Telugu Meaning of Voice

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Voice is as below...

Voice : (n), ( s), sound uttered by the mouth, a vote కంఠధ్వని, కంఠము, ధ్వని,శబ్దము, కూత, సమ్మతి. she lifted up her * and wept పెద్ద గొంతు పెట్టి యేడ్చినది.a low * హీనస్వరము. a fine body of * శారీరము. deep *d గంభీరస్వరముగల. I had no * in the business అందున గురించి నా సమ్మతి అక్కరలేదు, అందులో నాకు అధికారము లేదు. the causal * in verbs నిజంత ప్రయోగము, అనగా చేయించు, వ్రాయించు, ఇత్యాది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Walnut
(n), ( s), అక్రోటుకాయ. of a * colour చామనిచాయగల.
Downright
(adv), స్పష్టముగా, పరిష్కారముగా. he told it me * దాన్నినాతో పరిష్కారముగా చెప్పినాడు. Downs . (plu. n.s. ) a plain or pasture బయలు, పొలము,పోళ్లు. the feet in the * వాడలు. the downs " అనే సముద్రములోవున్నవి.
Handled
(adj), తాకిన, స్పర్శించిన, వాడినలిపిన, వాడి మాపిన. See To Handle.
Polluted
(adj), చెరపబడ్డ, భ్రష్టైన, అపవిత్రమైన.
Mite
(n), ( s), an insect లక్క తెవులు పురుగు, తవిటిపురుగు, బియ్యమందు పుట్టె నంగనాచి పురుగు, యిది ముఖ్యముగా జున్నుగడ్డలో పుట్టేటిది. a small particle రవంత, లేశము. I paid my * నేను కించిత్కారము యిచ్చినాను. orcoin దుడ్డు.
To Prepare
(v), ( n), సిద్ధమౌట, ఆయత్తమౌట, ఉద్యుక్తమౌట. while he waspreparing to go పోవడానకు వుద్యుక్తుడై వుండగా.
Unreined
(adj), free, not constrained నిరర్గళమైన, నిరంకుశమైన, యథేచ్ఛగా వుండే.
Ill-will
(n), ( s), పగ, ద్యేషము.
Ogling
(n), ( s), కటాక్షము, అపాంగదృష్టి.
Direness
(n), ( s), అఘోరము, భయంకరత్వము.
Presbyterianism
(n), ( s), వొక మత నామము.
Ashwednesday
(n), ( s), ఒక వుపవాస దినము, ఖ్రిష్టువులు వుపవాసముండే నలభైదినములకు మొదటి దినము.
To Purport
(v), ( a), భావమును తెలియ చేసుట. *ing భావమును తెలియచేసే.
Undeservedly
(adv), అన్యాయముగా, నిర్హేతుకముగా.
Participator
(n), ( s), అనుభోగి, సహానుభోగి.
Tift
(n), ( s), ( or tantrum ) sudden anger, అలక, కోపము ( Smollett. 3. 207.)
To Fleet Away
(v), ( n), తీవ్రములో ముగుసుట. life *s awaylike a cloud ఆయుస్సు మేఘమువలె నిమిషములో మటుమాయమౌతున్నది.
Dead-reckoning
(n), ( s), వచ్చిన దూరము యొక్క లెక్క, ఉజ్జాయింపు.
Under
(preposition), కింద,అడుగున, he put the stick * his arm కర్రనుచంకపెట్టుకొన్నాడు. this cannot be finished * three days యిది మూడు దినాలలోకాదు. I studied * him for one year వాని వద్ద వొక సంవత్సరము చదువుతూవుంటిని. I held a situation * him అతని దగ్గెర వొక పని చూస్తూ వుంటిని. thedistance is * ten miles ఆ వూరు ఆమడ దూరానికి తక్కువగా వున్నది. * thesecircumstances ఇట్లా వుండగా. the matter * consideration ఇప్పుడు విచారణలోవుండే సంగతి. a letter * date 20th June జూన్ నెల యిరువయ్యో తేదీని వేశినజాబు. he gave me this declaration * his own hand యీ వాఙ్మూలమును తనచేవ్రాలు సహితముగా నాచేతికి యిచ్చినాడు. I have this * his hand యిది వానిచేవ్రాలు గలదిగా నా వద్ద వున్నది. he paid ten rupees * the head of interest వడ్డికింద పది రూపాయలు చెల్లించినాడు. * the orders received ఆజ్ఞాప్రకారముగా. hecheated me * the name of friendship స్నేహమనే పేరు బెట్టుకొని నన్ను మోసముచేసినాడు. this is known * the name of Persian silk దీన్ని పార్శీపట్టు అంటారు.there is a road * the hill ఆ కొండ కిందుగా వొక బాట వున్నది. he stood * thewall గోడ వద్ద నిలిచినాడు. you cannot get it * that price నీకు ఆ వెలకుతక్కువగా అది చిక్కదు. he is * my protection నా సంరక్షణలో వున్నాడు. the roadis * repairs యీ దోవను బాగుచేస్తున్నారు. he told me this * the rose దీన్నినాతో రహస్యముగా చెప్పినాడు. the ship is now * sail వాడ చాపలు విప్పినడుస్తున్నది. they kept him * వాణ్ని అణిచిపెట్టినారు. they drain the land tokeep the water * నీళ్ళు లేకుండా చేశేటందుకు గనిమలు తీస్తారు. one who is *age ఆ ప్రాప్త వ్యవహార వయస్కుడు, వ్యవహార యోగ్యమైన వయసు రానివాడు.children * two years old రెండేండ్లకు తక్కువ వయస్సుగల బిడ్డలు. he is now * acloud వానికి యిప్పుడు వొక కళంకము వచ్చి యున్ణది. an * farmer or undertenantలోపాయికారి, వొక కాపు కింద నేల తీసుకొని పయిరు పెట్టే కాపు. underclerk కరణముచేతికింది కరణము, గుమాస్తా చేతికింది గుమస్తా. an * garment అడుగు వస్త్రము. hespoke in an * tone హీనస్వరముగా మాట్లాడినాడు. I smote him * the fifth ribవాణ్ని డొక్కలో పొడిచినాను.
Quanda'ry
(n), ( s), Doubt, uncertaintly, a state of difficutly or perplexity ముణకరాములు, ఎటూ తోచక వుండడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Voice is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Voice now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Voice. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Voice is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Voice, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close