Telugu Meaning of To Present

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Present is as below...

To Present : (v), ( a), or to give యిచ్చుట, సమర్పించుట, దానముగా యిచ్చుట.బహుమానము చేసుట. he * ed his hand to me నాకు చెయ్యి యిచ్చినాడు. he * edme this book ఆ పుస్తకమును నాకు బహుమానముగా యిచ్చినాడు. he *ed me hismaster's compliments తన దొర యొక్క సలాములు చెప్పినాడు. he * ed apetition ఆర్జీ యిచ్చినాడు. he *ed a petition ఆర్జీ యిచ్చినాడు. his wife *ed him with a child వాడికి వొక బిడ్డను కన్నది. or shew చూపుట, అగుపరచుట.వుండిరి. When this hope *ed itself to my mind నా మనస్సున యీ కోరిక కలిగినప్పుడు. this house * s a curious appearance యీ యిల్లు వింతగా అగుపడుతున్నది. this book * s many subjects for our consideration యీ గ్రంథములో మనము ఆలోచించవలసిన విషయములు శానా వున్నవి. On every occasion that *s సమయము వచ్చినప్పుడంతా.the guard * ed arms to the General పారావాండ్లు సేనాధిపతి రాగానే తుపాకీలనుముందుకు నిలవబట్టుకొని మర్యాద చేసిరి. he *ed his gun at me తుపాకిని నా మీదికి పట్టినాడు. he *ed the needle to the magnet కాంత రాయికి సూదిని చూపినాడు.the king *ed me to this living రాజు నాకు యీ మాన్యమును దయచేసెను. the grandjury *ed this nuisance గ్రాండ్జూరీలు యీ లోకోపద్రవమును గురించి మనవి చేసుకొనిరి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cocoon
(n), ( s), పిసిరికాయ.
Unmelted
(adj), not dissolved కరగని, నీరైపోని. where is the heart thatwould be * at these prayers ? యిట్లా బతిమాలుకొంటే యెవడి మనస్సు నీరైపోదు ?
Loyally
(adv), సద్భక్తిగా, రాజభక్తిగా, పతిభక్తిగా.
Variety
(n), ( s), difference, intermixture, diversity భేదము, వ్యత్యాసము, విశేషము, విధము, చిత్రము. there are many varieties in fever జ్వరములలో నానాభేదములు కద్దు. he was actuated by a * of reasons నానావిధమైన హేతువులనుపట్టి వాడు అట్లా చేసినాడు, వాడు అట్లా చేసిన దానికి నానా హేతువులు కలవు. this has happened in a * of instances యిట్లా అనేక పర్యాయములు సంభవించినది. this bird is a * of the goose యీ పక్షి బాతులలో వొక బేధము. See Wilson Sankhya page 125.
Myna
(n), ( s), (an Indian bird) మైనాపిట్ట, గోరువంక.
Phrase
(n), ( s), మాట, పదము, వాక్యము, వచనము. this book has many ancient*s యీ గ్రంథములో కొన్ని ప్రాచీన పదములు వున్నవి. this is a common * యిదిసామాన్యమైన మాట. this is a remarkable * యిది విచిత్రమైన ప్రయోగము. this isa vulgar * యిది నీచమాట.
Beeting
(adj), ఉబుకుగా వుండే. * brows మిట్ట కనుబొమలు.
To Corrupt
(v), ( n), చెడిపోవుట, కుళ్ళిపోవుట, పుచ్చిపోవుట. to prevent the bodyfrom *ing పీనుగ కుళ్లి పోకుండా.
Cell
(n), ( s), a small room గది, కైదీని వేసే గది, సన్యాసి వుండే చిన్న మాళిగ, గుహ. in a beehive తేనె తెట్టలో వుండే బొక్క; రంధ్రము. in a flower or fruit పుష్పమందు, కాయలందు విత్తువుండే స్థానము. of the ear చెవి బొక్క, కర్ణరంధ్రము.
Criminal
(adj), నేరముగల, దోషయుక్తమైన, పాపమైన, చెడ్డ. they consider this *దీన్ని పాపమంటారు. a * suit మేజస్త్రీటు వ్యాజ్యము. a * court దొంగలను విచారణచేసే కోర్టు. the * judge or, the Sessions Judge నేరస్తులను విచారించేన్యాయాధిపతి. * connection వ్యభిచారము, రంకు.
Fed
(pret), and part. pass. of To Feed మేపినది, మేసినది, మేపినమేతపెట్టిన,పెంచిన, మేసిన.
Franticly
(adv), వెర్రిగా వొళ్లుతెలియక, మయిమరచి.
Inappositeness
(n), ( s), అసంబంధత, విరుద్ధత.
Viviparous
(adj), producing the young without an egg జరాయుజమైన.birds are oviparous; quadrupeds are * పక్షులు అండజములు, చతుష్పాజ్జంతువులు, ఓరాయుజములు.
Lyar
SeeLiar
Reed
(n), ( s), రెల్లు, కుందురెల్లు, కాకివెదురు, జమ్ము బెత్తము. a * pen కలము. theplant called Indian * మెట్ట తామర. unstable as a * నిలకడలేని నమ్మరాని. heis a mere broken * వాణ్ని నమ్మడము బుడ్డను నమ్మియేట్లో దిగినట్లే. he does notlean on a mere broken * అతడు పట్టినది చింత కొమ్మేగాని మునగ కొమ్మ కాదు. *of a clarionet సన్నాయి యొక్క పీకె. a weaver's * పన్నె.
Fascinating
(adj), మనోహరమైన, సరసమైన.
Wove
(past tense of the Verb toWeave), he*itofsilkదాన్నిపట్టుతోనేశినాడు * paper పరకళా కాకితము అనగా వెలుతురునపట్టితే గీతలు కండ్ల బడని వ్రాతకాకితము.
Vaulter
(n), ( s), he who leaps గంతులు వేశేవాడు, దొమ్మరవాడు.
Elegantly
(adv), సొంపుగా, సొగుసుగా లక్షణముగా, శృంగారముగా


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Present is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Present now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Present. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Present is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Present, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149872
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close