Telugu Meaning of Demoniated

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Demoniated is as below...

Demoniated : (adj), పేరుపెట్టబడిన, అనబడ్డ. on class of braminsis * Smartas బ్రాహ్మణులలో వక తెగవారు స్మార్తులు అనబడుతారు.nothing took place that could be * injustice అన్యాయమన్నదిలేశమైనా సంభవించలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Concert
(n), ( s), బందుకట్టు, సమ్మతి, యుక్తి, ఆలోచన. of music మేళము.they acted in * వాండ్లు బందుకట్టుగా ప్రవర్తించినారు, వారికి వీరికి వుండె యోచన ఒకటే. he acted in * with them వారికి లోబడి నడుచుకొన్నాడు. they wept in * వాండ్లందరు కూడి యేడ్చినారు.
Saffron
(n), ( s), కుంకుమపువ్వు. the * of the Indies, or Indian* పసుపు, హరిద్ర. * coloured అరుణమైన, ఎర్రని. the * vestedgod పీతాంబరుడు.
Preadamite
(n), ( s), ఆడము కాలమునకు ముందు వుండిన రాక్షసులు.
To Turn
(v), ( a), తిప్పుట, మళ్ళించుట. a very little will * the scales రవంతలోమొగ్గేటట్టు చేసును. this *ed the scale in his favour యిందు వల్ల అతనిపక్షమైనది. this *ed the scale against him యిందువల్ల వానికి చెరుపు అయినది.to * in a lathe తరిమెను బెట్టుట. he *ed the money to other purposes ఆరూకలను వేరే పనిలో వినియోగము చేసినాడు. he *ed this in his mind for threedays దీన్ని మూణ్నాళ్లు ఆలోచించినాడు. such witnesses can * black into whiteయిటువంటి సాక్షులు నలుపును తెలుపు చేయగలరు. he *ed the corner and ranaway ఆ మూల తిరిగి పారిపోయినాడు. he *ed a deaf ear to my advice నామాటను పెడచెవిన పెట్టినాడు. cutting wood with a razor will * it's edgeమంగల కత్తితో కొయ్యను కోస్తే మొండి అయిపోను. wine *s a man's head తాగడముచేత తల తిరుగుతున్నది, తెలివి తప్పుతున్నది. riches and pride will * a man'shead ధనము చేతనున్ను గర్వము చేతనున్ను మనిషి తెలివి తప్పుతున్నది. as soon as he *ed his mind to study వాడు చదువు మీద మనసు పెట్టగానే. this physic *ed his stomach యీ మందు చేత వాడికి వాంతి అయినది. they have now *ed the tables upon him వాడు చేసిన దానికి ప్రతి చేసినారు. he accused me, but I soon *ed the tables upon him నా మీద తప్పు పెట్టవచ్చినాడు, అయితే నేను దాన్ని తిప్పి వాడి తల మీద పెట్టినాను. he *ed his face aside ముఖము తిప్పుకొన్నాడు, మళ్లించుకొన్నాడు.he *ed them away వాండ్లను తోసివేసినాడు. he *ed them back వాండ్లను మళ్లించినాడు.they *ed their back upon him వాని ముఖము చూడకుండా వుండినారు. he *ed his handback చేతిని వెనక్కు తీసుకొన్నాడు. he *ed the leaf down ఆకును మడిచినాడు. he *ed the bag inside out ఆ సంచి లోతట్టును పైకి తిప్పినాడు. he *ed the cloth intomoney ఆ గుడ్డలను రూకలు చేసినాడు. he *ed this letter into ridicule యీజాబును యెగతాళి కింద పెట్టినాడు. he *ed the earth into several shapes ఆమట్టిని నానా ఆకారములుగా చేసినాడు, ఆ మట్టితో నానా రూపములు చేసినాడు. he *edthe poem into Telugu ఆ కావ్యమును తెనుగించినాడు. they *ed his words intoridicule వాడి మాటలను యెగతాళి కింద బెట్టినారు. he *ed off his servants తనపనివాండ్లను తోశివేసినాడు. he *ed off the subject వేరే ప్రస్తాపము యెత్తినాడు. he*ed them out of the house వాండ్లను యిల్లు వెళ్లగొట్టినాడు. he *ed the leafover ఆ పత్రాన్ని తిరగవేసినాడు. he *ed the money to his own purposes ఆ రూకలను తన పనిలో వినియోగపరచుకొన్నాడు. he *ed the money to advantage ఆ రూకలవల్ల లాభము కలిగేటట్టు చేసుకొన్నాడు. he *ed up his nose at this ఇందుకు అసహ్యపడ్డాడు, ముఖము చిట్లించినాడు, ధూత్ అన్నాడు.
To Pile
(v), ( a), కుప్పవేయుట, పోగుచేసుట.
To Comb
(v), ( a), దువ్వుట. to * out nits ఈర్చుట.
Coiled Up
(adj), చుట్టుకొన్న, చుట్టిపెట్టిన. coiled rope దారపుచుట్ట.
Lightheaded, Lit-hed'ed
(adj), చపలచిత్తముగల, ఇది రోగముచేత వచ్చేటిది.he was * before death చచ్చేటందుకు మునుపు చపలచిత్తుడుగా వుండెను. Light-hearted, adj. ఉల్లాసముగావుండే. Lighthouse, n. s. రేవుదీపము, అనగా వాడవాండ్లకు దిక్కు తెలియడానకై దీపముపెట్టే వున్నత స్థానము.
Repentance
(n), ( s), పశ్చాత్తాపము, అనుతాపము, నొచ్చుకోవడము, వెనక చింతించడము, ముందర చేసి వెనక యేడవడము, పరావర్తనం A+. Milton on Christian Doctrine, Chapter XIX says * or rather that higher branch of it, called by the Greeks metanoia.
Repulsion
(n), ( s), striking back again తగిలిన వురువడి చేత మళ్ళీ యెగియడము.
Scallop
(n), ( s), కాకిచిప్ప.
Bud
(n), ( s), మొలక, అంకురము. of a flower మొగ్గ. his hopeswere nipped in the * వాడి ఆశలు మొదటనే భంగమై పోయినవి.
Familiarly
(adv), చనువుగా, చొరవగా, సరసముగా.
Unscriptural
(adj), not according to the Bible మతవిరుద్ధమైన, అధార్మికమైన,విపరీతమైన, శాస్త్ర విరుద్ధమైన. these are * doctrines యివి మత విరుద్ధములైనఆచారములు.
Prithee
Abbreviation for praythee బతిమాలుకొంటాను, Tell me *ఆడుక్కొంటాను నాతో చెప్పు.
Democrat
(n), ( s), రాజుకారాదని తలచేవాడు, రాజు వుండకూడదనే వాడు.
Revival
(n), ( s), return to life మళ్లీ ప్రాణము రావడము. after the * of trade వర్తకము మళ్లీ బాగుపడ్డ తర్వాత.
Anciently
(adv), పూర్వకాలమందు.
To Tilt
(v), ( n), to run in tilts or tournaments సాము చేసుట, ఈటెలతో సాముచేసుట. to fall on one side పొల్లుట, వొరుగుట. the carriage *ed over బండిపొర్లినది.
Protraction
(n), ( s), ఆలస్యము, కాలవిడంబము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Demoniated is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Demoniated now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Demoniated. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Demoniated is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Demoniated, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close