Telugu Meaning of Convulsion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Convulsion is as below...

Convulsion : (n), ( s), కంపము. a * of the earth భూకంపము. convulsions plu.జన్ని, యీడ్పు. she was in *s ఆమె విలవిలలాడుతూ వుండెను. they were in *sof laughter పక్కలు పిసుక్కొని నవ్విరి. *s of weeping వెక్కి వెక్కి యేడ్వడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Admiralty
(n), ( s), వాడలో జరిగే కొట్టుతిట్లు మొదలయ్ని వ్యాజ్యములు తీర్చే న్యాయసభ.
Pomander
(n), ( s), అత్తరుబిళ్ళ, వొక విధమైన కదంబపొడి.
Flamingo
(n), ( s), రాజహంస, వొక తరహా యె ర్రని కొంగ. See Madras Jour. XII.217.
Consolidated
(adj), ఖనీభవించిన, పేరిన, గట్టిపడ్డ, ఒకటిగా కూర్చిన, వొకటిగా చేర్చిన *charges మొత్త ఖర్చులు. the mercury was * into a pill రసము మాత్రగా కట్టబడ్డది.
Proximity
(n), ( s), సామీప్యము, సన్నిహితము. on account of the * of the feast పండుగ సమీపించినందున.
Croup
(n), ( s), ( or Crupper ) పల్లములో నుంచి గుర్రపు తోకకు తగిలించేవారు. adisease కింక వాయువ, కింకివాయువ, అడుపువాయువ, యిది చంటి పిల్లలకు వచ్చేరోగము.
To Sprain
(v), ( a), ఇలుకుపట్టేటట్టు చేసుట, బెణికించుట. I * edmy hand నా చెయ్యి బెణికినది, నా చెయ్యి యిలుకుపట్టినది.
Depravation
(n), ( s), చెరపడము, భ్రష్టుపరచడము. this wordis a mere * యిది వట్టి అపశబ్దము. to prevent the * of theschool పల్లెకూటము చెడిపోకుండా.
Preterit
(adj), in grammar భూత, గత గడిచిన. * tense భూతకాలము. Went isthe * of To Go and Came is the * of To come.
Reckoning
(n), ( s), ఎన్నిక, లెక్క. he is gone to his చచ్చినాడు. off *s తేలిననికరము, ఇది దండు భాష.
Informally
(adv), అక్రమముగా. Informant, n. s. ఎరుకచేసేవాడు, తెలియచేసేవాడు. my * నాతో చెప్పిన వాడు. Information, n.s. ఎరుక, తెలివి, వర్తమానము, సమాచారము, ఫిర్యాదు. hesent them * about this ఇందున గురించి వాడికి సమాచారముపంపినాడు. this is written for your * and guidence నీవు తెలిసినడచుకో గలందులకు యిది వ్రాయడమైనది. I received * నాకు వర్తమానమువచ్చినది. he is man of great * వాడు మహాతెలిసినవాడు, వాడు జ్ఞాని,విద్వాంసుడు. he is a man of no * మూఢుడు. I received an * against him నావద్ద వాడి మీద ఫిర్యాదు వచ్చి వున్నది. they lodged an * or *s before the police ( in this one sense alone the plural is used ) పోలీసు వారికి తెలియచేసినారు. Informed, adj. ఎరుకచేయబడ్డ, తెలియచేయబడ్డ. I am * that they wentపోయినారని విన్నాను. we were * of this ? ఇది నీవు విన్నావా. youare hereby * that ఇందువల్ల నీకు తెలియచేసేదేమంటే, a well * manతెలియచేసినాడు, వ్యక్తుడు, వేత్త.
Pillory
(n), ( s), అరతూకు, అనగా కొన్ని చెడ్డతప్పులు చేసిన వాండ్లను అవమాన పరచడానకై మంచెవలెకట్టి అందులో వొక పలకను పెట్టి దాంట్లో వుండేరంధ్రములలో మెడనున్ను చేతులనున్ను తగిలించి కొంత సేపుదాకానిలువపెట్టుతారు దాన్ని అరతూకు అంటారు.
Distantly
(adv), దూరముగా. they are * related వాండ్లది దూరబంధుత్వము.
Freehearted
(adj), సరళమైన, ధారాళమైన, ఉదారమైన, నిష్కపటియైన.
To Confiscate
(v), ( a), సర్కారులో చేర్చుకొనుట, జప్తిచేసుట.
Lightning
(n), ( s), మెరుపు. or mitigation abatement ఉపశాంతి, శాంతి.
Stirabout
(n), ( s), అంబలి, గంజి.
Populated
(adj), జనులుగల. a thickly * country ప్రజాసమృద్ధిగల దేశము.కాపుపుష్టిగల దేశము. a thinly * country జనసమృద్ధిలేని దేశము.
Shamefacedly
(adv), timidly భయపడి, బిడియముగా.
To Pull
(v), ( a), యీడ్చుట, లాగుట, గుంజుట, తీసుట, పెరుకుట, కోసుట. he *ed thebell తాడు యీడ్చి గంటను వాయించినాడు. he *ed the branch on one side thathe might peep తాను తొంగి చూచేటట్టు ఆ కొమ్మను పక్కకు యీడ్చి వంచినాడు. they *ed the flowers ఆ పుష్పములను కోసినారు. they *ed the oars వాండ్లు తెడతోపడవను తోసినారు. they * ed the house down ఆ యింటిని పెరికివేసినారు, పాడుచేశినారు, యిడియ గొట్టినారు. this illness *ed him down much యీ రోగము చేతనిండా చిక్కిపోయినాడు. he *ed in his hand చేతిని యివతలికి తీసుకొన్నాడు. he *edin his horns అణిగినాడు,వెనక్కు తీసినాడు. he *ed off his hatతలమీది టోపిని చేత తీసుకొన్నాడు. he *ed the hair off వెంట్రుకను పెరికినాడు,చిమటా తీసినాడు. they *ed his teeth out వాడి పండ్లను పెరికివేసినారు.he *ed the wire out కమ్మినికమ్మి అచ్చులో వేసి సాగదీసినాడు. they * together oragree వాండ్లు అన్యోన్యముగా వున్నారు, అనుకూలముగా వున్నారు. they do not *together వాండ్ల కొకరికొకరికి పొసగదు. he *ed the tree up by the rootsఆ చెట్లును వేళ్లతో పెరికినాడు, పెళ్లగించినాడు. he *ed up or *ed his horse up కళ్లెమును యీడ్చిపట్టి గుర్రమును నిలిపినాడు. he *ed up the bucket తొట్టినిపైకి చేదినాడు. after he *ed up the weeds కలుపు తీసిన తరువాత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Convulsion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Convulsion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Convulsion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Convulsion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Convulsion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close