Telugu Meaning of To Interest

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Interest is as below...

To Interest : (v), ( a), అక్కర పట్టేటట్టుచేసుట, ఆశపుట్టించుట, శ్రద్ద కలుగచేసుట, to * him in this I offered him a reward ఇందులో వాడికి అక్కరపట్టేటట్టు చేయడానికి బహుమానము యిస్తానన్నాడు. they tried to * mein his favor వాడిపని అక్కర పట్టేటట్టు చేయడానికి శానా పాటుపడ్డారు.the story of Harischandra *s the reader very much హరిశ్చంద్ర కథచదివే వాడికి మరీ మరీ ఆశ కలుగచేస్తున్నది. the marriage *s the whole town ఈ పెండ్లి వూళ్ళో అందరికీ సంతోషమే. the misfortunes he suffered*ed the whole town వాడికిచ్చిన తొందర్లు వూరికంతా వ్యాకులమైనది. the story *ed them much ఈ కథ వాండ్లను మహావ్యాకులము చేసినది, ఆహ్లాదమును చేసినది. it will * you to know that they have a son వాండ్లకు యిప్పుడు సంతానము కలిగినది, యిది నీకు తెలిసి సంతోషింతువు కదా. I do not * myself in that affairపని నాకు అక్కర లేదు. he *ed himselfvery much in the affairపనిలో నిండా అక్కరగా వున్నాడు. what wasit made you at first * yourself in this business మొదట దీంట్లో నీకుఎట్లా ప్రవర్తించినది, నీకెట్లా ఆశపుట్టినది. he *s himself very much about nativesదేశస్థులకై నిండా పాటుపడ్డాడు. they *ed themselves muchabout him వాడి కోసరము నిండా పాటు పడ్డారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Supersede
(v), ( a), to set aside కొట్టివేసుట, నిషేధించుట. thenew rule *s the old one కొత్త సూత్రముచేత పాత సూత్రము కొట్టుబడి పోయినది.
Hood
(n), ( s), పడిగె. a kind of cap వొక విధమైన టోపి. the serpent spread its * పాము పడిగె యెత్తినది. when the rain stopt he put down the * of the gig వాన విడవగానే బండి యొక్క పడగెను మడిచినాడు.
To Fawn
(v), ( n), నక్క, నైచ్యములుచేసుట, నక్క వినయము చేసుట, యిచ్చకమాడుట,ఉపసర్పించుట. the beggar naturally *s upon the rich man మహారాజుదగ్గిర బిచ్చగాడు సహజముగా నక్క నైచ్యములు చేస్తాడు. he *ed upon theGovernor to get this appointment యీ వుద్యోగమునకై గవర్నరునువుపసర్పించినాడు.
Anxiousness
(n), ( s), చింత, విచారము, వ్యాకులము.
Gentleman
(n), ( s), దొర, పెద్దమనిషి, సాహేబు, సర్దారు.that * ఆయన . this * యీయన. these gentleman వీరు. +he is not a * అతడు పెద్దమనిషికాడు, యోగ్యుడు కాడు. he wasa shopkeeper but being wealthy he brought up his son tobe a * వాడు అంగడివాడు,అయితే నిండా భాగ్యవంతుడుగనక,తన కొడుకుకు వర్తకము నేర్పక వూరక పెద్దమనిషిగా తిరగనిచ్చినాడు.అనగా సోమారిగా పోనిచ్చినాడు. a gerneral word of respect a properperson యోగ్యుడు, పెద్దమనిషి. It sometimes merely menas man :Thus, Is my * here ? నా మనిషి యిక్కడ వున్నాడా. Many of the wealthy native at Madras live as Gentlemen చెన్నపట్టణములోభాగ్యవంతులు శానామంది నిరుద్యోగులుగా బాగాతిని వృధా కాలక్షేపముచేస్తారు. a man of birth అనగా సత్కులమందు పుట్టినవాడు,కులజుడు, కులీనుడు. అనే ధాత్వర్దమునకు యిప్పట్లో ప్రయోగము లేదు. old *అయ్య, ముసలయ్య, ముసలివాడు. young * పిల్లకాయ, చిన్నవాడు.చిన్నయ్య. * is used as a word of slight scorn; Thusmy * menas my footman నా పనివాడు. A waiting * అనగాపనివాడు. (Frazer, winter Journey 2.340 says) my servantswere not gentlemen to overlook their own comforts నా పనివాండ్లుస్వసౌఖ్యమును విచారించని పెద్దమనుష్యులు కారు. lookat my horsekeeper he is a fine * వాడు మహాస్వామి సుమీ. what do you think my *(my child) did yesterday నిన్నమా అబ్బాయి చేసినది చూస్తివా. If he told you such ina liehe is no * పెద్దమనిషి కాదు. Gentlemen ( at the beginning of speech)ప్రభువులారా, అయ్యలారా, అన్నలారా, తమ్ములారా. Gentlemen of the Jury జూరీదొరలారా. Droz : says భద్రలోకులు, సజ్జాతి,మహాశయి, Reeve says సాంప్రదాయకుడు,కౌలీనుడు. a * usher or a * in waiting రాజసభలో వుండే వొక వుద్యోగస్థుడు,యితడు వచ్చిన వాండ్లకు రాజదర్శనము చేయిస్తాడు.
