(adj), (munificent) ఔదార్యము గల, ధారాళముగల, దాతృత్వముగల. he is a *man వాడు దాత. or respectable, as those of * birth కులీనులు, మంచివంశములో పుట్ట్టినవాండ్లు. * studies సాహిత్యవిద్య. the * Professions పూజ్యమైనవృత్తులు, అనగా పాదిరితనము, డాక్టరుతనము, లాయరుతనము. he took a * view of the questionఆ సంగతిని పక్షపాతము లేక విచారించినాడు. a man of * mind దౌడ్డబుద్ధిగలవాడు,నిష్పక్షపాతి, మంచివాడు. a * or Republican మనకు రాజు అక్కరలేదనేవాడు,ప్రజాప్రభుత్వమే సరియనేవాడు. he who is * of praise వూరికె పొగడేవాడు.