Telugu Meaning of Mayoress

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mayoress is as below...

Mayoress : (n), ( s), or Lady Mayoress పెద్దపోలీసు అధికారి యొక్క భార్య.See Mayor.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Soak
(v), ( n), నానుట.
Grayling
(n), ( s), నెరుపు, బూడిదవర్ణముగా వుండడము.
Leaf
(n), ( s), ఆకు, పత్రము, వర్ణము, దళము. Young or tender * చిగురు, మోసు.of a flower రేకు. betel * తమలపాకు. * of the aloe కలబందమట్ట. the * ofa door రెక్కతలుపు. a platter formed of * విసరాకు. a cup formed * దొన్నె.* of talk అభ్రకపురేకు. gold * బంగారు రేకు. false gold. కాకిబంగారు. a fig * worn by infants అరముడి మొలబిళ్ళ. ten leaves are lost in thisbook ఈ పుస్తకములో పది పత్రములు పోయినది. you have taken a * out ofhis book or you have followed his example వాడి గుణము నీకు పట్టుబడ్డది.
Webfooted
(adj), palmiped వేలికి వేలికి నడమ చర్మముగల. a duck is * బాతు వేళ్ళ నడమ బట్టవలె చర్మము వుండే పాదము గలది.
Bouncer
(n), ( s), బడాయిఖోరు, జంభాలు కొట్టేవాడు. or child నిండా బలిసినపిల్లకాయ.
Dappled
(adj), చిత్రవర్ణమైన, నానావర్ణములు గల, గోరు యెరుపుగావుండే.
Corked
(adj), బిరడా వేసిన. a * bottle బిరడా వేసిన బుడ్డి. this wine is * యీసారాయికి బెండు బిరడా కంపు తగిలింది.
To Crib
(v), ( a), అపహరించుట. or confine మూసివేయుట, అడుచుట.
Mortice
(n), ( s), See Mortise.
Lampblack
(n), ( s), కాటుక కబ్జళము.
Copy
(n), ( s), ప్రతి, పుత్రిక. I will set you a * ( in writing ) నీకు వరవడి పెట్టిస్తాను,మేలుబంతి పెట్టిస్తాను. a fair * చిత్తు చూచి చక్కగా వ్రాసిన ప్రతి. a rough * చిత్తు. he wrote a * of verses regarding this యిందున గురించి కొన్ని పద్యములురచించినాడు. I want ten copies of the Ramayanam రామాయణము పది ప్రతులుకావలెను. he gave me a * ఆ పుస్తకానికి నాకు ఒక ప్రతి యిచ్చినాడు. he gave me a* of the print అచ్చు వేసిన పటములలో నాకు ఒకటి యిచ్చినాడు.
To Contradistinguish
(v), ( a), భేదమగుపరుచుట, విశదపరుచుట.
Orally
(adv), నోటిమాటగా, వాచా. without writing అలిఖితపూర్వకముగా.
Mustermaster
(n), ( s), హాజరు చూచేవాడు, గణితి చూచేవాడు.
Abstinent
(adj), మితాహారియైన, లఘుభోజనము చేసే.
Pail
(n), ( s), ముంత, మానిముంత.
To Smoke
(v), ( a), పొగవేసుట, పొగలో కట్టుట. they *d the house to rid it of gnats దోమలు పోవడానికై ఆ యింట్లో పొగవేసినారు. theykilled a wild hog and *d it's flesh పందిని కొట్టి దాని మాంసమునుపొగలోకట్టి పక్వము చేసినారు. they *d the milki in boiling it ఆ పాలును కాచడములో పొగచూర గొట్టినారు. to * tobacco చుట్టపట్టుట, గుడుగుడు తాగుట. they * opium వాండ్లు నల్లమందును వేశి హుక్కా తాగుతారు.they * ganja గంజాయి తాగుతారు. I *d a lie అబద్ధము వున్నదని అనుమానించినాను, సందేహించినాను. * the doctor! (Addison's Drummer)ఆహా యేమిశాస్త్రి.
Impulse
(n), ( s), ఉద్దతి, ఉరువడి, తాకు,దెబ్బ, వేగము, మరియెకటిచేత పుట్టే వేగము,ఉత్సాహము, ప్రేరేపణ. * of the tide the long came towards me అలయెక్కదెబ్బచేతను ఆ మొద్దునాకైకొట్టుకొనివచ్చినది. Bathing gives an * to the appetite స్నానము ఆకలికి చురచురపుట్టించినది, స్నానము ఆకలినిలేపినది.the establishment of the collage gave an * to learning పాఠశాల పెట్టడముచేత చదువుకు అభివృద్దికలేగినది. rain gives an * to vegetation వానచేత చెట్లకు తేటపుట్టుకున్నది. the * of affection led him to pay our debts వాడి విశ్వాసముయొక్క దెబ్బ మా అప్పులను చెల్లించినాడు. this dreadful news gave an * to her fevarఈ అఘోరమైన సమాచారము యొక్క దెబ్బ దానికి జ్వరము వచ్చినది.
Participial
(adj), అసమాపక క్రియా సంబంధమైన.
Glaire
(n), ( s), గుడ్డులోని గిజురు మీది తెల్లనీరు, తెల్ల సొన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mayoress is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mayoress now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mayoress. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mayoress is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mayoress, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close