Cheek
(n), ( s), దవడ, చంప. the inside of the * బుగ్గ, పుక్కిలి. of a fire place యెత్తుగడ్డలు పొక్కటి రాళ్లు. a * wall చెవిగోడ.
Fewel
(n), ( s), See Fuel.
Sylvan
(n), ( s), a wood-god వనదేవుడు. also a rustick రాక్షసుడు, చెంచువాడు.
To Connive At
(v), ( a), చూచి చూడనట్టుగా వుండుట, ఉపేక్ష చేసుట. they *ed at this villainy యీ దుర్మార్గమును వుపేక్ష చేసినారు, చూచి చూడనట్టుగా వుండినారు.
Syllable
(n), ( s), అక్షరము. a short * లఘ్వక్షరము. a long * దీర్ఘాక్షరము, గురువు. every * మాటకుమాట, ప్రతిశబ్దము. I do notknow a * about it అందున గురించి నాకు వొక మాటా తెలియదు, లవలేశమైనా తెలియదు. there was not a * of evidence యిందున గురించి యించుకైనా సాక్ష్యము లేదు.
Aware
(adj), యెరిగిన, తెలిసిన. were you * of this నీవు దీన్ని యెరుగుదువా. Iam not * of it దాన్ని నే నెరగను. or ever I was * నాకు తోచకమునుపే.
To Arrange
(v), ( a), క్రమపరచుట, సవరించుట, యేర్పరచుట, పరిష్కరించుట. hearranged matters with them వాండ్లతో రాజి చేసుకొన్నాడు.
Calling
(n), ( s), పిలవడము. or employment వుద్యోగము, వృత్తి, పని.
To Touse, Or ToTouzle
(v), (a.), to pull about, to disorder the hair గొర్రెబొచ్చును పీకుట. to tear బరుకుట. after touselling the wool they spin it ఆబొచ్చు పీకిన తర్వాత వడుకుతారు.
Now
(adv), యిప్పుడు, యిప్పట్లో until * he was a merchant వాడు యిది వరకు వర్తకుడుగా వుండెను. before * పూర్వము, యింతకుముందు. * and then అప్పటప్పటికి. he * fell sick యింతలో రోగముతో పడ్డాడు. * faith is the evidence of things not seen చూడడని దానికి నమ్మకమే సాక్షిగదా. he arrived just * అతను యిప్పుడే వచ్చి చేరినాడు. * for it! ఇదిగో! రా! * 30 and 60 are 90 30న్ని 60న్ని తొంభై గదా. * they were brothers సరే వాండ్లన్నదమ్ములు.
Avariciously
(adv), రూకలమీద అత్యాశగా.
Teapoy
(n), ( s), a little table చిన్న బల్ల.
Beside, Besides
(prop), పక్కన, చేర్పున. She lay down beside him అది వాడిపక్కన పడుకొన్నది. I was then beside the house అప్పుడు నేను ఆయింటి పక్కన వుంటిని. beside himself స్వాధీనము తప్పిన, he must have beenbeside himself to do this అట్లా చేసినందుకు వాడికి తెలివి తప్పివుండవలసినది.Are you beside yourself? నీకేమి తిక్కపట్టినదా?
To Plant
(v), ( a), a woman who paints (dele మకరికా &c. and say) ముఖముమీద తెల్ల పొడి చెక్కిళ్ళమీద గులాబుపొడి చల్లుకొనేటిది.
Prophecy
(n), ( s), కాలజ్ఞానము, నడవ బోతున్నదన్నమాట, సంభవించబోతున్నదన్నమాట. his * proved false వాడు నడవబోతున్నదన్నది అబద్ధమాయెను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Interest is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Interest now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Interest. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Interest is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Interest, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close