(adj), విశ్వాసముగల, నిష్టగల, నమ్మకమైన, ప్రామాణికమైన.a * man * ( విశ్వాస్యుడు.A+ in Luke XVI.16.I.Thes.V.24.) నిజస్థుడు,ప్రామాణికుడు, భక్తిపరుడు. a * translation సరియైన భాషాంతరము,యధామాతృకగా చేసిన భాషాంతరము. a * wife పతివ్రతయైన భార్య.a * saying ( in 1 Tim. I. 15. విశ్వసనీయం.A+.) వాస్తవ్యము. a servantనమ్మకమైన పనివాడు.