Telugu Meaning of Inaptitude

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inaptitude is as below...

Inaptitude : (n), ( s), తగమి, వొప్పని, జడత, జాడ్జము, బుద్దిసూక్ష్మములేమి. from the * of this role ఈ సూత్రము సరిపడనందున.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Deathwatch
(n), ( s), కొయ్యను తొలిచే పురుగు, యిలకోడి, దీనిస్వనమువినబడితే చావుకు సూచకమని చెప్పుతారు.
Toadying
(adj), రోసుబడియైన, క్షుద్రుడైన.
Rhapsodist
(n), ( s), One who recited or sings rhapsodies, orcompositons, for a livelihood; one who writes without regulardependence of one part upon another (Todd) పాడేవాడు, చదివేవాడు, వొకటితో వొకటి సందర్భము లేకుండా వుండే శ్లోకములు చెప్పేవాడు, తలాతోకా లేకుండా వ్రాశేవాడు.
Deglutition
(n), ( s), మింగడము, కబలీకరణము. in the act of * మింగుతూ వుండగా, మింగడములో. this boil prevented * యీపుండుచేత మింగడము కష్టమైపోయినది.
Convict
(n), ( s), నేరస్థుడు, అపరాధి, కయిది.
Unpursued
(adj), not followed వెంబడించబడని.
Outre
(adj), pronounced ootray వికారమైన, విపరీతమైన, వింతైన.
Slavering, Oridiotic
(adj), వెర్రి, పిచ్చి.
Drench
(n), ( s), దాహము, యిది తిట్టుమాటికి. physic for a bruteగుర్రములు మొదలైన వాటి యిచ్చే భేదిమందు.
Caster
(n), ( s), వేసేవాడు or spear బరిచి. or small wheel చిన్న చక్రము. a pepper * మిరియాల పొడి వుంచే భరిణె.
Grislea, Tomentosa
(n), (s.), (a certain tree) అగ్ని జ్వాల, ధాతకికుసుమము. SC. అరచెట్టు.(Heyne)
Felo-de-se
(n), ( s), తన్ను తానే చంపుకౌన్నవాడు, యిది లాటీనుభాష మాట, హత్యచేసుకొన్నవాడు, ప్రాణ త్యాగము చేసుకొనేవాడు. a case of * స్వప్రాణ హత్యసంగతి, తనకు తానే గొంతు కోసుకొన్నది మొదలైనవి. the jury brought ina verdict of * యిది తనకు తానే హత్య చేసుకొని చచ్చిన సంగతి అనితీర్పు యిచ్చినారు.
To Stir
(v), ( a), to move కదిలించుట, ఆడించుట, కలుపుట, కలియపెట్టుట,కుళ్లగించుట. stand still do not * your feet వూరికె నిలువు అడుగు కదలనియ్యకు. * the fire ఆ నిప్పును కుళ్ళగించు. * the ink యింకినికలుపు. he stirred up the medicine and drank it ఆ మందును కలిపితాగినాడు, కుదిలించి తాగినాడు. why did you * this matter? ఆ ప్రస్తాపముయెందుకు చేసనావు. they stirred him up to rebellion వాణ్ని కలహానికిరెక్కొలిపినారు. to incite రేచుట, పురికొలుపుట. she was stirring (orrocking) the cradle అది తొట్లోను కదిలిస్తూ వుండినది, వూచుతూ వుండినది. To Stir, v. n. to move one's self కదులుట, మెదులుట. I cannot* నేను కదల మెదలలేను.
To Exculpate
(v), ( a), తప్పులేదని అగుపరుచుట. he tried to * himselfతన మీద తప్పు లేదని అగుపరచడమునకై యత్నపడ్డాడు. this letter *s you ఈ జాబు వల్ల నీమీద తప్పులేదని యేర్పడుతున్నది.
Dreadful
(adj), భయంకరమైన, అఘోరమైన, పాపిష్టి. a * woundమహాచెడ్డగాయము, మహా బలమైన గాయము. * death దుర్మరణము.* news చెడ్డసమాచారము.
Unplowed
(adj), not cultivated దున్నని, దున్నబడని, సాగుబడి కాని. half thefields there are * సగము నేలను దున్న లేదు.
Thereat
(adv), at that place, then, on that account అక్కడ, అందున గురించిhe was offended * అందున గురించి రేగినాడు.
Excited
(adj), ప్రేరేపించబడ్డ, పురికొలుపబడ్డ, రేచిన. * with rageకోపోద్రేకముగల, చిరచిరలాడే. My curiosity was * at this అందుమీదటఅది యేమిటిదో విచారించవలెనని నాకు బుద్ధిపుట్టినది.
Outcast
(n), ( s), భ్రష్టుడు, or pariar మాలవాడు, చండాళుడు. heis an * from his people వాడు కులభ్రష్టుడు.
Taste
(n), ( s), రుచి, చవి, రసము. in this water there is an earthly * యీనీళ్ళలో మంటి వాసన వస్తున్నది. or judgement వివేకము. a man of * వివేకి,రసికుడు. I have no * for such books ఆ పుస్తకముల మీద నాకు యిష్టము లేదు.bad * ( that is, erroneous judgement ) అవివేకము, రసాభాసము. this verseis in bad * యీ పద్యము రసాభాసముగా వున్నది. his letter is written in verygood * వాడి జాబు మహాసరసముగా వ్రాయబడి వున్నది; they have no * forreading వాండ్లకు చదువు మీద ఆశ లేదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inaptitude is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inaptitude now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inaptitude. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inaptitude is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inaptitude, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close