Telugu Meaning of Croup

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Croup is as below...

Croup : (n), ( s), ( or Crupper ) పల్లములో నుంచి గుర్రపు తోకకు తగిలించేవారు. adisease కింక వాయువ, కింకివాయువ, అడుపువాయువ, యిది చంటి పిల్లలకు వచ్చేరోగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Discomfited
(adj), వోడిన, అపజయముపొందిన.
Brisk
(adj), lively చురుకైన, వడిగల. a * wind చురుకైన గాలి. or gayఉల్లాసమైన.
Astronomy
(n), ( s), గణితశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము. Europeans respect * butthey despoise astrology జాతి వాండ్లు గణితశాస్త్ర మందు గౌరవమును వుంచుతారుగాని ఫలశాస్త్రమును నమ్మరు.
Ungracefulness
(n), ( s), want of elegance వికారము.
Grandee
(n), ( s), గొప్పవాడు, నబాభు, ప్రభువు, మహరాజు, సర్దారు.or a proud man గర్వపోతు.
Controlled
(adj), అణిగిన, స్వాధీనమైన, వశ్యమైన. can love be * by advice బుద్ధి చెప్పడము చేత మోహము అణుగునా.
Consultation
(n), ( s), ఆలోచన.
Swape
(n), ( s), ఏతాము.
Worthy
(n), ( s), a man of eminent worth ఘనుడు. the worthies ofthe church మతములో నిండా ప్రసిద్ధులుగా వుండిన వాండ్లు, మహాత్ములు.
The Self-planting Leaf
(a certain plant) కట్టెపాపర,ఆకుమొలకాకుచెట్టు,సీమజిల్లేడు,పానుమోడుమొక్క, M. M. says ప్రణబీజము.
Spread
(adj), వ్యాపించిన, చాచిన, మూసుకొన్న. the disease * by this wind యీ గాలి వల్ల వ్యాపించిన రోగము. the news * by these papers యీకాగితమువల్ల ప్రచురమైన సమాచారము. Lord Bacon in his Essay On Seditions, ** 10 says Money is like muck, no good unless itbe * రూకలనున్ను పేడనున్ను వ్యాపింప చేస్తేనే గాని పనికిరావు.
?????? ???????? ???????? ????????.
(v), ( a), యెరువువేసుట, సత్తువకలగచేసుట, మందకట్టుట.
To Disesteem
(v), ( a), అలక్ష్యము చేసుట, అగౌరవముగా యెంచుట.
To Eject
(v), ( a), బయటికితోసుట, వెళ్లకొట్టుట, నివర్తిచేసుట. they *ed him fromthe office వాణ్ని వుద్యోగములోనుంచి తోసివేసినారు. they *ed him from thehouse. వాణ్ని యింట్లోనుంచి వెళ్లకొట్టినారు.
Shop
(n), ( s), అంగడి. a carpenter's * వడ్లవాని శాల. a smith's * కరమలవాడు పనిచేసే స్థలము. a range of *s అంగడి విధి. a wholesale* మండి, మళిగె.
Mock
(n), ( s), యెగతాళి, హాస్యము, యెక సక్కెము, వెక్కిరింపు. or cheating వంచన, మోసము. a pearls చిప్ప ముత్యాలు. * coral మాయపగడము.* jewellery బూటకపు సొమ్ములు. * turtle అనే చేపకు బదులుగా చేసే కూర.
Delta
(n), ( s), ( the name of the letter x i.e. D in Greek ) ortriangle. In a river:- నది యొక్క రెండు పాయలకున్ను సముద్రమునకున్నుమధ్య వుండే భూమి, అనగా ఒక నది రెండుపాయలై సముద్రములోపోయి పడగా వీటిమధ్య మూడుమూలల గూటివలె వుండే భూమి.
To Enjoy
(v), ( a), or to possess అనుభవించుట, పొందుట. he *s the kings favour వాడి యందు రాజు దయకలిగి వున్నది. he now *s the estate వాడు యిప్పుడు ఆ యాస్తిని అనుభవిస్తున్నాడు. he now *s nothing యిప్పుడు వానికి వకటిన్ని సుఖములేదు, వకటిన్ని యిష్టముకాదు. do you * good health? నీకు వొళ్లు కదురుగా వున్నదా? we *ed the breeze for two hours రెండు ఘడియలు దాకా గాలిలో తమాషాగా వుంటిమి. you now * the advantages of study నీవు వల్లించినందుకు ఫలము నీకు యిప్పుడు తెలుస్తున్నది. this place being on a hill *s low temperature కొండమీద వున్నందున యీ ప్రదేశము చల్లగా వున్నది. I *ed his society for 10 days పది దినములు అతనితో కూడా హాయిగా వుంటిని. he *ed himself వాడు సుఖించినాడు. he *ed the wives of his enemies వాడు శత్రువుల యొక్క భార్యలను పొందినాడు. he *s the book very much వాడికి ఆ పుస్తకమందు బహు ఆహ్లాదము.
Burutishly
(adv), పశుప్రాయముగా, యెడ్డె తనముగా,మడ్డి తనముగా. Savagely క్రూరముగా.
Clamour
(n), ( s), kUwa, boVbbalu, saMxadi, raxxi.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Croup is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Croup now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Croup. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Croup is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Croup, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close