Telugu Meaning of Depravation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Depravation is as below...

Depravation : (n), ( s), చెరపడము, భ్రష్టుపరచడము. this wordis a mere * యిది వట్టి అపశబ్దము. to prevent the * of theschool పల్లెకూటము చెడిపోకుండా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Two
(adj), రెండు, యిద్దరు. * hundred యిన్నూరు. in a day or * రేపు యెల్లుండిలో.a day or * ago నిన్ననో మొన్ననో.
To Apostatize
(v), ( n), మతభ్రష్టుడౌట. they apostatized వాండ్లు స్వమతమునువిడిచి భ్రష్టులైరి.
To Blunder
(v), ( n), పొరబాటుపడుట, తప్పుట. He blundered out that I was gone నేను పోయినానని నోరుజారి చెప్పినాడు.
Diaphoretic
(n), ( s), చమట పుట్టించే మందు.
Uncircumscribed
(adj), unbounded; unlimited అమితమైన, అతివిస్తారమైన,మితిమేర లేని.
Circumbendibus
(n), ( s), వృద్ధి. (Coleridge says) a rogue is a fool with a * దౌంగ వొక పెద్ద పిచ్చి వాడు.
Dizziness
(n), ( s), తలతిప్పడము, కండ్లు తిరగడము . standingon a house top sometimes causes * మిద్దె మీద నుండిచూస్తే కండ్లుతిరుగుతున్నవి.
Bloom
(n), ( s), మొగ్గ, పువ్వు. the prime of life బాల్యము, కౌమారము.he was cut off in the * of his age వాణ్ని పశితనములో తుంచుకొనిపోయినది.
To Disuse
(v), ( a), మానుకొనుట. he *d writing for one monthనెలదినములు వ్రాయడము మానుకొన్నాడు. they *d milkవాండ్లు పాలుతాగడము విడిచిపెట్టినాడు.
Discouraged
(adj), అధైర్యపడ్డ, భయపడ్డ. I felt quite * నేను మిక్కిలి అధైర్యపడ్డాను, భయపడ్డాను . he was * at this యిందుచేత వాడు సందేహించినాడు, వెనకతీసినాడు. do not be* భయపడవద్దు.
Horny
(adj), కొమ్మవంటి, గడుసుపారిన, కాయగాచిన. the * beak of the crow కాకి యొక్క గడుసైన ముక్కు. the nails are * గోళ్లు కొమ్ము వంటివి. Tortoise shell is * తాబేలు పెంకుకొమ్మువంటిది. a laboures's hands are * పని చేసే వాడి చేతులు కాయగాచి వుంటవి. the sole of the heel is * గుది కాలితోలు మహా గట్టిగా వుంటున్నది. the * eyes of age వృద్ధాప్యము చేత కలిగిన మందదృష్టి. a * swelling కంతి, కణితి.
Sacrifice
(n), ( s), యజ్ఞము, క్రతువు, బలి. bloody * తామసపూజ. unbloody * సాత్విక పూజ. we should preserve peace at any * ఏది పోయినా పోనీ నెమ్మదిని పోనియ్యరాదు. he made a * of the house ఆ ఇంటిని పోయిన మట్టుకు పోనిమ్మనుమని విడిచిపెట్టినాడు. it fell a * అది పాడై పోయినది. she fell a * to his lust వాడి వలలోపడి చెడిపోయినది. the estate fell a * to his avarice వాడి అత్యాశవల్ల ఆ యాస్తి ముణిగిపోయినది.
Maranatha
(n), ( s), శాపమందు ప్రయోగించేమాట.
Incorporal
(adj), అశరీరమైన, విదేహియైన, నిరాకారయైన.
Abated
(adj), తగ్గిన, మట్టుపడ్డ.
Demoniated
(adj), పేరుపెట్టబడిన, అనబడ్డ. on class of braminsis * Smartas బ్రాహ్మణులలో వక తెగవారు స్మార్తులు అనబడుతారు.nothing took place that could be * injustice అన్యాయమన్నదిలేశమైనా సంభవించలేదు.
Importer
(n), ( s), దేశాంతరము నుంచి సరుకు తెప్పించు వాడు. సరుకు తెప్పించేవర్తకుడు.
Neighbour
(n), ( s), (one who lives near to another) యిరుగింటి వాడు, పొరుగింటి వాడు, సమీపస్థుడు. without letting his * know పరులకు, లోకులకు,అక్కడి వాండ్లకు తెలియకుండా, యిరుగు పొరుగు యెరుగకుండా. he lives close to me but I do not consider him my * మా పొరుగున వున్నాడు కానీ అయిన వాడుగా నేను యెంచలేదు. he was beloved by his subjects and was dreaded by the kings who were his *s అతని కింది కాపులు అతని మీద విశ్వాసముతో వుండిరి యితర రాజులు అనగా చుట్టుపక్కల వుండే రాజులు అతనికి భయపడుతూ వుండిరి. he is a * of mine అతను మా పొరుగింటి వాడు. he and I were next door *s వాడు నేను యిరుగుపొరుగున వుండే వాండ్లము. one who lives in femiliarity with another వొకరు (a word of civility) neighbour! అయ్యా, నాయనా,అన్నా. * do you approve this? యిది మీకు సరేనా అయ్యా. you must help me in this my good *s అయ్యా మీరందరూ దీనికి సహాయం చేయవలెను. he is agood * పరోపకారి, యిరుగుపొరుగుకు సహాయపడేవాడు. he is a bad * పరోపకార హీనుడు,ఇరుగుపొరుగుకు వొదగనివాడు. thy *'s house వొకరి యిల్లు, పరగృహము, అన్యగృహము,రెండో వాడి యిల్లు. thy *'s wife వొకరి భార్య, పర స్త్రీ, వొకని పెండ్లాము. your *'s wealth వొకరి ధనము, పరధనము, ఎదటివాని సొమ్ము. thou shalt love thy* as thyself నీ యందు నీకెంతాశ వుండునో, పరుల యందు అంతాశ వుండనీ, నీ వలెనే పరులనూఅనుకో. patience benefits you and your * తాళిమి తన్నూ గాచును యెదిరినీ గాచును. In Ezek. XXII. II. *'s wife ప్రతి వాసి భార్య. D+ సమీపవాసినో జాయా.A+. here F+ says "the wife of him who lives in the house close tothee!" In Matt. V. 43. thy * (Dost' Martyn's Persian) స్వసమీప వాసి A+ పరుడు G+ మిత్ర K+.
To Emit
(v), ( a), బయటికి విడుచుట, బయట వేసుట, బయలు దేర్చుట.the diamond *s light వజ్రము మెరుస్తున్నది. to * sound మ్రోగుట.the cloud *ted lightning మేఘములోనుంచి మెరుపు పుట్టినది. the stone *ted sparks ఆ రాతిలోనుంచి మిణుగురులు బయలుదేరినవి. thiswood *s a scent ఈ కొయ్యలో వొక వాసన వస్తున్నది. the wound*ted matter ఆ పుంటిలోనుంచి చీము కారినది. he *ted groans వాడు మూలిగినాడు.
Pittance
(n), ( s), బిచ్చము, బత్తెము, మాధోకరము. he left a small * to hischildren వాడు తన బిడ్డలకు స్వల్ప జీవనానికి పెట్టిపోయినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Depravation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Depravation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Depravation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Depravation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Depravation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83311
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79226
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63353
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57520
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39053
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38111
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28456
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27890

Please like, if you love this website
close