
Deceived
(adj), మోసపోయిన, వచించబడ్డ, యేమారిన. if I am notvery much * he is dead చచ్చినాడని రూఢిగా తోస్తున్నది.
Stove
(n), ( s), కుంపటి.
Clergy
(n), ( s), pAxirilu. the thief pleaded the benefit of * xoVMga wAnu cesinaxi moVxati wappiwamu ganuka manniMcavaleVnani oVka Slokamu ceVppinAdu, yixi pUrvakAlYapu maryAxa.
Cambric
(n), ( s), వకతరహా నాణ్యమైన సన్న బట్ట, దీన్ని కేంరేకు అంటారు.
Persuasion
(n), ( s), బోధన, బోధించడము. or creed, faith, మతము. he listenedto her *s దాని బోధనకు లోబడ్డాడు. a man of the Musulman * తురకమతస్థుడు.
Unblended
(adj), not mingled కలియని, మిశ్రితము కాని. Telugu * withSanscrit సంస్కృతము కలియకుండా వుండే అచ్చ తెలుగు.
Kaleidoscope
(n), ( s), చిత్రవిచిత్రములుగా అగుపడే వోక విధమైన గొట్టము.
To Pass
(v), ( n), పోవుట, వెళ్లుట, గడుచుట, జరుగుట, దాటుట, చెల్లుట. as I was *ing by this road నేను యీ దోవను పోతూ వుండగా before one week * ed వొకవారము కాకమునుపే. much money *es through his hands వాడి చేతి గుండాబహురూకలు ప్రయమౌతున్నవి. this money *es there యీ రూకలు అక్కడచెల్లుతున్నవి. this story will not * యీ కథకు పనిరాదు. he *ed for her sonదాని కొడుకు అనిపించుకున్నాడు. he *es for a learned manపండితుడనిపించుకొంటాడు. do you know what *ed between the parties ?వారికీ వీరికీ యేమి జరిగినదో నీకు తెలుసునా. he let the opportunity * సమయాన్నివిడిచిపెట్టినాడు. let it * కాని చింతలేదు. the fever * ed away జ్వరమువిడిచిపోయినది. when youth *ed away యౌవనము తీరేటప్పటికి గడిచేటప్పటికిafter the law *ed చట్టము పుట్టిన తరువాత. God brought this to * దేవుడుదీన్ని జరిపించినాడు. it came to * that he broke his arm వాడి చెయ్యి విరిగేటట్టుసంభవించినది, ఘటించినది. his words came to * వాడు చెప్పినట్టే ఆయెను. he *edover the field ఆ పొలము దాటినాడు the army * ed over the river ఆ దండుయేరు దాటినది. the water *es through the cloth గుడ్డలో నీళ్ళు దిగుతున్నది.they * es close under wall ఆ గోడ వోరగా పోయినారు. hey * హూ మంత్రక్కాళిమాయక్కాళి.
Personal
(adj), స్వకీయమైన. * labour స్వకాయకష్టము. * experience స్వానుభవము.he made a * request స్వయంగా మనవి చేసుకొన్నాడు, తానే మనవి చేసుకొన్నాడు.his * appearance was required వాడే హాజరు కావలసి వచ్చినది. * attractionsశరీర సౌందర్యము. I shall consider this a * favour నాకే చేసిన వుపకారముగాయెంచుకొంటాను. * invective పేరెత్తి చేసిన దుషణ, యిట్టి వాణ్ని అని గురించి చేసినదూషణ. my * enemy నా తల కారాదనేవాడు, నా పేరంటే కారాదనేవాడు, శత్రువు. hemade a * remark against me నామీద ఆక్షేపణలు చేసినాడు, నిష్ఠూరముగామాట్లాడినాడు. * pronouns పురుషత్రయ సర్వనామములు. in law * propertyజంగమరూపమైన ఆస్తి. * violence వాండ్లు చెయ్యిమించలేదు.they committed no * violence వాండ్లు చెయి మించలేదు. charges of * violence బలాత్కారముగా చెయి అంటడము, చెయి మించడము మొదలైనవి. Thedispute has become * కలహము ముదిరినది.
Proviso
(n), ( s), నిబంధన, వొడంబడిక.
Outsatnd
(v), ( s), ప్రతిఘటించుట, ఎదిరించుట. she outstood all thecould say వాడు యెంత చెప్పినా తిరస్కరించినది.
Horsebeans
(n), ( s), చిక్కుడుగాయలు, వీటి విత్తనాలు గుర్రములకు పెట్టుతారు.
To Conserve
(v), ( a), See To Reserve, Retain.
Tumor
(n), ( s), గడ్డ, కరుడు, నెరి, ఉబ్బు. venereal * మేహగడ్డ.
Preciously
(adv), అమూల్యముగా, దివ్యముగా.
Promising
(adj), ముందుకువచ్చే, కాగల. it was a * morning but the dayturned foul తెల్లవారి హాయిగా వుండినది గాని మధ్యాహ్నము మీద చినుకు చిత్తడిగావుండెను. it is a * season యీ సంత్సరము సురక్షితముగా వుండును.
Flap-eared
(adj), వేలు చెవులుగల.
Ill-judging
(adj), అవివేకమైన, వివేకములేని, మూఢ.
To Thrive
(v), ( n), to prosper; to grow rich బాగుపడుట, వర్ధిల్లుట. the child *s well బిడ్డ బాగా పెరుగుతున్నది. the work does not * పని బాగా సాగలేదు. theseplants do not * here యీ చెట్లు యిక్కడ పెరగలేదు. ( The past tense of thisverb is Thrived, or, Throve. Sir Joshua Reynolds says, Thrived. )


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Expired is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Expired now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Expired. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Expired is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Expired, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close