Telugu Meaning of To Forestal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Forestal is as below...

To Forestal : (v), ( a), ముందుమించుకొని మోసపుచ్చుట. I intended to buy thehouse but he *n led me ఆ యింటిని నేను కొనుక్కోవలెనని వుండగా వాడుముందుమించి కొనుక్కొన్నాడు. he has *led you in that discoveryఆ మర్మము నీవు కనుక్కొన్నావు , సరే నీకు ముందే వాడు కనుక్కొని నీకు కరక్కాయ పెట్టినాడు. these merchants *led the marketవర్తకులుఅంగళ్లవాండ్లకు వచ్చే సరుకును ముందుమించి తాము తిప్పుకొన్నారు.he *led the goods ఆ సరుకులు తాను ముందుమించి మళ్లించుకొన్నాడు.ఆ సరుకులను తాను నడమవచ్చి అంటుకొని పోయినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Challenge
(v), ( a), జగడానకు పిలుచుట, పిలుచుట. to object ఆక్షేపించుట. I * you to prove this యిది నిజపరుచు చూతాము. as a centry does పహరావాడు పలకరించుట, యెవరు అక్కడ అని యెచ్చరించుట. they challenged him for cruelty వాణ్ని క్రూరమైన పని జరిగించినాడని అన్నారు. to* a jury man ఆక్షేపించుట, యితడు మాకు అక్కరలేదని చెప్పుట. Conduct that challenges enquiryసందేహాస్పదమయిన నడక. Challenge strictly means an objection, ఆక్షేపణ. as, a * to a juryman. Thus " This is a principal *." Coke on Litt. 1. 157. b.
Passion
(n), ( s), రసము, గుణము. we ought not to give way to our *sమనము కామక్రోధాదులకు యెడము యివ్వరాదు. God is devoid of *s దేవుడుకామక్రోధారి రహితుడు. you ought to put a check on your *s నీవు కామక్రోధాదులను అణచవలెను. a description of the passions నవరస వర్ణనము.anger fury rage. ఆగ్రహము. he was in a * రేగినాడు, ఆగ్రహముగా వుండినాడు.he put her in a * దాన్ని రేచినాడు, దానికి ఆగ్రహము తెచ్చుకొన్నాడు. evil *sఅరిషడ్గర్వములు. borne away or hurried along by his *s కోపపరవశుడైకామపరవశుడై. a story that moves the *s మనసు కరిగించే కథ. the * of loveor the gentle * or the tender * శృంగార రసము, మోహము. the * of lustమోహోద్రేకము. eagerness ఆతురము. he has a * for reading వాడికి చదువు మీదఆశగా వున్నది వానికి చదువు మీద వొక ఆవేశము పుట్టినది. the * of envy అసూయగుణము. a * of weeping వెర్రి యేడుపు. zeal ardour ఆశ, పాశము. Drydensays ." To an exact perfection they have brought The action love the *is forgot " మోహము యొక్క చేష్టలను సరిగ్గా వర్ణించినారుగాని మోహరసమునువిడిచిపెట్టినారు. In Acts XIV.15. We also are men of like *s withyourselves మీవలెనే మేమున్ను పంచేంద్రియబద్ధులై వున్నాము.( ఆవా మపియుష్మాదృశౌ సుఖదుఃఖభోగినౌ మనుష్యౌ A+.) This word also is used to signify thelast suffering of the Redeemer of the world ప్రపంచోద్ధారకుడైన ఖ్రిష్టుయొక్కమరణవేదన. after his * ( Acts. I.3.) దుఃఖభోగాత్పరం. A+.
Ringing-stone
(n), ( s), జీవశిల, తట్టితే మోగే నల్లరాయి.
Loquacity
(n), ( s), వదురుబోతుతనము.
Mitred
(adj), బిషపుకిరీటమును ధరించిన, ఆచార్యపురుషుడైన.
Captious
(adj), లేనిపోని ఆక్షేపణలు చేసే, పీకులాడే, చీటికిమాటికి కోపగించే.a * fool ముసురుమూతి.
Topping
(adj), fine, noble ఘనమైన, దొడ్డ ( ఇప్పుడు యిది నీచ శబ్దమై పోయినది.)
Lazaretto
(n), ( s), హాస్పత్రి, రోగులు వుండే యిల్లు.
Fetter
(n), ( s), శృంఖలము, సంకెల. metaphorically నిర్బంధముher presence was a * upon our conversation అది వుండడము వల్లమాకు మాట్లాడడమునకు నిర్భందముగా వుండినది. she died leaving sixchildren as a * upon me ఆరు మంది బిడ్డలను నాకాళ్ల కట్టి చచ్చినది.he was then in *s వాడికి అప్పట్లో సంకిళ్లు వేసి వుండినవి.
Flowering
(adj), పుష్పించే, పుష్పములుగల.
Bespread
(adj), పరచిన. the table was * with dainties ఆ మేజా ఆహారములచేత పరచబడి వుండెను.
Tightness
(n), ( s), బిగువు.
Surmise
(n), ( s), supposal సందేహము, అనుమానము, సంశయము.
Insect
(n), ( s), కీటకము, పురుగు.
Surprise
(n), ( s), wonder suddenly excited అద్భుతము, ఆశ్చర్యము,వెరుగు. this was a complete * ఇది అతిచోద్యము. to the * of allఅందరికీ వింతగా అందరు ఆశ్చర్యపడేటట్టుగా.
To Dally
(v), ( n), ముద్దులాడుట, సరసమాడుట. or to delay కాలహరణము చేసుట, జాగుచేసుట, జాప్యము చేసుట. to play the fool పిచ్చివాణ్నిగా చేసుట. they merely dallied withhim వాణ్ని వూరికె పిచ్చివాణ్నిగా ఆడించినారు.
Painted
(adj), వ్రాసిన, చిత్రము వ్రాసిన, పూసిన. metaphorically, as the * snipeకసువుకోడి. Ainslie 1. 363.
To WAil
(v), ( n), to lament, to grieve ఏడ్చుట, రోదనము చేసుట.
Whipcord
(n), ( s), ముప్పిరి జనపదారము.
Licenser
(n), ( s), చీట్లిచ్చేవాడు, ఉత్తరవు యిచ్చేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Forestal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Forestal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Forestal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Forestal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Forestal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close