Telugu Meaning of Outsatnd

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Outsatnd is as below...

Outsatnd : (v), ( s), ప్రతిఘటించుట, ఎదిరించుట. she outstood all thecould say వాడు యెంత చెప్పినా తిరస్కరించినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ellipse, Ellipsis
(n), (s.), అండాకారము, కోడిగుడ్డు యొక్క ఆకారము, కోడిగుడ్డు రూపు.
Waif
(n), ( s), goods having no known owner, goods thrown away, stray దిక్కుమాలిన గొడ్డు, దిక్కుమాలినది, నాధుడు లేని సొత్తు, తనదేనవాడు లేని సొత్తు.
Optical
(adj), దృష్టివిద్యా సంబంధమైన, దృష్టి విషయమైన. *delusion దృష్టి, భ్రమ.
A Tup
(n), ( s), ( a Scotch word ) a ram పొట్టేలు. a * lamb గొర్రె యొక్కపోతుపిల్ల.
To Take
(v), ( a), (add,) In page 1176. He took the words out of my mouth నేను ఆ సంగతి అనవస్తే అతడు అ మాటలు తానేచెప్పినాడు, నేను చెప్పబొయ్యేమాట తానే అందుకొన్నాడు.
Blind
గుడ్డి,అంధ, he became * వాడికి కండ్లు పోయినవి, గుడ్డివాడైనాడు.* at night రేచీకటిగల. a * man గుడ్డివాడు, అంధుడు. a * woman గుడ్డిది, అంధకురాలు. Men of * heart మూఢులు, జడులు, అవివేకులు. a * alley మట్టుసందు. he was * to the consequences of this యిందుకు సంభవించబొయ్యేదాన్ని తెలియక వుండినాడు. * faith or zeal మూఢభక్తి. * man's buff దాగురుమూత, దాగిలిమూత.
To Know
(v), ( a), ఎరుగుట, తెలుసుకొనుట. do you * him? వాణ్ని యెరుగుదువా. he does not * his own mind వాడు చపలచిత్తుడు, వాడికి బుద్ధి నిలకడలేదు. the skilful, those who * వ్యకతులు.men who * trade వ్యవహారవ్యక్తులు. we ought to * ourselves ఆత్మజ్ఞానము కలగవలశినది, జ్ఞానమార్గము అవలంబించవలశినది. do you * Tamil? nIku arvmu తెలుసునా. I do నాకు తెలుసును. I knew it was him by the voice వాడి కంఠధ్వని చేత వాడని తెలుసుకొంటిని. it is here you *; or, don't you *? అది యిక్కడ వున్నదిగదా. this is the knife I bought you * ఇదినేను కొన్న కత్తి కదా. do you * he talks Tamil very well వాడు అరవము బాగా మాట్లాడుతాడు గదా. he perceived you * what వాడు ఆ సంగతిని కనుక్కొన్నాడు గదా. ఆ సంగతి అనగా పేరేత్తి చెప్పరానిది. he said something. I * not what వాడేమో చేప్పినాడు నాకు తెలియలేదు. somebody came there, I * not who ఏవరో వచ్చినారు, యిట్టివారని నాకు తెలియలేదు. as I knew not what to do నాకు యెటూ చేయడానకు తోచలేదు గనుక, తేలియలేదు గనుక. he is gone I * not where ఎక్కడికి పోయినాడో తెలియదు, ఏక్కడికో పోయినాడు.he stayed I * not how long ఎన్నాళ్ళు వుండినాడో. I do not* who *s not a woman స్త్రీ ముఖము యెరగని పిల్లకాయ. men who do not * business అవ్యక్తులు. he knew her (carnally) దానితో పోయినాడు. Him who knew no sin (2 Cor. V. 21. కలుషస్యకోపి సంపర్కోనాసీత్ A+.) నిష్కల్మషమైనవాణ్ని, పాపరహితుణ్ని. See Known.
Omentum
(n), ( s), పేగులువుండే వౌకవిధమైన తిత్తి.
Stagnation
(n), ( s), stop of course, standing still జలము నిలచిపోవడము.death causes a * of the blood ప్రాణము పోగానే దేహములో నెత్తురు పారడము నిలిచిపోతున్నది. by the * of trade వర్తకము నడవకుండా నిలిచిపోయినందున.
Secession
(n), ( s), స్వమత త్యాగము, తన మతమును విడిచి వేరే మతమునుఅవలంబించడము.
Unputrified
(adj), not corrupted కుళ్ళిపోని.
Incapacity
(n), ( s), అశక్తత, అసమర్ధత.
To Crease
(v), ( a), మడత చేయుట, మడిచి గురుతు యేర్పడేటట్టు చేసుట. don't *your paper కాకితాన్ని మడిచి చెరపవద్దు.
Gravy
(adj), వచనమయ్యే మాంసము యొక్కరసము.
To Atone
(v), ( a), add, to reconcile, pacify శాంతపరుచుట. he did this to * the ghost ఆ దయ్యమును శాంత పరచడమునకై దీన్ని చేసినాడు. (Walpole) he *d his cirmes తన పాపములకు గాను ప్రాయశ్చితము చేసుకొన్నాడు.
Womanhater
(n), ( s), క్రూరుడు, దౌర్భాగ్యుడు.
Compunction
(n), ( s), పశ్చాత్తాపము, యేల చేస్తినని చింతపడడము, పరితాపము,అనుతాపము, ఖేదము, వ్యాకులము.
Domain
(n), ( s), రాజ్యము, దేశము, సంస్థానము.
Pococurante
(n), ( s), నిశ్చింతగా వుండేవాడు.
More
(adj), యింకా అధికమైన, మరీ అధికమైన. * than six pence రెండు రూకలకంటే అధికము. * than this యింతకంటే యెక్కువ. * than one కొన్ని, కొందరు. give me one * sheet of papers యింకా వొక కాకితము యియ్యి. he lived there six months * or less వాడక్కడ సుమారు ఆరు నెలలు వుండెను. that is * than I knew అది రూఢీ కాదు. It is * than probable that he will come వాడు వచ్చేది రూఢి. * than a hundred నూటికి అధికము. you must be * attentive నీవు నిండా జాగ్రత్తగా వుండవలసినది. he is no * చచ్చినాడు, గతించినాడు. that house is no * mine ఆ యిల్లు యిప్పుడు నాది కాదు. he did no * వాడు చేసినది యింతే. I desire no * నేను కోరినది యింతే. not * than a month వొకనెలే. there is nothing * than usual అక్కడ యేమిన్ని అతిశయము లేదు, వింతలేదు. he became * and * angry వాడికి మరీ మరీ కోపమువచ్చినది. there was a still * astonishing story మరీ ఆశ్చర్యమైన వొక కథ కద్దు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Outsatnd is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Outsatnd now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Outsatnd. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Outsatnd is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Outsatnd, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close