Telugu Meaning of To Supersede

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Supersede is as below...

To Supersede : (v), ( a), to set aside కొట్టివేసుట, నిషేధించుట. thenew rule *s the old one కొత్త సూత్రముచేత పాత సూత్రము కొట్టుబడి పోయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disintegrated
(adj), separated into integrate parts withoutchemical action విరిగిన, పగిలిన, బద్దలైన, శిథిలమైన.
Forbearing
(adj), తాళిమిగల, వోర్పుగల, శాంతముగల.
Jointly
(adv), సముదాయముగా, సమష్టిగా, పొత్తుగా, ఉమ్మడిని, చేరికగా, జతగా.
Lawsuit
(n), ( s), వ్యాజ్యము.
Spillikin
(n), ( s), పుల్ల, పుడక.
Ardently
(adv), అత్యాశగా, ఆతురముగా.
Monkery
(n), ( s), సన్యాసము, మునివృత్తి.
Omission
(n), ( s), పడుబాటు, లోపము, స్ఖాలిత్యము విడిచిపెట్టడము.sins of commission చేశినందువల్ల వచ్చిన పాపములు. sins of *మానుకౌన్నందువల్ల వచ్చిన పాపములు.
To Exhaust
(v), ( a), వ్రయము చేసుట, పొగొట్టుట, శోషింపచేసుట, క్షీణింపచేసుట, తరగొట్టుట. he *ed the treasury బొక్కసమును గుల్లచేసినాడు.these troubles *ed his strength యిందు చేత వాడి బలము కుంగిపోయినది.this behaviour at last *ed my patience యీ నడక చేత తుదకు నాసహనము పోయినది, ప్రాణము విసికినది. he *ed the air from the bottle ఆ బుడ్డిలో గాలి లేకుండా చేసినాడు. this *ed his spirits యిందుచేత వాడి ధైర్యము పోయినది. this burning wind *s the spirits యీ వడగాడ్పుకళలను పీలుస్తున్నది, శోషింపచేస్తున్నది. the long walk *ed me verymuch బహుదూరము నడవడవముచేత నిండా అలిసినాను. do not * yourselfశ్రమపడవద్దు.
To Embrocate
(v), ( a), తైలము పట్టించి తోముట, మర్ధించుట.
Husbanded
(adj), కాపాడిన, పోషించిన, నిర్వహించిన.
Tint
(n), ( s), వర్ణము, చాయ, రంగు. a reddish * చెంగావి, నీరుకావి. a changing blue* వైడూర్యవర్ణము, పిల్లిగుడ్డు వర్ణము. a bluish * ఆకాశవర్ణము. a dark * కప్పు,మేఘవర్ణము. a lighter * లేజాయ.
To Profane
(v), ( a), చెరుపుట, అపవిత్రము చేసుట, అశుచి చేసుట. he *d the temple గుడిలో అపచారము చేసినాడు.
To Cool
(v), ( a), చల్లార్చుట, ఆరబెట్టుట, చల్లారబెట్టు, శాంతింపచేయుట. he cooled thewater with saltpetre ఆ నీళ్లు జిల్లుమని వుండడానకు పెట్లుప్పు నీళ్ళలో నీళ్ళబుడ్డిని పెట్టి ఆ నీళ్ళను జిల్లుమని వుండేటట్టు చేసినాడు. he cooled the water inthe air ఆ నీళ్ళను బయట గాలిలో పెట్టి జిల్లుమని వుండేటట్టు చేసినాడు. this defeat cooled his courage యీ అపజయము వల్ల వాడి ధైర్యము అణిగినది, యీ అపజయము వల్ల వాడికి భయము పుట్టినది.
Frigidity
(n), ( s), జడత, నిశ్చింత, స్తబ్దత.
Bolt
(n), ( s), గడియ. or arrow అలుగులేని అంబు, అంపకట్టె. a * or thunder * పిడుగు తునక. a peg చీల, మేకు. a * of canvas నిండుకితనారచుట్ట. the horse made a bolt ఆ గుర్రము బెదిరి చంగున దుమికినది. he shot the * or he fastened the * గడియ వేసినాడు. he drew the * గడియ తీసినాడు.
Race
(n), ( s), ( Lineage or family ) వంశము, సంతతి. or sons సంతానము. tohim and all his race వాడికిన్ని వాడి బిడ్డలకున్ను. the human * or peopleమనుష్యులు. the kings of the solar * సూర్య వంశపు రాజులు. those of theroyal * రాజ వంశస్థులు, రాజకులస్థులు. A man of illustrious * కులీనుడు, సత్కులప్రసూతుడు. a * of beggars బిచ్చగాండ్లగుంపు, బికారిగుంపు. or running matchపందెము. a horse * గుర్రపు పందెము. boat * పడవల పందెము. foot * పందెమువేసుకొని పరుగెత్తడము. they ran a * పందెము వేసికొని పరుగెత్తినారు. a * horseపందెపు గుర్రము. progress or course గతి. the * of life ఆయుష్క్రమము. hefinished his * వాని ఆయుస్సు తీరినది. the sea was running at a great *సముద్రము మహా వడిగా పారుతూ వుండెను. ( See Johnson No.8,9 .) A * ofginger అల్లపు కొమ్ము సొంటి కొమ్ము.
Tyrant
(n), ( s), క్రూరశాసనీకుడు, నిర్దయాత్మకుడు, క్రూరుడు.
Re-entrance
(n), ( s), మళ్లీ ప్రవేశించడము. after his * అతడు తిరగీ వచ్చి చేరినతరువాత.
Dissimilarity, Dissimilitude
(n), (s.), అతుల్యత, అసమానత,అసామ్యము, వ్యత్యాసము, భేదము, భిన్నము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Supersede is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Supersede now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Supersede. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Supersede is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Supersede, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close