Telugu Meaning of Devouring

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Devouring is as below...

Devouring : (adj), పాడుచేసే, హతముచేసే, ధ్వంసముచేసే. a * flameదావాగ్ని, కార్చిచ్చు. the house fell a victim to the * elementయిల్లు తగలబడిపోయినది,యిల్లు పరుశురామప్రీతియైనది.( this is the phrase in Rajahmandri )


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Medler
(n), ( s), వొక విధమైనపండు, యిది కుళ్ళితే రుచిగా వుంటుందంటారు,మాగిన అరిటిపండు రీతిగా వుంటున్నది.
Captiousness
(n), ( s), పీకులాట, ఆక్షేపించే భావము, వుగ్రత.
Entertainer
(n), ( s), వుద్యోగములో పెట్టుకొనేవాడు, విందు పెట్టేవాడు.
Athwart
(adv), అడ్డముగా.
Oafish
(adj), జడుడైన, మందమతియైన.
To Discredit
(v), ( a), నమ్మకపోవుట. they *ed this story యీ కథనువాండ్లు నమ్మలేదు. he *ed us అతడు యీమాటను నమ్మలేదు.
Streamlet
(n), ( s), చిన్నయేరు, చిన్నకాలవ.
Horizontally
(adv), flat చదరముగా. not standing అడ్డముగా, పండుకొన్నట్టుగా.beams placed * పండబెట్టిన దూలములు.
Contradiction
(n), ( s), కాదనడము, లేదనడము విరుద్ధము, వ్యత్యాసము, అసంగతము,వితండావాదము. this is a plain * of that అది యెక్కడ యిది యెక్కడ. this is a * of what he said before వాడు ముందు చెప్పినదానికి యిప్పుడు చెప్పినదానికివిరుద్ధముగా వున్నది, అసంగతముగా వున్నది.
Composedness
(n), ( s), శాంతము, శమనము, నిమ్మళము.
To Pimp
(v), ( n), బడవాతనము చేసుట.
Stiff
(adj), బిరుసుగా వుండే. a cloth smeared with starch anddried is * గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది. the bristles ofthe hog are * పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి. the child writesa * hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు. a * gale నిండా బలమైన గాలి. the earth is very * here యిక్కడ భూమి రాయివలె వున్నది. he dired the pots until they were * and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు. a corpse soon grows * పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది. I am quite * with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి. a * card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.the dried tiger skin is very * యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది. or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన. he is so * that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది. thefather is very easy but the son is very * తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.
Reasonless
(adj), నిర్నిమిత్తమైన.
Mace
(n), ( s), సోటా. or silver stick వెండిబెత్తము. or club దుడ్డుకర్ర, బాణాకర్ర. or spice జాపత్రి.
Complexity, Complexness
(n), (s.), చిక్కు, వికారము.
Elderly
(adv), వయసుచెల్లిన, వృద్దాప్యముగల. an * man వయసు చెల్లినవాడు. an * woman వయసు చెల్లినది.
To Wish
(v), ( n), to desire కోరుట. wishing to go there అక్కడికిపోవలెనని. do you * for this? ఇది నీకు కావలె నా. I * for thisone ఇది వొకటే నాకు కావలసినది. don't you * for this? ఇది నీకువద్ధా. I do not * for that horse ఆ గుర్రము నాకు వద్దు. I *he was here now అయ్యో వాడు యిక్కడ లేకపోయినాడే. I * it wereso అయ్యో అట్లా కాకపోయెనే. I * I was dead అయ్యో నాకు చావు రాకపోయెనే. I * I had the money to pay for it అయ్యో అందుకు చెల్లించేటందకు నా వద్ద రూకలు లేకపోయెనే. when he was married all his relations wished him joy వానికి పెండ్లి కాగానే వాని చుట్టాలందరు వాని శుభమును కొనియాడిరి. I * you well నీకు క్షేమము కలుగుగాక,నీక్షేమము కోరుతున్నాను. I * he may hold out tillnext year వచ్చే సంవత్సరముదాకా వాడు బ్రతికితే గొప్ప.
Waggish
(adj), sportive, merry ఎగతాళిఐన, హాస్యమైన. Waggishly, adv. sportively ఎగతాళిగా, పరిహాసముగా.
Clave
thepastofCleave
To Manumit
(v), ( a), దాసత్వవిమోచనము చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Devouring is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Devouring now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Devouring. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Devouring is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Devouring, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close