Telugu Meaning of Nonplussed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nonplussed is as below...

Nonplussed : (adj), కలవరపడిన, మిణకరించే, భ్రమ పడ్డ, చీకాకుపడ్డ. the court were fairly * with this objection యీ ఆపేక్షణకు కోర్టు వారు యెటూ చెప్పలేక మిణకరించినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Complexion
(n), ( s), ముఖచాయ, ముఖవైఖరి. a man of fair * యెర్రటి మనిషి. a man of dark * నల్లటి మనిషి. or constitution స్వభావము. a bilious * పైత్యప్రకృతి a phlegmatic * శ్లేష్మ ప్రకృతి. from the * of affairs కార్య వైఖరి చూస్తే.
Mawkish
(adj), అరుచియైన, నీరసమైన.
Collar
(n), ( s), మెడకు వేసుకొనేటిది, గల బంధనము, మాల, మాలిక. a dog * కుక్క మెడకు వేసినది. of a coat ఇంగ్లిషువాండ్ల చొక్కాయ యొక్క మెడకప్పుగుడ్డ. To seize him by the * వాడి మెడ గుడ్డ పట్టుకొన్నది, దౌర్జన్యము జరిగించినది. A horse * బండిని యివ్వడానకు గుర్రపు మెడకు వేసే తోలువలయము, దీన్ని సరజు అని అంటారు. * bones జత్రువులు, మెడకొంకులు. a * of honour దండ, మాళ. a gold * worn by women close round the throat పట్టెడ, అడ్డిగెలు. a large gold * కంటె. a * of brown వొక తరహా మాంసము.
Muriatic Acid
(n), ( s), ఉప్పు ద్రావకము, లవణ ద్రావకము.
To Be Born
((v), n. past) పుట్టుట, జన్మించుట. he was * there అక్కడపుట్టినాడు. After a son was * to him వాడికి వక పుత్రుడు కలిగిన తరువాత.
Egotist
(n), ( s), అహంకారి. యేవేళ తన్ను గురించే మాట్లాడేవాడు. this poet is an *యీ కవి వూరికే తన వృత్తాంతమే చెప్పుతున్నాడు.
To Transpierce
(v), ( a), to pierce through పొడుచుట, దూయపొడుచుట.
Dedicatory
(adj), అంకితమైన. * stanzas నాందిశ్లోకములు,పష్ట్యంతములు.
Equivoke Or Equivoque
(n), ( s), సందిగ్ధముగా చెప్పినమాట, యిటూగాకుండాఅటుగాకుండా సంశయాస్పదముగా చెప్పేమాట.
Worker
(n), ( s), he who works పనిపాటుచేశేవాడు. a wonder *అద్భుతములు చేశేవాడు.
Indecorously
(adv), అమర్యాద, సిగ్గుమాలి.
To Decide
(v), ( a), తీర్పుచేసుట, తీర్చుట, నిశ్చయము చేసుట.వగదెంచుట. he *d the question ఆ సంగతిని వగదెంచినాడు.this *s nothing యిందువల్ల, ఒకటిన్ని తీరదు. unable to * howto write this passage I omitted it యీ వాక్యమును యెటూవ్రాయడానకుతోచక విడిచిపెట్టినాడు. he *d in his mind to go there అక్కడికిపోవలెనని మనస్సులో నిశ్చయించుకున్నాడు.
Valuable
(adj), precious, estimable worthy ఘనమైన, మంచి, ఉపయుక్తమైన, అక్కరకు వచ్చే, పనికివచ్చే. a * friend ఉపయోగమైన స్నేహితుడు, అక్కరకువచ్చే మనిషి. this is a * horse, but he cost me a mere trifle యిది నిండా ఘనమైన గుర్రము అయితే కొంచెము వెలుకు చిక్కినది.
Zechin
(n), ( s), a gold coin worth nine shillings వరహా అనవచ్చును.
Convoluted
(adj), మెలిబడివుండే, పెనుసుకొనివుండే. * shell ఆవర్తములుగలశంఖము. the * horns of the antilope మెలికలు మెలికలుగా వుండే యిర్రి కొమ్మలు.
Object
(n), ( s), that which is seen, (in low English, a sight) వస్తువు, కండ్లకు అగుపడే వస్తువు, విషయము, తాత్పర్యము, ఉద్దేశము. the mango tree in flower is an * of great beauty పూచిన మామిడి చెట్టు నిండా అందమునకు ఆస్పదముగా వున్నది. he is a fit * for favour వాడు అనుగ్రహమునకు తగిన పాత్రుడు. this is a most important * యిది ముఖ్యమైన విషయము. is it your * to enrage him? అతణ్ని రేచవలెనని నీకు అభిప్రాయమా. he wrote so as to conceal his * తన అభిప్రాయము బయటపడకుండా వుండేటట్టుగా వ్రాసినాడు. he has carried his * తన వుద్దేశమును నెరవేర్చినాడు, వాడి పట్టును సాధించినాడు. that is no * అది అ విషయము. the distence is no * దూరము వొక విషయము కాదు. an * of sense ఇంద్రియ గోచరమైన వస్తువు. the soul is not an * of sense ఆత్మ యింద్రియములకు అగోచరము. he is a wretched * వాడొక దిక్కుమాలిన పక్షి. in grammar కర్మ.
Cook-room
(n.), ( s.), వంటయిల్లు వంటశాల
To Bargain
(v), ( a), బేరము చేసుట. he bargained with me but settled nothingనాతో బేరము చేసినాడుగాని ఒకటీ కుదరలేదు. I will employ you; but I *one thing, that you must come early నిన్ను పనిలో పెట్టుకొంటాను అయితేఒకమాట; నీవు వుదయాన రావలెను. I cannot * with you నీతో నేను బేరముచేయలేను.
Uninquiring
(adj), devoid of curiosity తెలుసుకోవలెననే యిచ్ఛలేని. an * faithమూఢభక్తి.
Heaven-built
(adj), దేవనిర్మితమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nonplussed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nonplussed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nonplussed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nonplussed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nonplussed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124371
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99401
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83292
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82254
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49684
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47711
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35381
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35136

Please like, if you love this website
close