Telugu Meaning of Adorable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Adorable is as below...

Adorable : (adj), పూజ్యమైన, పూజనీయమైన, పూజార్హమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Venery
(n), ( s), the act or exercise of hunting; sexual enjoyment వేట, రతి, సంగమము.
To Fly
(v), ( n), యెగురుట, వురుకుట, పారిపోవుట. time flies fastకాలము క్షణములో పోతున్నది. It is 200 miles as the crow flies తిరుగుళ్లులేక కాకివలె సూటిగాపోతే, మైలుల దూరము వుంటున్నది.the flag was *ing in the wind గాలిలో ధ్వజపటము కొట్టుకుంటూ వుండినది.యెగురుతూ వుండినది. he let * at me నామీద కాల్చినాడు, బాణము వేసినాడు.the bottle flew to pieces ఆ బుడ్డి బద్ధలైపోయినది. the dog flew at h imఆ కుక్క వాడిమీద పోయిబడ్డది. he flew in the face of his masterయజమానుడిమీద తిరగబడ్డాడు. he flew into a passion వాడికి ఆగ్రహమువచ్చినది. his hat flew off వాడి టోపి పడిపోయినది. he let the dog *on him వాడిమీద కుక్కను వుసికొల్పినాడు. he flew out in a passionవాడికి చెడు ఆగ్రహము వచ్చినది. they flew to arms యుద్ధమునకు బయల్దేరినాడు.the liquor flew to his head వాడికి మయక మెక్కినది.
Willing
(adj), ready, desirous ఇచ్ఛగల, సమ్మతిగల. are you * to go ? పొయ్యేటందుకు నీకు సమ్మతమా ? నీకు పోవలె నని వున్నదా. I am * to give this యిది నాకు యివ్వవలెనని వున్నది. he is not * to do so అట్లా చేయడానికి వాడికి యిష్టము లేదు. we are to do this (God-wiling) next year ఈశ్వరానుగ్రహము వుంటే దీన్ని వచ్చే సంవత్సరము చేతాము.
Scorner
(n), ( s), తిరస్కరించేవాఢు, అలక్ష్యముచేసేవాడు, ఎగతాళి చేసేవాడు.(తుచ్చకారి A+ in Prov).
Guaiva
(n), ( s), గొయ్యాపండు, జామపండు.
Articulately
(adv), స్పష్టముగా, స్ఫుటముగా.
Policy
(n), ( s), తంత్రము, యుక్తి, యోచన, ఉపాయము, నీతి. this is excellent * యిది దివ్యమైన యుక్తి.this is bad * యిది నీతి కాదు. crooked * కుయుక్తి. shortsighted * అవివేకము. a warrant for money అపాయాభయపత్ర నిర్ణయము, దీన్నిబీమా అని అంటారు. in Scotch. an enclousure పెరడు.
Nuzzer
(n), ( s), నజరు, కానుక.
Raw
(adj), not cooked పచ్చి, వండని, అపక్వమైన. * rice బియ్యము. not spun ortwisted వడకని, పేనని. * silk పదును చేయని పట్టునూలు. chilly చలిగా వుండే,జిల్లుమనివుండే, అతిశీతలమైన. bate of skin. తోలుదోగిన. my hand is * నా చెయ్యితోలు దోగిపోయినది. Ignorant మూఢుడైన, బేలఅయిన a * commander అనుభవములేని సేనాధిపతి. not ripe కాయగా వుండే పండని.a * hide పదును చేయని తోలు. *brick పచ్చి యిటికె రాయి. * brandy నీళ్లు కలపని బ్రాంది సారాయి. a * stomachఅజీర్ణము, అగ్ని మాంద్యము. * bones ( that is ) a mere skeleton ఎముకలగూడుగా వుండేవాడు, బక్కచిక్కినవాడు. a * head తోలు కొట్టుకొని పోయిన తల. a *wound పచ్చి పుండు, పచ్చి గాయము.
Vale
(n), ( s), a valley పల్లము, రెండు కొండల సందున వుండే పల్లము. they went over hill and * మిట్టలు పల్లాలు దాటిపోయినారు, కొండలు గుహాంతరములు దాటిపోయినారు. whilehe was in the gloomy * of affliction వాడు నిండా వ్యాకులమనే అంధకార బంధురమైనబొందలో పడి యుండగా. in this * of tears యీ నరక కూపములో, అనగా ఇహమందు. he is now in the * of years నిండా యేండ్లు చెల్లి దీనదశను పొంది యున్నాడు. he was now declining into the * of years వృద్దాప్యముచేత దీనదశను పొందుతూ వుండినాడు.
Nonplussed
(adj), కలవరపడిన, మిణకరించే, భ్రమ పడ్డ, చీకాకుపడ్డ. the court were fairly * with this objection యీ ఆపేక్షణకు కోర్టు వారు యెటూ చెప్పలేక మిణకరించినారు.
Sorry
(adj), base miserable useless పనికిమాలిన, దిక్కుమాలిన, తుచ్చమైన, నీచమైన. a * excuse పనికిమాలిన సాకు. a * steed దిక్కుమాలిన గుర్రము. or suffering grief విచారపడే, దుఃఖపడే. I am * for him వాణ్ని గురించి నాకు చింతగాఉన్నది. I am * I gave it him అయ్యో దాన్ని వాడికి యెందుకు యిస్తినో. I am not *to hear this యిది మంచి సమాచారమే. I was * to see him so ill వాడికి అంత వొళ్లు అశక్తముగా వుండిన దాన్ని చూచి నాకు నిండా వ్యాకులముగా వుండెను. I am * to say he did not receive the letter అయ్యో వాడికి జాబు చేరక పోయినదే. I am * to say he is ill. వాడికి వొళ్లు కుదురుగా ఉండలేదు.
Persia
(n), ( s), ఫారిసీ దేశము.
Poacher
(n), ( s), ఒడ్డు వేసుకొని తిరిగే దొంగ, అనగా కట్టు చేసివుండే పక్షులు,మృగాలు, చేపలు మొదలైనవాటిని దొంగలించిడానికై వొడ్డు వేసుకొని తిరిగేవాడు.
To Escheat
(v), ( n), నగరగలిసి పోవుట. these lands *ed యీ భూములునగరగలిసి పోయినవి.
Queue
(n), ( s), or cue, or Pig tail జుట్టు.
Archery
(n), ( s), విలువిద్య, ధనుర్విద్య.
Synopsis
(n), ( s), all the parts brought under one viewకావలసినవన్నిన్ని వొకచోటనే అగుపడేటట్టు వ్రాయబడ్డది.
To Note
(v), ( a), చూచుట, తెలుసుకొనుట, విచారించుట, లక్ష్యములోపెట్టుట, జ్ఞాపకార్ధము సంగ్రహముగా వ్రాసుకొనుట.
Crystal
(adj), స్ఫుటికము వంటి, నిర్మలమైన, పళింగైన. the * spring మంచి నీళ్లు,తేటైన నీళ్లు, నిర్మలోదకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Adorable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Adorable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Adorable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Adorable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Adorable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close