Telugu Meaning of Spinning

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Spinning is as below...

Spinning : (n), ( s), వడకడము, గిరగిర తిరగడము * out a story కథనుపెంచి చెప్పడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Sink
(v), ( n), ముణుగుట, ముణిగిపోవుట. when the river sunkయేట్లో నీళ్ళు తీసిపోయినప్పుడు. his pulse is sinking వాడి ధాతువుఅణిగిపోతున్నది, వెనక్కుతీస్తున్నది. his heart sunk వాడి మనసుకుంగిపోయినది. the tree sunk into the water ఆ చెట్టు నీళ్ళలోముణిగిపోయినది. here the earth sunk యిక్కడ భూమి కుంగినది. herethe earth *s యిక్కడ భూమి పల్లుగా వున్నది. as price తగ్గుట. theprice of rice has sunk బియ్యము వెలతగ్గినది. this paper *s, that is in the ink *s in this paper యీ కాకితము వూరుతున్నది. he sunk down కూలినాడు, పడ్డాడు. sunk in sleep అది నిద్రపోయినది. the stone sunk in the water ఆ రాయి నీళ్ళలో మునిగిపోయినది, అడుక్కుపోయినది. these words sunk into his mind యీ మాటలు వాడి మనసులో నాటినవి. she sunk upon her knees మోకారించినది,మోకరించుకోని పడ్డది, మండివేసుకొన్నది, మండివేసుకొని పడ్డది. sunken eyes గుంటకండ్లు.
Curdy
(adj), పెరుగుగా వుండె, పేరిన.
Matchlock
(n), ( s), కర్ణాటక తుపాకి.
To Unfasten
(v), ( a), to loose విప్పుట.
Fatling
(n), ( s), కొవ్వినపిల్ల, యిది గొర్రెలను గురించిన మాట.
Caviller
(n), ( s), దురాక్షేపణ చేసేవాడు, కుళంకులు చేసేవాడు.
Unable
(adj), అసమర్థమైన, అశక్తమైన, శక్తి లేని. one who is * to writeవ్రాయలేనివాడు. I was * to go వెళ్ళలేక పోయినాను. being * to decide how towrite it I left it out యెటు వ్రాయడానకు పాలుపోనందున విడిచిపెట్టినాను. * tostand before him వాని యెదట నిలవలేక. * to do this దీన్ని చేయలేక. he who is* to learn his bread కూటికి సంపాదించుకోలేని వాడు. those who were * toanswer ఉత్తరము చెప్పలేని వాండ్లు. being * to refrain from sleep నిద్ర ఆచలేక,నిద్రను నిలపలేక.
To Attest
(v), ( a), ప్రయాణముగా చెప్పుట, సాక్షి చెప్పుట, సాక్షిచే వ్రాలు చేసుట.I can * the truth of this యిది యధార్ధమని నేను పలకగలను. I can * the efficacy of this medicine యిది గుణమైన మందని ప్రమాణముగా చెప్పగలను.
Flaming
(adj), జ్వలించే, మండే, రగిలే. in scarlet and gold ప్రకాశమానమైనa * description అతివర్ణనము. a * professer of religion వీరభక్తుడు.promises, పిచ్చివాగ్దత్తములు. Flamingly, adv. అతిశయించి, మిక్కిలి.
Rouleau
(n), ( s), రూకలు పొట్లము.
License
శలవు,ఉత్తరవు,ఆజ్ఙ,యథేచ్ఛావిహారము, he gives his tongue strange *వాడి నోటికి యెట్లావస్తే అట్లా మాట్లాడుతాడు. poetical * ఆత్యుత్ప్రేక్ష, అత్యుల్లేఖ. a liquor * సారాయి అమ్మడానకై యిచ్చే చీటి, దీన్ని లేస ్ అంటారు. To License, v. a. చీటియిచ్చుట. he *d the liquor shops ఆ సారాయి అంగళ్లు అమ్మడానకుచీట్లు యిచ్చినాడు, లేసలు యిచ్చినాడు.
Ecclesiastical
(adj), పాదిరిమతసంబంధమైన. . letters * శ్రీముఖము, అనగాబిషపు వ్రాసే ఆజ్ఞాపత్రిక. *court or * side అనాచారము గురించి విచారణ. *law ఆచారకాండ.
Legality
(n), ( s), శాస్త్రీయము. this proves the * of the marriage ఇందువల్ల ఆ పెండ్లి న్యాయమైనదని రూఢమౌతున్నది.
Adhesive
(adj), అంటుకొనే, కర్చుకొనే బంధనగల. * plaister కర్చుకొని వుండేప్లాస్తిరి. glue is * వజ్రము బంధన గలది, కర్చుకొనేటిది.
Naturalist
(n), ( s), ఈశ్వర సృష్టితములైన పశుపక్షి మృగాలు పురుగులు వృక్షములు మొదలైన వాటి స్వరూప స్వభావములను విచారించేవాడు.
To Stoop
(v), ( a), వంచుట, వంగ పెట్టుట. he *ed the cask ఆ పీపాయిని వంచినాడు.
Brandy
(n), ( s), బ్రాందియనే సారాయి.
To Found
(v), ( a), కలగచేసుట, నిర్మించుట, యేర్పాటుచేసుట, స్థాపించుట, కట్టుట.అస్తిభారమువేసుట. he *ed his house upon the rock బండమీద యింటినికట్టినాడు. the governor *ed the college గవనరు కాలీజును యేర్పరచినాడు. he *s his claim upon the regulation వాడి వ్యాజ్యమునకు చుట్టమేఆధారము. he *ed the image in brass ఆ విగ్రహమును పిత్తళితో పోసినాడు.
Conviviality
(n), ( s), సరసము, ఉల్లాసము, ఉత్సాహము, వేడుక, తాగడము, తుళ్లడము,at the marriage there was no * ఆ పెండ్లిలో యేమిన్ని వేడుకలు లేవు.
Delight
(n), ( s), ఉత్సాహము, ఉల్లాసము, ఆహ్లాదము, సంతోషము, ఆనందము,యింపు, వేడుక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Spinning is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Spinning now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Spinning. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Spinning is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Spinning, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close