Telugu Meaning of Since

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Since is as below...

Since : (adv), conj. because that గనుక, కాబట్టి. * they are myrelations వాండ్లు నా చుట్టాలు గనక. * he consented అతడు సమ్మతించినందున,అతడు సమ్మతించిన నాటనుంచి. * these things are so ఇట్లా వున్నవి గనక,కాబట్టి. he arrived a year * సంవత్సరము కీందట వచ్చినాడు. he arrivedten years * పది యేండ్లకు ముందర వచ్చినాడు, వాడు వచ్చిన పది సంవత్సరము లాయెను. I told him long * వాడికి శానా దినాల కీందటనే చెప్పినాను. tendays * పది దినముల కిందట, పది దినముల ముందర. I have not been there * నాటనుంచి నేను అక్కడికి పోలేదు. a few days * or not long * కొన్నాళ్లనుంచి. how long *? యెన్నాళ్లనుంచి. ever * you have you beenhere నీ విక్కడికి వచ్చినప్పటినుంచి. ever * నాటనుంచి. he has never comehere * నాటనుంచి వాడు రానేలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Roofless
(adj), పై కప్పులేని, తెరపగా వుండే, కప్పు లేకుండా వుండే.
Alluring
(Cdj), ఆకర్షకమైన, మనోహరమైన, మనోజ్ఞమైన, మరులుకొలిపే,మోహజనకమైన.
To Doff
(v), ( a), తీసివేసుట. he doffed his hat టొప్పి చేతతీసుకున్నాడు, అనగా దండము పెట్టినాడు. he *edhis coat చొక్కాయ తీసివేసినాడు.
Corselet
(n), ( s), రొమ్ము కవచము.
Sunshiny
(adj), bright with the sun ఎండకాశే. a * spot యెండకాశే చోటు, హాయిగా వుండే చోటు. a * day యెండకాశే దినము.
Committer
(n), ( s), చేసేవాడు.
Distinctness
(n), ( s), స్పష్టత.
Unhandsome
(adj), not proper అయుక్తమైన, అయోగ్యమైన. * conduct దుష్టపని,దురాచారము, అన్యాయమైన పని.
To Exert
(v), ( a), ఉపయోగపరచుట, వినియోగపరుచుట, ప్రయత్నముచేసుట.he *ed his authority to save me నన్ను సంరక్షణ చేసేటందుకు వాడిఅధికారమును వుపయోగపరచినాడు. he *ed all his strength in doing this యిది చేయడములో వాడి యావచ్ఛక్తినిన్ని చూసినాడు. when you are illyou should not * yourself అశక్తుడవై వుండేటప్పుడు నీవు నిండా శ్రమ పడవద్దు. he *ed himself to please me నన్ను సంతోషపెట్టడమునకు చాలా ప్రయాసపడినాడు. when *ed himself he could do twice as much నిండు ప్రయాసపడితే రెండింతలుగా చేయగలడు.
Instant
(n), ( s), క్షణము, నిమిషము, కాలము. at every * క్షణేక్షణే, నిమిషనిమిషానికి, ప్రతిక్షణము. at the * of death మరణకాలములో. foran * ఎంత మాత్రము.
Soldiery
(n), ( s), a body of military men బంట్లు, దండువాండ్లు, శిపాయీలు, శూరులు,దండు, సైన్యము.
Broidery
(n), ( s), పువ్వులు వేసేపని, బుట్టా పని.
Coldness
(n), ( s), చలి, చల్లదనము, విరసము, వేరు బంధము.
To Kindle
(v), ( n), అంటుకొనుట, రగులుకొనుట.
Concremation
(n), ( s), burning of a widow with her husband సహగమనము.
Devouring
(adj), పాడుచేసే, హతముచేసే, ధ్వంసముచేసే. a * flameదావాగ్ని, కార్చిచ్చు. the house fell a victim to the * element ఆ యిల్లు తగలబడిపోయినది, ఆ యిల్లు పరుశురామప్రీతియైనది.( this is the phrase in Rajahmandri )
To Strangle
(v), ( a), గొంతుపిసికి చంపుట, ఊపిరి బిగబట్టి చంపుట. to suppress అణిచివేసుట, అణగ్గొట్టుట. these weeds *d the corn యీ కలుపుఆ పయిరును తలఎత్తనివ్వలేదు. he *d the evidence ఆ సాక్ష్యమును అణిచివేసినాడు. she was almost *d with laughing వూరికె నవ్వడములో దాని ప్రాణము పొయ్యేటట్టుగా వుండినది.
Pilableness
(n), ( s), నమ్రత, వంగే గుణము.
Unsworn
(adj), not having taken an oath ప్రమాణము చేయబడని, ప్రమాణముచేయించబడని. an * withness ప్రమాణము చేయకుండా సాక్షి చెప్పినవాడు.
Fellow-heir
(n), ( s), సమానకర్త, తనతోటి పాటి వార్సుదారుడు, తనవంటిబాధ్యస్థుడు. In 1 pet. iii 7. జీవనదాయకానుగ్రహస్యోత్తరాధికారిణీ.A+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Since is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Since now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Since. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Since is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Since, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82998
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79091
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63252
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57413
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38971
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37921
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27838

Please like, if you love this website
close