Telugu Meaning of Fanciful

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fanciful is as below...

Fanciful : (adj), వట్టి యెన్నికగల, చపలచిత్తమైన, వింతైన, విపరీతమైన,చిత్రవిచిత్రమైన. a * device చమత్కారము. this poem is full of* devicesగ్రంధములో చిత్రవిచిత్రమాన చమత్కారములు నిండా వున్నవి.she wore * a dress అది వింతబట్టలు తొడుక్కున్నది. you are very *నీవు చపలచిత్తుడవు, నీకు లక్షగుణములు, నీకు నిమిషానికి వొక గుణము.a * reason లేనిపోని హేతువ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Climax
(n), ( s), ఔన్నత్యము, అభివృద్ధి, ఉత్తరోత్తరాభివృద్ధి. the * of beauty సౌందర్య తిలకము, శృంగార తిలకము. His crimes had now reached their * వాడి పాపము మహా అతిశయించినది. The following spiteful stanza contains an instance of * ఇందుకు ఉదాహరణ " క " తలనుండు విషము పాముకు వెలయంగాదోకనుండు వృశ్చికమునకున్ ఖలునకు నాలుక నుండున్ వెలుమనకు నిలువెల్ల విషమువినరా సుమతీ " The snake has poison in its head, the scorpion in its tail, and the villain in his tongue: but a proud baron is venom all over. Also in the following verse. The following instance is in the Bilhanam. శ్లో || కిమందుఃకిం పద్మం కిము ముకురబింబం కిముమఖం | కిమబ్జే కిమ్మీనౌకి ముమదన బాణౌకి ముదృ శౌ! ఖ గౌవాగుచ్ఛౌవా కనక కలశౌ వాకిముకుచౌ | తటిద్వాతారావా కనకలతి కావాకిమబలా " which is thus translated Canto 2 verse 55 సీ || రాకేందు బింబమో రాజివ మోమించు టద్దమో లేక నెమ్మర్దు మొగమౌ | చెలువందు కల్వలో చేపలో మరుని నారాచంబులో లేక లోచనములొ | కోకంబులో విరుగుత్తులో బంగారు కుండలో లేక వక్షోజ యుగమొ | క్రొక్కారు మెరుగొ మేల్జుక్క యెనును పైడి తీవయొ లేకొక్క తెరవయేమొ | యపుర యీ కిళ యీ తావి యీరమణత | యీవిధంబులు నీ బెక్కులీ కుశలత | నీ సువృత్త తలీసొంపులీ మెరుంగు | లీ తళుకు నిగ్గులీచాయ లెందు గలదు ||.
Schoolgirl
(n), ( s), బడిలో చదువుకోనే పడుచు.
Rial, Ryal,Real
(n), (s.), (a coin) వొక నాణెము.
Graybeard
(n), ( s), ముసలయ్య.
Circumnavigable
(adj), vAda mIxa yeVkki nAlYugu watlU pogala. an Island is * vAda mIxa yeVkki praxakRiNamugA pokUdina xIvi. India is not * hiMxuxeSamu vAda mIxa yeVkki praxakRiNamugA rAkUdanixi.
Sheet
(n), ( s), దుప్పటి. a cloth for a bed మంచముమీది దుప్పటి. a * of paper వొక తావు కాకితము. a book in *s జిల్లదుకట్టకుండా వుండే పుస్తకము. the following *s ఈ కింద వ్రాశే గ్రంధము. the balance * లెక్కలలో తీర్పు కాకితము, ఫయిసల్ నామా. a * of copper రాగి తగుడు, రేకు.there was a great * of rain జడివాన కురిసినది. there was a * of snow all over the country ఆ దేశమంతా మంచు మూసుకొన్నది. a * of water నీళ్ల మడుగు. a * of flame పెనుమంట, బ్రహ్మాండమైన జ్వాల. there was a great * of cultivation యిక్కడ నేల బహుదూరము సాగుబడిఅయివున్నది. * lead చాపగా చుట్టిన సీసపు రేకు. * glass, a * of glassపెద్ద అద్దపు బిళ్ల in sea language, a sheet means a rope తాడు,పగ్గము.
Six
(n), ( s), ఆరు. during * days of the week they work at thisఆదివారము తప్ప కడమ ఆరు దినాలు యీ పనిలో వుంటారు. a coach and six ఆరు గుర్రముల బండి. the business is all at sixes and sevens (Shakespeare, Johnson) ఆ పని ఆరు మూడు తెరువులయి పోయినది. * and * pence అనగా * shillings and a half ఆరున్నరషిల్లింగు.
Clod
(n), ( s), మంటి గడ్డ, మంటి పెళ్ల. or Clodhopper or Clodpole మోటు మనిషి.
Gluttony
(n), ( s), తిండిపోతుతనము.
To Barricade
(v), ( a), అడ్డుచేసుట, ఆటంకము చేసుట, అడ్డకట్టుట, దోవనుమూసుట. he barricaded the door with empty boxes లోగా యెవరినిరానియ్యకుండా దారికి పెట్టెలను వేసి మూసినాడు. he barricaded thestreet యెవరిని పోనియ్యకుండా వీధికి అడ్డకట్టినాడు.
Orthographical
(adj), అక్షర సంబంధమైన, గుణిత సంబంధమైన. * errorsఅక్షర తప్పులు.
Scorning
(n), ( s), తిరస్కారము, అలక్ష్యము.
To Emerger
(v), ( a), పైకి తేలుట, బయలు దేలుట. when this island *dనీరు పట్టి ఆ లంక పైకి అగుపడేటప్పటికి. the moon *d froma cloud చంద్రుడు మేఘమునుంచి బయలుదేరినాడు. or Johnson *d from obscurityఅజ్ఞాతకుల గోత్రుడైవుండి అతి ప్రసిద్ది కెక్కినాడు.
Plaindealer
(n), ( s), నిష్కపటి, సీదామనిషి.
Grocer
(n), ( s), తేయాకు, కాపివిత్తులు, బెల్లము, బియ్యము,మసాల, మొదలైనవాటిని అమ్మే అంగటివాడు.
Elongated
(adj), పొడుగుచేసిన, దీర్ఘమైన, సోగైన. an * sound ప్రచయము, దీర్ఘస్వనము.
Stratum
(n), ( s), పొర, అంతస్తు. there is a * of sand under the rockఆ పారు కింద యిసుక పొరగా వున్నది.
Palish
(adj), కొంచము తెల్లపారిన ఈ షత్పాండురమైన.
Scarlet
(adj), సిందూరవర్ణమైన, ఎర్రని, రక్తవర్ణమైన, చిలకముక్కువన్నె, దాడిమపువ్వు వన్నె. crimes of a * dye అతిపాపిష్టిపని.she blushed quite * సిగ్గువల్ల దానిముఖము ఎర్రగా పోయినది.
To Dogmatize
(v), ( n), to asset positively నా మాట యిదియనిపట్టిచెప్పుట, గట్టిగా చెప్పుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fanciful is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fanciful now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fanciful. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fanciful is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fanciful, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close