Telugu Meaning of Beeting

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Beeting is as below...

Beeting : (adj), ఉబుకుగా వుండే. * brows మిట్ట కనుబొమలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Philander
(v), ( n), వొకతెను వృథాగా చుట్టుకొని తిరుగుట. he *ed there alongtime బహు దినాలు దాన్ని వృథాగా చుట్టుకొని తిరిగినాడు.
Enervation
(n), ( s), బలహీనము, దుర్భలము, జబ్బు. in a state of *దుర్భలముగా వుండడములో.
Irrefutably
(adv), అనివార్యముగా, ఖండించగూడక, దృఢముగా.
Drachm, Drachma
(n), (s.), an old Greek coin వొకనాణెము.a weight వొక పడికట్టు యిది. ounce అనే తూనికలో యెనిమిదిభాగము, టంకమువంటిది. See Dram.
Handy
(adj), ఉలకనైన, చులకనైన, వాటముగా వుండే. a small book is *, a largebook is not చిన్న పుస్తకము యెత్తడానికి సులభముగా వుంటున్నది పెద్దది అట్లా కాదు.
Diluvian
(adj), జలప్రళయసంబంధమైన. * relicks జలప్రళయమైనతరువాత దొరికిన పూర్వీకుల యెముకలు, పావుకోళ్లు మొదలైనవి.
Grazed
(adj), తేలికగాతగిలిన, అసిగాయమైన. my hand was *by the ball గుండు నాచేతిమిద తేలికగా తగిలిపోయినది.
Bulkiness
(n), ( s), లావు, గాత్రత, బృహత్వము, స్థాల్యము. From the* of the book పుస్తుకము లావైనందున.
Before
(prep), and adv. (In time) ముందర, మునుపు, పూర్వము. The twowords ముందు Before, and వెనక After, sometimes bear a sense opposed to that used in English. Thus ముందు చేస్తాను. I will do it before, denotesI will do it presently; ముందు వ్రాలు literally the "letters preceding." must be translated The next syllables. And వెనక or కిందట (after and under )denote preceding. Thus in the word నాగలి a plough, the letter గ being themiddle syllable, the syllable నా is called కిందటి అక్షరము the followingsyllable, and లి is called ముందరి అక్షరము the preceding (lit: front) syllable. The words పిమ్మటివాండ్లు (See పిమ్మట) literally "those after him" denote his progenitors (compare Beschi, Shen Tamil Grammar, lvii).Thus also, the word పిరిది or పరింది behind frequently means before, ఆ పైని పఙ్తిలో in the next line: lit: in the line above. ఆ పైగా thereafter. PHRASES: Ten days * his arrival వాడు చేరడానకు పది దినములకు మునుపు. * now యింతకుమునుపు, ఏతత్పూర్వము. he died the day * ఆ తొలినాడు చచ్చినాడు. * I come నేను వచ్చేటందుకు మునుపు, నేను రాకమునుపు. the day * he died వాడు చచ్చేందుకు ముందునాడు. the day * yesterday మొన్న. the day * that అటు మొన్న. the month * last పోయిన నెలకు అవతలి నెల. Friday * last పోయిన శుక్రవారానికి అవతలి శుక్రవారము. In the year Vicrama * last (i.e. more than sixty years ago) పోయిన విక్రమ సంవత్సరముగాక అవతలి విక్రమ సంవత్సరములో. * Christ ఖ్రీస్తు పుట్టక మునుపు. you tell me what I knew * నాకు ముందర తెలిసినదాన్నే నీవు చెప్పుతున్నావు. In presence సమక్షమమందు, యెదట. they stood * him వాడి యెదట నిలిచిరి. In front of యెదట. there is a garden * my house నా యింటి యెదట ఒక తోట వున్నది. they were going * వాండ్లు ముందరపోతూ వుండిరి. * and behind ముందు వెనక. he did this not setting God * his eyes దేవుడు వున్నాడని యెంచక దీన్ని చేసినాడు. go * ముందరపో. this boy is much * you in learning వాడు చదువులో నీకు నిండా మించివున్నాడు. * day తెల్లవారక మునుపు. * the eyes of all men అందరికండ్ల యెదట. * mentioned ముందర వ్రాసిన, ముందర చెప్పిన, he is * the world భాగ్యవంతుడుగా వున్నాడు.
Convulsion
(n), ( s), కంపము. a * of the earth భూకంపము. convulsions plu.జన్ని, యీడ్పు. she was in *s ఆమె విలవిలలాడుతూ వుండెను. they were in *sof laughter పక్కలు పిసుక్కొని నవ్విరి. *s of weeping వెక్కి వెక్కి యేడ్వడము.
Fanciful
(adj), వట్టి యెన్నికగల, చపలచిత్తమైన, వింతైన, విపరీతమైన,చిత్రవిచిత్రమైన. a * device చమత్కారము. this poem is full of* devices ఈ గ్రంధములో చిత్రవిచిత్రమాన చమత్కారములు నిండా వున్నవి.she wore * a dress అది వింతబట్టలు తొడుక్కున్నది. you are very *నీవు చపలచిత్తుడవు, నీకు లక్షగుణములు, నీకు నిమిషానికి వొక గుణము.a * reason లేనిపోని హేతువ.
Melodious
(adj), శ్రావ్యమైన, శ్రవణానందమైన, మాధుర్యమైన.
Mincingly
(adj), కులుకుగా, కొంకుగా, సంకోచించి. unmincingly సంకోచించక.
To Embrangle
(v), ( a), to entagle చిక్కుపెట్టుట, చీకాకుపరుచుట.
Signifying
(adj), అర్థమయ్యే. Achalam * a mountain అచలము అనగాపర్వతము.
Unasked
(adj), unsolicited అడగని, అయాచితమైన, బతిమాలుకోబడని.
Since
(adv), conj. because that గనుక, కాబట్టి. * they are myrelations వాండ్లు నా చుట్టాలు గనక. * he consented అతడు సమ్మతించినందున,అతడు సమ్మతించిన నాటనుంచి. * these things are so ఇట్లా వున్నవి గనక,కాబట్టి. he arrived a year * సంవత్సరము కీందట వచ్చినాడు. he arrivedten years * పది యేండ్లకు ముందర వచ్చినాడు, వాడు వచ్చిన పది సంవత్సరము లాయెను. I told him long * వాడికి శానా దినాల కీందటనే చెప్పినాను. tendays * పది దినముల కిందట, పది దినముల ముందర. I have not been there * నాటనుంచి నేను అక్కడికి పోలేదు. a few days * or not long * కొన్నాళ్లనుంచి. how long *? యెన్నాళ్లనుంచి. ever * you have you beenhere నీ విక్కడికి వచ్చినప్పటినుంచి. ever * నాటనుంచి. he has never comehere * నాటనుంచి వాడు రానేలేదు.
Tool
(n), ( s), an instrument ఆయుధము, కొరముట్టు. carpenter's వడ్లవానిఆయుధములు. he is a mere * of the lawyers వీడు లాయరుల బంటు, లాయరులభృత్యుడు. am I a * of his నేను వాడు యెట్లా చెప్పితే అట్లా ఆడేవాణ్నా ?
Contrition
(n), ( s), అనుతాపము, పశ్చాత్తాపము, సంతాపము.
Cant
(n), ( s), (or Auction, Johnson.) యేలము, వేలాము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Beeting is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Beeting now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Beeting. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Beeting is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Beeting, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close