Telugu Meaning of Pine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pine is as below...

Pine : (n), ( s), a tree దేవదారు వృక్షము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unduly
(adv), not properly అయుక్తముగా, అన్యాయముగా. excessivelyఅధికముగా, అతిగా.
To Consecrate
(v), ( a), సమర్పించుట, సమర్పణ చేసుట, వినియోగపరచుట, ప్రతిష్ఠ చేసుట, స్థాపించుట. he *d the rice or the bread ఆరగింపు చేసినాడు, నైవేద్యము చేసినాడు. they *d the temple to the god దేవాలయ ప్రతిష్ఠ చేసినారు. The bishop *d the ground or the church ఆ నేలను గాని లేక ఆ గుడిని గాని దేవుడి కని నియమించినాడు. she consecrated this garland to the god ఆ దండను దేవుడికి సమర్పించినది. they usually * the first calf to the god మొదటి దూడను దేవుడికి విడుస్తారు. he *d himself to the business వాడికి అదే పని అయిపోయినది. he consecrated every morning to prayer ప్రతి దినమున్ను ప్రాతః కాలమును దేవుని ప్రార్థనలోనే వినియోగపరుస్తాడు. she consecrates all her time to her child దానికి యేవేళ బిడ్డతోనే పని.
Prelate
(n), ( s), ప్రధాన గురువు, బిషపు.
Openhearted
(adj), నిష్కపటియైన.
Stagnancy
(n), ( s), the state of being without motion orventilation పారకుండా నిలిచిన చోటనే నిలవడము. from the * of the water నీళ్ళు పారకుండా తట్టలో పోసినట్టు వుండడమువల్ల.from the * of trade వర్తకము నిలిచి యున్నందున.
To Burst
(v), (a), పగలకౌట్టు, తెంచుట. he * his bands కట్లనుతెంచుకొన్నాడు. the covects * their prison ఖైదీలు జయిలులోనుంచితప్పించుకొని పరుగెత్తి పోయిరి. they * open the door తలుపునుపగులకౌట్టి తెరిచినారు. he * his boots in walking నడవడములోవాడి బూట్సులు పిగిలిపోయినవి.
Indeterminately
(adv), అనిశ్చయముగా, నిర్ణయములేక.
Song
(n), ( s), పాట, పదము, కీర్తన, సంగీతమ, గానము. a * for lulling infants asleep జోలపాట. of birds పక్షుల యొక్క సుస్వనము. or poetry కావ్యము. the housewas sold for a mere * ఆ యిల్లు అతి స్వల్ప వెలకు అమ్ముడు బోయినది. I sold it for a mere * దాన్ని అన్యాయానికి అమ్మినాను. they are all in one * అందరు వొకటేమాటగా వున్నారు. sing * or nonsense పిచ్చి సుద్దులు, వట్టి సుద్దులు.
Squall
(n), ( s), a sudden gust of wind గాలి దెబ్బ. or screamకేక, కూత, అరుపు.
Sidelong
(adv), and adj. పక్క, వోర. * glances పక్కచూపులు.she looked at me * అది నన్ను కడకంట చూచినది.
Obsequious
(adj), నైచ్యము గల, విధేయుడైన, వినీతుడైన,వినయ విధేయము గల.
Unresisting
(adj), patient, tame దీనమైన, సాత్వికమైన, మేదకుడైన, అడ్డమాడని.their * patience excited his pity వాండ్లు యేమి అడ్డమాడకుండా తాళుకోవడమువల్ల వాడికి కరుణ వచ్చినది, వాండ్లు వెన్నలో వెంట్రుక తీసినట్టుగా వుండడమువల్ల వాడికి దయవచ్చినది. the mud was as * as butter ఆ బురదలో వెన్నలో వలె దిగిపోయినది.
Mayoress
(n), ( s), or Lady Mayoress పెద్దపోలీసు అధికారి యొక్క భార్య.See Mayor.
Unchangeably
(adv), యథారీతిగా, నిర్వ్యత్యాసముగా, నిర్వికారముగా, యేకరీతిగా.
To Bias
(v), ( a), వొగ్గుట, వొరుగుట, పక్షముగా వుండేటట్టుచేసుట, పక్షపాతముగావుండేటట్టుచేసుట. Relationship may * a judge బంధుత్వముచేతన్యాయాధిపతి పక్షపాతము చేయడము కద్దు. he was biassed in their favourఅతను వాండ్ల యందు పక్షపాతముగా వుండినాడు.
Undivulged
(adj), not revealed; secret రహస్యమైన.
Sircar
(n), ( s), (Indian word for Government సర్కారు, దివాణము.(Bengal word for an accountant) లెక్కలు వ్రాఇశేవాడు.
Mace
(n), ( s), సోటా. or silver stick వెండిబెత్తము. or club దుడ్డుకర్ర, బాణాకర్ర. or spice జాపత్రి.
Precept
(n), ( s), ఆజ్ఞ, వుత్తరవు, విధి, సూత్రము.
To Spoil
(v), ( n), చెడుట, చెడిపోవుట. if you keep it so longthe fruit will * నిండా దినాలు పెట్టి పెట్టితే ఆ పండ్లు చెడిపోను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close